Jump to content

Last month Kiran kumar reddy was checked in as a normal passenger. Appudu psycopk uncle post veyyale. Anyone knows the reason

RameshKesari

Recommended Posts

5 hours ago, Android_Halwa said:

Z and Z plus category are to different. 

Cbn ki vunnadi Z category. 

Irrepective of Z and Z+ categories, there is a national security exemption registry and unless you are included in that registry, no one will have free hand at security clearance across India

Leader aina aadi baap aina...

CBN ki inka Z + category vundi. security exemption list nunchi eppudu remove chesaru asalu. removed security clearence in AP and no VIP vehicle for CBN. idi kutra kaada?

విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని అనుభవం ఎదురైంది. ఈ సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వాహనం నేరుగా వీఐపీ మార్గం నుంచి విమానం వరకు వెళ్లే వెసులుబాటు ఉంది. అయితే, తాజాగా దీనిని సడలించిన అధికారులు చంద్రబాబును సాధారణ ప్రయాణికులు వెళ్లేమార్గంలో పంపించటంతో పాటు అణువణువూ తనిఖీ చేశారు. విమానాశ్రయంలో లాంజ్ నుండి విమానం వరకూ ప్రత్యేక వీఐపీ వాహనం కేటాయించకుండా అందరూ వెళ్లే బస్సులోనే పంపించారు. వీఐపీ, జడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కేటాయించకపోవటం పట్ల తెదేపా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోనూ చంద్రబాబు వాహన శ్రేణికి పైలెట్‌ క్లియరెన్స్‌ తొలగించారు. ట్రాఫిక్‌లో చంద్రబాబు వాహనం ఆగితే భద్రతాపరంగా శ్రేయస్సు కాదని తెదేపా వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. 

తీవ్రంగా ఖండిస్తున్నాం: చినరాజప్ప

తెదేపా అధినేత చంద్రబాబును విమానాశ్రయంలో తనిఖీలు చేసి ఈ విధంగా అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. 2014కు ముందు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడూ ఇలాంటి ఘటన ఎదురు కాలేదన్నారు. కక్షసాధింపు చర్యలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు భద్రత పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని చినరాజప్ప కోరారు. 

Link to comment
Share on other sites

13 minutes ago, ntr2ntr said:

Ayinaaa aa antha ghoram em jarigindhi vaaaa

Sympathy mingaaadu gaaa telugu thammulla deggara

Link to comment
Share on other sites

8 minutes ago, sattipandu said:

Ayinaaa aa antha ghoram em jarigindhi vaaaa

Sympathy mingaaadu gaaa telugu thammulla deggara

Guddi padesaru vja and gtr lo

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...