Jump to content

జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తా: అసద్‌


snoww

Recommended Posts

జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తా: అసద్‌

07382301212ASAD-MIMM.JPG

హైదరాబాద్‌: ఏపీ రాజకీయాలపై మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత ఉందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తన స్నేహితుడు, వైకాపా అధ్యక్షుడు జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ అసద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏపీలో తెదేపా రెండు ఎంపీ స్థానాలను కూడా గెలుచుకోలేదని.. రూ.కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ఆ పార్టీకి అనుకూల ఫలితాలు రాలేదన్నారు. తాను అక్కడ ప్రచారం చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుస్తుందని అసద్‌ వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • johnubhai_01

    6

  • snoww

    6

  • SeemaLekka

    4

  • DaleSteyn1

    3

Popular Days

9 minutes ago, snoww said:
జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తా: అసద్‌

07382301212ASAD-MIMM.JPG

హైదరాబాద్‌: ఏపీ రాజకీయాలపై మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత ఉందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తన స్నేహితుడు, వైకాపా అధ్యక్షుడు జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ అసద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏపీలో తెదేపా రెండు ఎంపీ స్థానాలను కూడా గెలుచుకోలేదని.. రూ.కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ఆ పార్టీకి అనుకూల ఫలితాలు రాలేదన్నారు. తాను అక్కడ ప్రచారం చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుస్తుందని అసద్‌ వ్యాఖ్యానించారు.

adhenti Jagan Christian kadha...Christian and Muslim kalisi Hindus mida poratama?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...