Jump to content

AP NRT(Non-Resident Towers) ground breaking on June 22

phani41

Recommended Posts

రాజధాని గ్రామం రాయపూడికి ఆనుకొని తూర్పు భాగంలో, ఐఏఎస్‌ ఇళ్ల నిర్మాణాలు దగ్గర్లో, గవర్నమెంటు కాప్లెక్స్‌కు అతి సమీపంలో ఐకాన్‌ టవర్ల నిర్మాణాలు 13 అంతస్థులతో జరగనున్నాయి. దీనికోసం సీఆర్డీయే ఐదెకరాల భూమిని కేటాయించింది. ఇందుకు పదికోట్లు ఎన్‌ఆర్‌టీ సంస్థ చెల్లించినట్టు తెలిసింది. ఈ నెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10-11 గంటల మధ్యలో శంకుస్థాపన చేయనున్నారు. పూర్తిగా వాణిజ్య సముదాయంగా ఉండే టవర్లు 120 దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌లు వేల కోట్ల పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపించనున్నారు. దీంతో వేలమందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని సీఆర్డీయే భావిస్తోంది.
 
ప్రవాసాంధ్రుల ఉనికికి చిహ్నంగా రాజధానిలో ఈ టవర్ల నిర్మాణం ఎంతో ప్రతిష్ఠాత్మంగా జరగనుంది. ఎనిమిది లక్షల చదరపు అడుగులలో నిర్మిత ప్రాంతం ఉంటుందని సీఆర్డీయే ఇజనీరింగ్‌ అధికారులు సూచిస్తున్నారు. అందులో వంద కంపెనీలకు పైగా ఏర్పాటు చేసుకోవటానికి వీలుంటుంది. శంకుస్థాపన చేసే ప్రాంతంలో 40 దేశాల జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
 
636646479935188578.jpg
Link to comment
Share on other sites

hmm...

so, USA lo vunna mestris andaru valla international office ikade pedtunaru aithe...

good..!

outsourcing offices petanike 13 floor towers..!!!

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

hmm...

so, USA lo vunna mestris andaru valla international office ikade pedtunaru aithe...

good..!

outsourcing offices petanike 13 floor towers..!!!

BUSINESS deals maatladukotaniki comfortable ga untundi kada...anduke ila plan chesaru.

ee madya US lo baaga strict chesarani ilaanti deals ph lo maatladukovatledu.

Link to comment
Share on other sites

17 minutes ago, SonaParv_522 said:

BUSINESS deals maatladukotaniki comfortable ga untundi kada...anduke ila plan chesaru.

ee madya US lo baaga strict chesarani ilaanti deals ph lo maatladukovatledu.

You mean, real estate business ???

Link to comment
Share on other sites

ఐదెకరాల భూమిని కేటాయించింది. ఇందుకు పదికోట్లు ఎన్‌ఆర్‌టీ సంస్థ చెల్లించినట్టు తెలిసింది..

mana satish vemana/Jay Talluri peru meeda register ayyyi untadi... 

Link to comment
Share on other sites

15 minutes ago, Hitman said:

ఐదెకరాల భూమిని కేటాయించింది. ఇందుకు పదికోట్లు ఎన్‌ఆర్‌టీ సంస్థ చెల్లించినట్టు తెలిసింది..

mana satish vemana/Jay Talluri peru meeda register ayyyi untadi... 

5 Acres 10 crores aaaa... adhi flower star gadu ayite one crore ki deal set chesevadu @3$%@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...