Jump to content

Elephant ride horse. Injured elephant admitted in hospital

ticket

Recommended Posts

సీఎం మనవడికి గాయాలు

సీఎం మనవడికి గాయాలు

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మనవడు హిమాన్షు బుధవారం గాయపడ్డాడు. కాలికి గాయాలతో పాటు శరీరంపై అక్కడక్కడ దెబ్బలు తగిలాయి. వెంటనే ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. గుర్రం స్వారీ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని సమాచారం. కుమారుణ్ని మంత్రి కేటీఆర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులతో చర్చించారు. వివిధ పరీక్షలు చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

  • Haha 1
Link to comment
Share on other sites

2 hours ago, ticket said:

Enduku va chinna pilagadini anudu....revantham ki meeku pedha Theda ledha????

  • Upvote 1
Link to comment
Share on other sites

55 minutes ago, Gnan_anna said:

Enduku va chinna pilagadini anudu....revantham ki meeku pedha Theda ledha????

Vadu pillodi la adukuntunnada... Govt official meeda hadavidi chestunnadu.. News lo veedu enduku vaatunnadu enduku highlight chestunnaru

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, MiryalgudaMaruthiRao said:

Twitter lo ma Himanshu babu already cheppadu

iyalti nunda running chesthunna pedda debbalem tagaledhu ani

Babu ni ippatinunde prepare chestunnaru

Link to comment
Share on other sites

2 hours ago, ticket said:

Vadu pillodi la adukuntunnada... Govt official meeda hadavidi chestunnadu.. News lo veedu enduku vaatunnadu enduku highlight chestunnaru

Hmmm...yeah but itlanti hungama andhari cm suputhrulaki untundhi kadha...atleast he is not yet into mainstream...Mana media chandaalam etluntadho thelusu ga...pillalu kadha va let us leave them ...they are in a impressionable age right now....who are we to judge them or body shame them...

  • Like 1
  • Upvote 1
Link to comment
Share on other sites

On 10/2/2020 at 9:53 AM, ticket said:
సీఎం మనవడికి గాయాలు

సీఎం మనవడికి గాయాలు

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మనవడు హిమాన్షు బుధవారం గాయపడ్డాడు. కాలికి గాయాలతో పాటు శరీరంపై అక్కడక్కడ దెబ్బలు తగిలాయి. వెంటనే ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. గుర్రం స్వారీ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని సమాచారం. కుమారుణ్ని మంత్రి కేటీఆర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులతో చర్చించారు. వివిధ పరీక్షలు చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

pilalla mida endhi vaa???  

Lets limit hatred on Politicians .. Not on kids, ladies.. 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...