Jump to content

అంధురాలైన అమ్మ ముందే కొడుకు, కోడలు ఆత్మహత్య-Vry Sad.pillalu Kooda Anta

ParmQ

Recommended Posts

  • విషం కలిపిన పాలిచ్చి 
  • పిల్లల్ని చంపేసిన దంపతులు 
  • కళ్లు లేక నిస్సహాయ స్థితిలో అమ్మ 
  • తెలిసి గుండెలవిసేలా రోదన.. 
  • రాజధాని నగరంలో విషాదం 
  • అప్పుల బాధే కారణం 

హైదరాబాద్‌సిటీ/జీడిమెట్ల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): చూపులేదని ఆ తల్లి ఏనాడూ బాధపడలేదు. కళ్లు కనిపించకున్నా.. కొడుకు, కోడలే కంటి దీపాలు అనుకుంది. మనవడు, మనవరాలి సందళ్లతో కటిక చీకటి నిండిన ఆమె కళ్లల్లో కాంతులు నింపుకొంది. ఇప్పుడు ఆ దీపాలు ఆరిపోయాయి. కాంతులు వెళ్లిపోయి కాళరాత్రులు వచ్చాయి. తన ఎదుటే ఆత్మహత్య చేసుకున్నా నిలువరించలేని నిస్సహాయ స్థితిలో ఆమె ఉండిపోయింది. మొదటిసారి ఆ తల్లి.. తనకు చూపు ఉంటే బాగుండేది అని దేవుడికి మొరపెట్టుకుంది. కడసారి తన వారిని చూడాలని తపించింది. అది తీరని కోరిక అని తెలిసిన ఆ తల్లి హృదయం తల్లడిల్లి పోయింది. వెక్కి..వెక్కి ఏడ్చి సొమ్మసిల్లింది. గుండెలు పిండేసే ఈ వేదనాభరిత ఘటన హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది. కోల్‌కతాకు చెందిన నల్ల కేశవరావు (42), వనజ (35) దంపతులు 12 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. చింతల్‌లోని ఇంద్రసింగ్‌నగర్‌లో నివసిస్తున్నారు. వారికి దీపక్‌ (11), నందిని (4) సంతానం. అంధురాలైన కేశవరావు తల్లి చంద్రమ్మ కూడా వారితో పాటే నివసిస్తుంది. కొంతకాలం చిట్టీలు, ఫైనాన్స్‌ వ్యాపారం చేసిన కేశవరావు ఆర్థికంగా బాగా చితికిపోయాడు. ‘చేతిలో డబ్బుల్లేవ్‌.. బతుకు బండిని నడిపేందుకు ఏం చేయాలి?’ అని ఆలోచించి.. సమోస వ్యాపారం మొదలు పెట్టాడు. కానీ, అదీ సరిపోలేదు. బతుకు బండిని నెట్టుకురావడం కష్టమైపోయింది. అయినా.. ఇన్ని బాధలున్నా ఒక్క రోజైనా ఆ తల్లి చెవిన పడనీయలేదు ఆ దంపతులు. మరి ఏమనుకున్నారో ఏమో ఆ తల్లిని ఒంటరిగా వదిలేసి ప్రాణం తీసుకున్నారు. సోమవారం రాత్రి తమ పిల్లలకు పాలల్లో విషం కలిపిచ్చి చంపేసిన ఆ దంపతులు.. ఆ తర్వాత ఇంట్లోని చెరో రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేశవరావు వంటగదిలో, వనజ బెడ్రూంలో ఉరేసుకున్నారు. తన ముందే ఈ ఘటన జరిగినా.. కళ్లు కానరాక చంద్రమ్మ నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. తెలిసి... విలవిలలాడిపోయింది.
అద్దెకున్న మహిళ తలుపు తట్టడంతో...
కేశవరావు ఉంటున్న ఇంటిపైన అద్దెకున్న ఓ మహిళ మంగళవారం తలుపు తట్టింది. చంద్రమ్మ తలుపు తీసింది. అయితే.. ఇంట్లోకి వచ్చిన ఆమెకు బిత్తరపోయే దృశ్యాలు కనిపించాయి. బెడ్రూం, కిచెన్‌లలో వారి మృతదేహాలను చూసి భయంతో కేకలు వేసింది. ఆ అరుపులకు చంద్రమ్మకు వారు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలిసి తల్లడిల్లిపోయింది. ఆమెకు ఇద్దరు కూమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. రెండో కుమార్తె కేశవరావు కుటుంబంతోనే ఉంటోంది. ఇక అతడి తమ్ముడు నగరంలోని భరత్‌నగర్‌లో, అన్న సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. కాగా, ‘సుబ్బారెడ్డి మమ్మల్ని మోసం చేశాడు’ అని కేశవరావు రాసిన సూసైడ్‌ నోట్‌ ఘటనా స్థలంలో లభించింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. సుబ్బారెడ్డి అనే వ్యక్తి కేశవరావుకు అధిక వడ్డీకి అప్పు ఇచ్చాడా? డబ్బు రాబట్టుకోవడానికి వేధించాడా? లేక కేశవరెడ్డి దగ్గరే డబ్బు తీసుకుని సుబ్బారెడ్డి మోసం చేశాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఎవరో గుర్తించడానికి కేశవరెడ్డి సెల్‌ఫోన్‌ను జీడిమెట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Link to comment
Share on other sites

