Jump to content

పాపికొండలు విహార యాత్రలో విషాదం... బోటుమునక 40మంది గల్లంతు

Kool_SRG

Recommended Posts

బోటు పాపికొండలు ప్రాంతానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు సమాచారం

papikondalu-file-image-15-9-2019.jpg

గోదావరి నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 61 మందితో వెళ్తున్న బోటు మునిగింది. దేవీపట్నం మండలం కచులూరు వద్ద 61 మందితో కూడిన బోటు మునిగిపోయింది. ప్రస్తుతం 27 మందిని రక్షించినట్లు తెలుస్తోంది.  బోటు పాపికొండలు విహార యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు సమాచారం. పోలవరం గండిపోచమ్మ ఆలయం నుంచి బోటు బయలుదేరిన గంట సేపటి తర్వాత ఈ ఘోరం జరిగినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలికి పోలీసులు, అధికారులు తరలి వెళ్లారు.

మునిగిపోయిన బోటులో 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. గండిపోచమ్మ ఆలయం నుంచి రాయల వశిష్ఠ బోటులో.. ప్రయాణికులు పాపికొండలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  బోటు మునిగిన సమయంలో సమీపంలోని తూటుకుంటా గ్రామస్తులు లైఫ్ జాకెట్స్ ధరించిన 14 మందిని కాపడినట్లు సమాచారం. గోదావరిలో భారీ వరద ఉధృతి ఉన్న సమయంలో బోటు ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి సీనియర్ అధికారులు చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

Link to comment
Share on other sites

16 minutes ago, kaamaberry said:

Odiymma monna pongal ke poya ee trip ki aa punnami travels through... 

Appudu water flow intha undadhu ga.. 

Ivvale after few days started again that too private service adhi kuda approval undoh ledoh doubte...

Link to comment
Share on other sites

2 hours ago, Kool_SRG said:

బోటు పాపికొండలు ప్రాంతానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు సమాచారం

papikondalu-file-image-15-9-2019.jpg

గోదావరి నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 61 మందితో వెళ్తున్న బోటు మునిగింది. దేవీపట్నం మండలం కచులూరు వద్ద 61 మందితో కూడిన బోటు మునిగిపోయింది. ప్రస్తుతం 27 మందిని రక్షించినట్లు తెలుస్తోంది.  బోటు పాపికొండలు విహార యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు సమాచారం. పోలవరం గండిపోచమ్మ ఆలయం నుంచి బోటు బయలుదేరిన గంట సేపటి తర్వాత ఈ ఘోరం జరిగినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలికి పోలీసులు, అధికారులు తరలి వెళ్లారు.

మునిగిపోయిన బోటులో 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. గండిపోచమ్మ ఆలయం నుంచి రాయల వశిష్ఠ బోటులో.. ప్రయాణికులు పాపికొండలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  బోటు మునిగిన సమయంలో సమీపంలోని తూటుకుంటా గ్రామస్తులు లైఫ్ జాకెట్స్ ధరించిన 14 మందిని కాపడినట్లు సమాచారం. గోదావరిలో భారీ వరద ఉధృతి ఉన్న సమయంలో బోటు ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి సీనియర్ అధికారులు చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

RIP..

Link to comment
Share on other sites

2 hours ago, jalsa01 said:

Govt vi asala Lev bro...

Accident aina boat ki asalu govt permission ledu non local tourists ki akkada paristhithulu theliyakapovachu but aa boat yedhavalu local ye gaa godavari varadha undhani thelidaa accident aina spot sudigundaalu kooda untaai inni thelsi kooda negligence choopinchina aa private operator gaadni em chesina papam ledu

Link to comment
Share on other sites

సాక్షి, రంపచోడవరం: ప్రమాదంకు ముందే ఇది డేంజర్‌ జోన్‌... బోటు అటు, ఇటు ఊగుతుంది. మీరు భయపడాల్సిన పని లేదని చెప్పారు. అయితే ఇంతలోనే బోటు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. దీంతో పాస్టిక్‌ కుర్చీల్లో కుర్చున్నవారంతా ఓ వైపుకు వచ్చేశారు. బరువు ఎక్కువ కావడంతో బోటు యథాస్థానంలోకి రాలేకపోయింది. అదే సమయంలో మొదటి అంతస్తులో ఉన్నవారంతా ఒక్కసారిగా రెండో అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అది డ్రైవర్‌ తప్పిదమా లేకుంటే బోటు ఒరిగిపోవడమా అనేది స్పష్టంగా తెలియదు.

Survivors: Advance announcement icharu anta, Boat would shake a little due to heavy flow and dont move from seats ani... But panicked visitors moved to only one side of Boat and little stampede situation in it caused overturn

boat-victims_8.jpg?itok=Ul7a9iXi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...