Jump to content

India situation getting worse


AndhraneedSCS

Recommended Posts

 ఏపీలో శనివారం బయటపడ్డ 6 కొత్త కేసుల్లో... నాలుగు ‘ఢిల్లీ’ ద్వారా వచ్చినవే. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి బావమరిది 18 మందితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఒక మతపరమైన సమావేశంలో పాల్గొన్నారు. ఆయనకూ, ఆయనతో పాటు ప్రయాణించిన మరో ఇద్దరికి శనివారం ‘పాజిటివ్‌’గా నిర్ధారణ అయ్యింది. దీంతో... ఈ బృందం మొత్తానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి కుటుంబంతో పాటు మొత్తం 15 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. ఇక... ఢిల్లీలో ఇదే సమావేశానికి హాజరైన ప్రకాశం జిల్లాకు చెందిన వృద్ధుడికీ... ఆయన భార్యకూ శనివారం  కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే తెలంగాణలో వచ్చిన కరోనా పాజిటివ్‌లలో పలు కేసులకు కూడా ‘ఢిల్లీ కనెక్షన్‌’ ఉన్నట్లు బయటపడింది.

 

నాంపల్లికి చెందిన ఒక వ్యక్తి ఢిల్లీలో జరిగిన సమావేశానికి హాజరై వచ్చారు. ఆయనతోపాటు కుటుంబంలో మొత్తం ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  హైదరాబాద్‌కు చెందిన 74 ఏళ్ల వృద్ధుడు శనివారం మరణించారు. ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన కూడా ఈనెల 14న ఢిల్లీకి వెళ్లి 17వ తేదీ తిరిగి వచ్చారు. అలాగే, ఢిల్లీలో అదే సమావేశానికి వెళ్లి వచ్చిన పాతబస్తీకి చెందిన 65 ఏళ్ల వృద్ధుడికీ పాజిటివ్‌ వచ్చింది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారివల్లే ఏడెనిమిది మందికి వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఎలాంటి మతపరమైన కార్యక్రమాలనైనా ఇళ్లకే పరిమితం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

వైద్యశాఖలో కలకలం...

ఈ కేసుల నేపథ్యంలో... వైద్యాధికారులకు ‘ఢిల్లీ ఫీవర్‌’ పట్టుకుంది. ఎందుకంటే... ఢిల్లీలో జరిగిన సదరు మతపర సమావేశానికి  దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో జనం హాజరయ్యారు. ఏపీ నుంచే దాదాపు 1500మంది వెళ్లినట్లు సమాచారం. తెలంగాణ నుంచి అంతకంటే ఎక్కువమందే వెళ్లి ఉంటారని అంచనా. ప్రకాశం జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలోనే ఆ సమావేశానికి వెళ్లారు. చీరాల పరిసర గ్రామాల నుంచి 16 మంది వెళ్లినట్లు సమాచారం.

 

వీరిలో అనేక మంది సామూహికంగా రైళ్లలో ప్రయాణించారు. ఢిల్లీలో తమతమ బృందాలతో కలిసి ఒకే చోట బస చేశారు. కొందరు సొంత ప్రాంతాలకు వచ్చిన తర్వాత పలు సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు మరింత పెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ సదస్సుకు వెళ్లిన వారు తిరిగి వచ్చాక ఎక్కడ బస చేశారు, ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ హుటాహుటిన చీరాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు

Link to comment
Share on other sites

Delhi has huge migrant population man...Asale pakkana Uttar Pradesh, migrant labor batch motham on mass move...sastham UP interior ki spread ayithe...musalollu motham lechipotaru..They wouldn’t even know that they are dying because of corona

Link to comment
Share on other sites

Ninna evaro Rajasthan nundi vachina vallaki Kurnool lo positive vachindi anta ..

 

I think its spreading all over India 

 

India may not be testing enough to report actual cases. Janalu ICU ki velle varaku aagithe, maro Italy avvuddi 

Link to comment
Share on other sites

India lo public shame/Isolate chestaru ani sagam mandi hospital ki kuda vellaru .. Naku enduko situation getting out of hand ani anipistundi .. May be Govt knew this and locked out the country 

Link to comment
Share on other sites

Just now, bhaigan said:

Delhi epicenter ayithe  India assam train ekkuthadi

AP nundi 1500 vellaru anta.. Telangana nundi ila anni chotla nundi vellaru anta edo religious meeting ki ... naku enduko idi manam anukunna danikante worse ani anipistundi 

Link to comment
Share on other sites

1 minute ago, AndhraneedSCS said:

AP nundi 1500 vellaru anta.. Telangana nundi ila anni chotla nundi vellaru anta edo religious meeting ki ... naku enduko idi manam anukunna danikante worse ani anipistundi 

Turkolla meeting uh ? Vere news la kuda ive turkolla meetings antunaru...

  • Like 1
Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Arvind Kejriwal and Yogi gadi gundu palakottali...intla kusorri bey ante ooriki potham ani pedda exhibition petinaru

Kejriwal gadiki siggu undali ee time lo cases ekkuva avvakunda kapdukovali strict quarantine rules pass cheyali, okavela dabbulu kavali ante central govt. daggari nundi funding techukovali, ee time lo rajakeeyalu enti

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

Turkolla meeting uh ? Vere news la kuda ive turkolla meetings antunaru...

Emo .. Naku telavadu .. but it looks to be 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...