aa pichi na dash gaadu papam valla amma ki kooda edo glass isthae saripoyaedhi gaa...papam ee age lo aa badhatho em brathukuthadi..evaru take care cahestharu ameni..pichi puvvu...piriki sannai...!!chuss...!!

man neeku ganee thikka ganee unda man 

Link to comment
Share on other sites

man neeku ganee thikka ganee unda man 

ila life lo middle drop  cases without thinking of no one else antae chirak man..antaetumblr_mqb6wzSo791spvnemo1_250_01.gif?14ituvanti suicide cased vinappudu kastha thikka vasthadi lae..automatic ga...!!

Link to comment
Share on other sites

aa pichi na dash gaadu papam valla amma ki kooda edo glass isthae saripoyaedhi gaa...papam ee age lo aa badhatho em brathukuthadi..evaru take care cahestharu ameni..pichi puvvu...piriki sannai...!!chuss...!!

saduvu raada neeku??? inka iddaru kodukulu unnaru

Link to comment
Share on other sites

ila life lo middle drop  cases without thinking of no one else antae chirak man..antaetumblr_mqb6wzSo791spvnemo1_250_01.gif?14ituvanti suicide cased vinappudu kastha thikka vasthadi lae..automatic ga...!!

man I feel ya - but just remember dood not everything in life is a PS4 game...sensitivity towards life anedi undaali - edi padithe adi comment seyyak dood

Link to comment
Share on other sites

man I feel ya - but just remember dood not everything in life is a PS4 game...sensitivity towards life anedi undaali - edi padithe adi comment seyyak dood

suicide cases ki nenu ilagae react avutha doodtumblr_mqb6wzSo791spvnemo1_250_01.gif?14sensitivity..mob tho R.I.P  post  mentality kaadhu...!!

Link to comment
Share on other sites

aa pichi na dash gaadu papam valla amma ki kooda edo glass isthae saripoyaedhi gaa...papam ee age lo aa badhatho em brathukuthadi..evaru take care cahestharu ameni..pichi puvvu...piriki sannai...!!chuss...!!

Title tho paatu lopala matter kuda chaduvuthu undu appudappudu.. Ameki inka pillalu unnaru anta, vallu chusukuntaru emo ameni..
Link to comment
Share on other sites

suicide cases ki nenu ilagae react avutha doodtumblr_mqb6wzSo791spvnemo1_250_01.gif?14sensitivity..mob tho R.I.P  post  mentality kaadhu...!!

eff you u know dat u r a super freak inside.... :3D_Smiles_38: now stop friggin

Link to comment
Share on other sites

×
×
  • Create New...