Jump to content

TG Prediction


Crazy_Robert

Recommended Posts

Present situation lo ayithe congress chala bad gaa undhi .. Mee guessings veskondi

if dora chances candidates in few places like manakondur, ramagundem, choppadandi , manthani ... karim nagar cleansweep avthadhi 

my prediction :

congress: 25-30

BJP-> 2-5

MIM-> 7

TRS- 80-85

others - 1 r 2

Link to comment
Share on other sites

Eeroju rahul meeting tho kuda oopu raledhu .. assal aa uttham gadni PCC chesinollani battalippi kottali.. Dhed gallu .. Ma KVR Anna no .. Jeevan anna no .. lekunte young leaders challa vanshichand, sampath lani cheyyandi ra nayana.. kashtapadtharu

Link to comment
Share on other sites

5 minutes ago, Crazy_Robert said:

Present situation lo ayithe congress chala bad gaa undhi .. Mee guessings veskondi

if dora chances candidates in few places like manakondur, ramagundem, choppadandi , manthani ... karim nagar cleansweep avthadhi 

my prediction :

congress: 25-30

BJP-> 2-5

MIM-> 7

TRS- 80-85

others - 1 r 2

i think congress will get 40 , mukkodiki gettiga jhatka thagulthaadhi 

Revantham saaar thoda kodthaaadu 

Link to comment
Share on other sites

*సీఎం కేసీఆర్ మీడియా సమావేశం*

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు

సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ.

 15 నుంచి 20 లక్షల మందితో ఈ సభను విజయవంతం చేయాలి

సెప్టెంబర్ లొనే కొంత మంది అభ్యర్థులను ప్రకటిస్తానన్న కేసీఆర్.

కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్.

9 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించాం.

ఇవి కేంద్రానికి పంపుతాం.

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకపోయినా 20వేల కోట్ల రూపాయల ప్యాకేజి ఇవ్వాలి.

వరి, మొక్కజొన్నకు 2వేలు మద్దతు ధర ప్రకటించాలి.

ఎస్టీ,మైనారిటీలకు రిజర్వేషన్లపై కేంద్రం కాలయాపన చేస్తోంది.ఇది మంచిది కాదు.

ఎస్సి వర్గీకరణ పై దృష్టిసారించాలి.

కేంద్రం ద్వంద చట్టాలు...ద్వంద నీతి సరికాదు.

బిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.

బిసిలకు, మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసాం.
కేసీఆర్

రాష్ట్రాలను కేంద్రం మున్సిపాలిటీ లుగా చూస్తోంది.

దేశ రాజకీయ స్థితి, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను చర్చించాం.

టీఆరెస్ ఒంటరిగా పోటీ చేస్తాం.

సెప్టెంబర్ 2 న హైదరాబాద్ లో ప్రగతి నివేదన సభ నిర్వహిస్తాం.

రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులను సెప్టెంబర్ లో ప్రకటిస్తాం.

అభ్యర్థుల వడబోతకు సంబంధించి కేకే భాద్యతలు అప్పగించాం.

మూడు ప్రాంతాలను సభ కోసం పరిశీెలిస్తున్నాం. కెసిఆర్

రాహుల్ పరిపక్వత సాధించాలి.

ఆయనను చూసి జనం నవ్వుకుంటున్నారు.

రాహుల్ పచ్చి అబద్దాలు మాట్లాడారు.

రాష్ట్రంలో కుటుంబ పాలన అని రాహుల్ మాట్లాడటమా?

బానిస రాజకీయాలకు తెలుగు ప్రజలు సిద్ధంగా లేరు.

కాంగ్రెస్ లో టికెట్లు రాష్ట్ర పార్టీ ప్రకటిస్తుందా.ఏదైనా ఢిల్లీ చెప్పింది చేయాల్సిందే.

కేసీఆర్ రాహుల్ కు భయపడతాడా?

ఆరు, ఏడు డిఫరెంట్ సర్వేలు చేయించాం.

వందకు పైగా సీట్లలో ఘన విజయం సాధిస్తాం.

మేము ఎన్నికలకు సిద్ధం.

నాన్ కాంగ్రెస్...నాన్ బిజెపి...ఫెడరల్ ఫ్రంట్ ఉంటుంది.

