Jump to content

Balayya babu


ariel

Recommended Posts

కేన్సర్ బాధితుడికి బాలయ్య చేయూత
636519653847372511.jpg

హిందూపురం, జనవరి 18: ఎముకల కేన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి వైద్య చికిత్స కోసం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేయూత నిచ్చారు. ముద్దిరెడ్డి పల్లికి చెందిన ప్రవీణ్‌కుమార్ కొంతకాలంగా బోన్ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎమ్మెల్యే బాలకృష్ణను ఆశ్రయించాడు. ఇందుకు స్పందించిన ఆయన.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. సీఎం సహాయనిధి నుంచి రూ.10 లక్షలు, బసవతారకం కేన్సర్ ఆసుపత్రి నుంచి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీన్‌కుమార్‌ను బాలకృష్ణ గురువారం పలకరించి సీఎం సహాయననిధికి సంబంధించిన రూ.10 లక్షల పత్రాన్ని అందజేశారు. త్వరలోనే ప్రవీణ్‌కుమార్‌కు శస్త్ర చికిత్స చేయనున్నారు. వైద్య చికిత్స పొంది త్వరగా కోలుకోవాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. 

Link to comment
Share on other sites

  • Replies 48
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    13

  • yaman

    9

  • sattipandu

    5

  • TensionNahiLeneka

    5

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...