Jump to content

భర్తనే నరికేసింది..


kakatiya

Recommended Posts

వేధింపులు భరించలేక భర్తనే నరికేసింది..

స్నానం చేస్తుండగా హతమార్చిన భార్య

వేధింపులు భరించలేక భర్తనే నరికేసింది..

 

వేజండ్ల (చేబ్రోలు), న్యూస్‌టుడే: కట్టుకున్న భర్త మద్యం కోసం నిత్యం హింసిస్తూ చంపుతానని బెదిరిస్తుండడంతో వేగలేక... ఓ ఇల్లాలు తెగించి భర్తనే హతమార్చింది. స్నానం చేస్తున్న భర్త ముఖానికి సబ్బు రాసుకోగానే అతని మెడపై బలంగా కత్తితో వేటు వేసింది. ఈ ఉదంతం మంగళవారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అడపా రుద్రారెడ్డి(60) మద్యానికి బానిసై డబ్బు కోసం తన భార్య ఉమను పీడించేవాడు. కూలి పని చేసుకొంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆమె ఈ వేధింపులు భరించలేక కొన్నాళ్ల పాటు భర్తకు దూరంగా వెళ్లిపోయి మళ్లీ తిరిగొచ్చింది. గత రెండు రోజులుగా రుద్రారెడ్డి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. చంపుతానంటూ కత్తితో ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. భర్త తనను ఎక్కడ అంతం చేస్తాడోనని భయపడిన ఆమె తానే అతన్ని హతమార్చాలనే నిర్ణయానికొచ్చింది. మంగళవారం ఇంటి ఆవరణలో స్నానం చేస్తున్న రుద్రారెడ్డి ముఖానికి సబ్బు రాసుకోగానే పక్కనే కత్తితో సిద్ధంగా ఉన్న ఆమె ఒక్కసారిగా అతని మెడను నరికేసింది. దీంతో అతను తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వారు గుంటూరులో ఉంటున్నట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

4 hours ago, Kool_SRG said:

Aah police athani venuka unna  blue shirt vyakthi too keen in seeing the dead body..

Athanu koda police e kabati 

Seehair cut and pant.

  • Upvote 1
Link to comment
Share on other sites

5 hours ago, kakatiya said:
వేధింపులు భరించలేక భర్తనే నరికేసింది..

స్నానం చేస్తుండగా హతమార్చిన భార్య

వేధింపులు భరించలేక భర్తనే నరికేసింది..

 

వేజండ్ల (చేబ్రోలు), న్యూస్‌టుడే: కట్టుకున్న భర్త మద్యం కోసం నిత్యం హింసిస్తూ చంపుతానని బెదిరిస్తుండడంతో వేగలేక... ఓ ఇల్లాలు తెగించి భర్తనే హతమార్చింది. స్నానం చేస్తున్న భర్త ముఖానికి సబ్బు రాసుకోగానే అతని మెడపై బలంగా కత్తితో వేటు వేసింది. ఈ ఉదంతం మంగళవారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అడపా రుద్రారెడ్డి(60) మద్యానికి బానిసై డబ్బు కోసం తన భార్య ఉమను పీడించేవాడు. కూలి పని చేసుకొంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆమె ఈ వేధింపులు భరించలేక కొన్నాళ్ల పాటు భర్తకు దూరంగా వెళ్లిపోయి మళ్లీ తిరిగొచ్చింది. గత రెండు రోజులుగా రుద్రారెడ్డి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. చంపుతానంటూ కత్తితో ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. భర్త తనను ఎక్కడ అంతం చేస్తాడోనని భయపడిన ఆమె తానే అతన్ని హతమార్చాలనే నిర్ణయానికొచ్చింది. మంగళవారం ఇంటి ఆవరణలో స్నానం చేస్తున్న రుద్రారెడ్డి ముఖానికి సబ్బు రాసుకోగానే పక్కనే కత్తితో సిద్ధంగా ఉన్న ఆమె ఒక్కసారిగా అతని మెడను నరికేసింది. దీంతో అతను తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వారు గుంటూరులో ఉంటున్నట్లు తెలిసింది.

Rip. So now not only is the old man dead but an article has been written justifying the murder without knowing his side of the story since he isn't around anymore. Life anta work chesukuni 60+ years ochaka kuda no freedom to drink ankunta. And they also portrayed it as the husband torturing wife for her own money when in most cases its the guy asking his portion of his wage money back. Sommu okadidi soku okadidi

Link to comment
Share on other sites

6 hours ago, Kool_SRG said:

Aah police athani venuka unna  blue shirt vyakthi too keen in seeing the dead body..

Finger print team anukunta

Link to comment
Share on other sites

7 hours ago, Heroin said:

So sad for kids

60 years antay pedda vallu ayi untaru ... dont worry much ... there are lot of things to worry in this frocking world 

Link to comment
Share on other sites

6 hours ago, Kool_SRG said:

Aah police athani venuka unna  blue shirt vyakthi too keen in seeing the dead body..

athanu kuda police emo or atleast driver 

Link to comment
Share on other sites

23 minutes ago, pahelwan said:

India la kuda US culture adapt cheskovadam better ilanti incidents jaragav. Mutual separation is best 

ekada marriage anaty two persons chalu ... india lo two families ego satisfy cheyali .... oka vidhanag india lo divorce lu andhuke kavuu ... unless family issues ayitahy thappa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...