Jump to content

Ila Undali Chattalu


kiran karthik

Recommended Posts

 
    షరియా చట్టాల అమలులో సౌదీ అరేబియా పేరెన్నికగన్న దేశం. చిన్నపాటి నేరాలకే అక్కడ పెద్ద శిక్షలు అమలవుతున్నాయి. మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేశాడన్న కారణంతో పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి తలను సౌదీ అరేబియా అధికారులు నడి బజారులో జనం చూస్తుండగా పదునైన కత్తితో తెగనరికేశారు.
 
పాక్ జాతీయుడు షా ఫైజల్ అజీజ్ షా హెరాయిన్, కొకైన తరహా మాదకద్రవ్యాలను సౌదీ అరేబియాలో విక్రయిస్తూ ఆ దేశ అధికారులకు పట్టుబడ్డాడు. తమ దేశానికి చెందిన యువతను డ్రగ్స్ కు బానిసలను చేస్తున్నాడని అతడిపై అభియోగాలు నమోదు చేశారు. ఈ నేరానికి అతడికి మరణ దండన విధించారు. తీరా శిక్ష అమలు చేసే సమయమొచ్చేసరికి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైందట. దీంతో షా శిక్ష అమలును వాయిదా వేసిన అధికారులు, రంజాన్ ముగిసిన నేపథ్యంలో ఇటీవల అతడికి శిక్ష అమలు చేశారు. ముఖానికి నల్లగుడ్డ కట్టి, చేతులు వెనక్కు కట్టేసి నడిరోడ్డపై మోకాళ్లపై కూర్చోబెట్టి జనం చూస్తుండగానే అతడి తలను కత్తితో నరికేశారు.

 

Link to comment
Share on other sites

  • Replies 39
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • kiran karthik

    12

  • siru

    6

  • puli_keka

    3

  • abhigadu

    3

Popular Days

Top Posters In This Topic



షరియా చట్టాల అమలులో సౌదీ అరేబియా పేరెన్నికగన్న దేశం. చిన్నపాటి నేరాలకే అక్కడ పెద్ద శిక్షలు అమలవుతున్నాయి. మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేశాడన్న కారణంతో పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి తలను సౌదీ అరేబియా అధికారులు నడి బజారులో జనం చూస్తుండగా పదునైన కత్తితో తెగనరికేశారు.


పాక్ జాతీయుడు షా ఫైజల్ అజీజ్ షా హెరాయిన్, కొకైన తరహా మాదకద్రవ్యాలను సౌదీ అరేబియాలో విక్రయిస్తూ ఆ దేశ అధికారులకు పట్టుబడ్డాడు. తమ దేశానికి చెందిన యువతను డ్రగ్స్ కు బానిసలను చేస్తున్నాడని అతడిపై అభియోగాలు నమోదు చేశారు. ఈ నేరానికి అతడికి మరణ దండన విధించారు. తీరా శిక్ష అమలు చేసే సమయమొచ్చేసరికి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైందట. దీంతో షా శిక్ష అమలును వాయిదా వేసిన అధికారులు, రంజాన్ ముగిసిన నేపథ్యంలో ఇటీవల అతడికి శిక్ష అమలు చేశారు. ముఖానికి నల్లగుడ్డ కట్టి, చేతులు వెనక్కు కట్టేసి నడిరోడ్డపై మోకాళ్లపై కూర్చోబెట్టి జనం చూస్తుండగానే అతడి తలను కత్తితో నరికేశారు.

Lol
Manaki convinient ga vunnappudu sharia law ki support chestu..
Malli time balenappudu oppose chestu
Enduku vachina thantalu
Link to comment
Share on other sites

Lol
Manaki convinient ga vunnappudu sharia law ki support chestu..
Malli time balenappudu oppose chestu
Enduku vachina thantalu

 

 

GP

Link to comment
Share on other sites

Fb ban antha scene undha??

Fb, youtube , twitter banned
P0rn chustu dorikite.. Adi cut chestaru
Almost all entertainment is banned.
Vallu movies, programs emi chudadu
Link to comment
Share on other sites

Fb, youtube , twitter banned
P0rn chustu dorikite.. Adi cut chestaru
Almost all entertainment is banned.
Vallu movies, programs emi chudadu

 

 

 

veelu manushula inka emaina naa .. ila aithae India lo ippatiki eay oka abbaiki kooda undhadhemoo 

:3D_Smiles_38:  :3D_Smiles_216:  $s@d

Link to comment
Share on other sites

veelu manushula inka emaina naa .. ila aithae India lo ippatiki eay oka abbaiki kooda undhadhemoo 

:3D_Smiles_38:  :3D_Smiles_216:  $s@d

India lo puttadam manam chesukunna adrushtam

Link to comment
Share on other sites

India lo puttadam manam chesukunna adrushtam

not fully bt upto some extent we r lucky...bt akkadi chattala valla crime seyyalante bayapadatharu

Link to comment
Share on other sites

×
×
  • Create New...