Jump to content

Ee sari Jagan anna Debba, TDP abba


Kontekurradu

Recommended Posts

Jagan anna MAHABHRATAM saduvuthunadu anta . how to tackle people ani 


inka ee debba tho Nakka ki scene sitare  Biskot

 

మహాభారతంతో కుస్తీ పడుతున్న జగన్

Wed Aug 31 2016 13:37:02 GMT+0530 (IST)

Jagan-Reading-Mahabharat-1472630969-1722

రాజకీయంగా పరిణతి సాధించే క్రమంలో ఇప్పుడిపుడే అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ క్రమంలో కొత్త ప్రయత్నం మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది. పురాణాల్లో కీలక ఇతిహాసంగా పేరున్న మహాభారతాన్ని అధ్యయనం చేసే పనిలో పడ్డారు. రాజకీయాలు ఎలా ఉంటాయి పరిపాలకుడు ఏ విధంగా ఉండాలి వాటిని ఎదుర్కునేందుకు చేపట్టాల్సిన వ్యూహాలు వంటి విషయాల్లో పట్టుకోసం జగన్ ఈ మేరకు మహాభారతాన్ని ముందు వేసుకున్నట్లు తెలుస్తోంది.

స్తితప్రజ్ఞత - ఎత్తులు-పైఎత్తులు - సమన్వయం వంటి విషయాల్లో మహాభారతంలో అద్భుతమైన సమాచారం ఉందని ఓ ప్రముఖుడు ఇచ్చిన సలహాతో జగన్ ఈ మేరకు అధ్యయనం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే పూర్తిగా విద్యాభ్యాసం పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో కావడం - మహాభారతంలో ఉండే కొన్ని సంస్కృత పదాలను అర్థం చేసుకోవడంలో జగన్ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వివిధ పత్రికల్లో వ్యాసాలు రాసే ఓ కాలమిస్ట్ తో జగన్ మహాభారతాన్ని చదివించుకొని ఆకలింపు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జగన్ ఈ కొత్త స్టెప్ వెనుక కారణం ఏంటో చూడాలి మరి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...