timmy

****** AP elections & National elections 2019**** offical thread

Recommended Posts

Mahakutami
3 hours ago, JambaKrantu said:

Ee sari strong districts:-

1. Kadapa (100% sweep probability)

2. Nellore (100% sweep probability)

3 Kurnool (80% seats winning probability)

4. Prakasam (70% seats winning  probability)

5. Chittoor (70% seats winning probability)

Weakest:-

1. Vizag (30 to 40% seats winning probability)

2. Krishna (30 to 40% seats winning probability)

YCP will do well in Guntur dist, Anantapur, East Godavari, West, Vizianagaram and Srikakulam as well.. Like win between 50 to 60% of the seats..

Godavari districts lo do well aa lol... Looks like you're in that dream fan world bro😂😂😂

Share this post


Link to post
Share on other sites
karna11

Kurnool dist loo tdp katamaa, bhuma Seats tappa

Share this post


Link to post
Share on other sites
DaleSteyn1
1 minute ago, karna11 said:

Kurnool dist loo tdp katamaa, bhuma Seats tappa

alagadda kooda paaye akkada gangula +erigella okatayyru and akhila subbareddy tho godava pettukundhi he clearly stated he wont work for her win.

Share this post


Link to post
Share on other sites
Android_Halwa
56 minutes ago, DaleSteyn1 said:

alagadda kooda paaye akkada gangula +erigella okatayyru and akhila subbareddy tho godava pettukundhi he clearly stated he wont work for her win.

Allagadda sureshot poinatte...A V Batch working against. Akhila Priya...

Nandhyal lo malli Brahma vachetattu vunadu, This guy made up a name, almost 10,000 houses are under construction and allotments have also been completed....ie goodwill okati vundi Brahma ki..

Share this post


Link to post
Share on other sites
ProfessorHP
2 minutes ago, Android_Halwa said:

Allagadda sureshot poinatte...A V Batch working against. Akhila Priya...

Nandhyal lo malli Brahma vachetattu vunadu, This guy made up a name, almost 10,000 houses are under construction and allotments have also been completed....ie goodwill okati vundi Brahma ki..

nuvvu keyboard lo shaashinchav ga iga ade jariguddi jarigi teeruddi

Share this post


Link to post
Share on other sites
snoww
Former MP Harsha Kumar Quits TDP - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో టీడీపీకి మరో భారీ షాక్‌ తగిలింది. ఇటీవల టీడీపీలో చేరిన అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్‌ ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్‌ ఆశించిన హర్షకుమార్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసింది. అయితే టీడీపీ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో హర్షకుమార్‌ అసంతృప్తికి లోనయ్యారు. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు రెండు ఒక్కటేనని ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే టీడీపీతో పొత్తు లేదని దేవుడిపై ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. జనసేన, కాంగ్రెస్‌, బీఎస్పీ, టికెట్లను టీడీపీ ఫిక్స్‌ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. తన అనుచరులకు మాత్రం నచ్చిన పార్టీకి ఓటు వేసుకోండని ఆయన పిలుపునిచ్చారు.  

అయితే ఇటీవల టీడీపీలో చేరిన సమయంలో హర్ష కుమార్‌, చంద్రబాబు కాలు పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై హర్ష కుమార్‌ అభిమానులు, దళితులు, ప్రజా సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీటు కోసం ఇంతగా దిగజారాలా అని పెదవి విరిచారు. నెటిజన్లయితే హర్షకుమార్‌ తీరుపై పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. 

Share this post


Link to post
Share on other sites
snoww
పూతలపట్టులో హైడ్రామా.. బీఫాం తీసుకోవడానికి రాని టీడీపీ అభ్యర్థి
21-03-2019 13:13:44
 
636887708238274836.jpg
చిత్తూరు: జిల్లాలోని పూతలపట్టు టీడీపీ అభ్యర్థి ఎంపికలో గందరగోళం నెలకొంది. బుధవారం రోజున జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో అభ్యర్థులుకు బీఫాం అందజేయడం జరిగింది. అయితే పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పూర్ణం బీఫాం తీసుకోవడానికి రాలేదు. అయితే.. నిన్న బీఫాం తీసుకోని ఆయన ఇవాళ ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే బీ ఫాం అందలేదు. దీంతో అధిష్టానం పూతలపట్టుకు మరో అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ ఆశించి రాకుండా పోయిన మరికొంతమంది నేతలకు అమరావతికి రావాలని అధిష్టానం నుంచి పిలుపు అందినట్లు సమాచారం.
 
 
 
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పూర్ణం.. ఇదంతా కొంతమంది తనకు టికెట్ రానీయకుండా చేయాలని ఆడుతున్న నాటకమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే పార్టీ మారుతున్నట్లు పుకార్లు సృష్టించారని పూర్ణం చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే పూతలపట్టు టీడీపీలో హైడ్రామా నడుస్తోంది.

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now