Link to comment
Share on other sites

1 minute ago, sattipandu said:

i think congress will get 40 , mukkodiki gettiga jhatka thagulthaadhi 

Revantham saaar thoda kodthaaadu 

Adenti dora palana lo andaru kush unnattu unnaru kada

Link to comment
Share on other sites

1 minute ago, sattipandu said:

i think congress will get 40 , mukkodiki gettiga jhatka thagulthaadhi 

Revantham saaar thoda kodthaaadu 

Kodithe manchidhe.. mukkodu sudigali paryatana cheyyodhani prathi constituency lo korukuntunnaru candidates .. Muslims loki BJP-TRS maithri ni chupinchi votes rabattadam lo Congress is failing .. let’s see 

Link to comment
Share on other sites

ముందస్తు ఎన్నికలు తధ్యం 

                     @@

ఈ సాయంత్రపు కేసీయార్ పత్రికా సమావేశం  సరళిని చూస్తుంటే రాబోయే డిసెంబర్ లో తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం మెండుగా కనిపిస్తున్నది.  తెలంగాణాలో ఎన్నికలు జరిగితే వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరుగుతాయి అని విశ్వసించవచ్చు.  ఎన్నికలసంఘం నియమావళి ప్రకారం ఆరుమాసాలు ముందుగా ఎన్నికలు జరపాల్సి వస్తే అందుకు ఆ ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేదు.  

కాబట్టి ఈ ఏడాది చివరలో ఆంధ్రా తెలంగాణల్లో ఎన్నికల సమరం మొదలవుతుంది.  ఇక రేపటినుంచి రాజకీయ కార్యకలాపాలు ఊపందుకుంటాయి.  

తెలంగాణ విషయానికి వస్తే రాబోయే ఎన్నికల్లో కూడా తెరాసా విజయం ఖాయం.  కేసీయార్ స్థాయి నాయకుడు, ఆయన లాంటి రాజకీయ వ్యూహ చతురుడు కాంగ్రెస్, బీజేపీలో కలికానికి కూడా కనిపించడం లేదు.  కాంగ్రెస్ కు మరో అయిదారు సీట్లు ఎక్కువ వస్తాయేమో కానీ, బీజేపీ భూస్థాపితం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  

నా అంచనా ప్రకారం తెరాసకు 85  - కాంగ్రెస్ కు 25  - మజ్లీస్ కు 7  స్థానాలు రావచ్చు.  మరో రెండు స్థానాలు ఈ మూడు పార్టీలోనే ఉంటాయి.  

ఏమైనా, నాయకుల లాలాటాలను జనబ్రహ్మలు లిఖిస్తారు.
కర్టెసీ : ఇలపావులూరి మురళీ వెూహన్ గారు

Link to comment
Share on other sites

3 minutes ago, MagaMaharaju said:

Adenti dora palana lo andaru kush unnattu unnaru kada

mana indur la gettiga thagalaali mukkodiki aaadi kuuthurikiii, road lu goyyilu teesi pettindi kaani inka em cheyyale , em town raa ayya nenu 1995 nunchi choosthunna  atlaney paduvaddattu untaadhi 

2 minutes ago, Crazy_Robert said:

Kodithe manchidhe.. mukkodu sudigali paryatana cheyyodhani prathi constituency lo korukuntunnaru candidates .. Muslims loki BJP-TRS maithri ni chupinchi votes rabattadam lo Congress is failing .. let’s see 

:giggle: 

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, sattipandu said:

mana indur la gettiga thagalaali mukkodiki aaadi kuuthurikiii, road lu goyyilu teesi pettindi kaani inka em cheyyale , em town raa ayya nenu 1995 nunchi choosthunna  atlaney paduvaddattu untaadhi 

:giggle: 

Achidin... even BJP strong ayina parledhu .. mukkodiki Jatka padthene sakkaga avthadu .. YS ni minchipothunnadu aa freebies vishayam lo .. migilina paisal contract la peruna thintunnaru

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

TDP will win 100 seats.

Telugu voters will vote against TRS government as they did not support AP's SS demand and will loose heavily. KCR will loose in Gajwel, Harish Rao will loose deposit in Siddipet. 

Lokesh Naidu will become CM of both TG and AP. 

#Telugu_Atmagouravam rocks

@3$% TDP alliance with congress no ??

revantham Saar sheeyem... Mothkupalli sir    Governor 

Link to comment
Share on other sites

20 minutes ago, Crazy_Robert said:

Present situation lo ayithe congress chala bad gaa undhi .. Mee guessings veskondi

if dora chances candidates in few places like manakondur, ramagundem, choppadandi , manthani ... karim nagar cleansweep avthadhi 

my prediction :

congress: 25-30

BJP-> 2-5

MIM-> 7

TRS- 80-85

others - 1 r 2

Choppadhandi lo candidate gurunchi telise postava 

Link to comment
Share on other sites

KCR's overconfidence in announcing candidates in September will have side effects. This will leave backstabbers and rebel candidates more time to act against the candidates. 

Remember, TRS is now an overcrowded party. Leadership is strong but still has some cracks and if the opposition can split the TRS candidate votes with the help of rebel candidates, Congress getting 40 seats is very easy. 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...