Jump to content

నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం😂


DaatarBabu

Recommended Posts

ఆకివీడు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ముంపునకు గురైన పంటలు, ఆక్వా చెరువులను పరిశీలించేందుకు పార్టీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి లోకేశ్ ‌వెళ్లారు. ఆకివీడు మండలంలోని మండపాడు, ఐ.భీమవరం గ్రామాల్లో ముంపు బారిన పడిన వరి చేలను పరిశీలించారు. అనంతరం ఆకివీడు నుంచి సిద్దాపురం వెళ్లేందుకు లోకేశ్‌ స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఈ క్రమంలో రహదారి పక్కన ఉప్పుటేరులోకి ట్రాక్టర్‌ జారింది. దీంతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే వేరే ట్రాక్టర్‌ తెప్పించి పర్యటన కొనసాగించారు. అనంతరం ఆకివీడులోని పునరావాస కేంద్రాన్ని లోకేశ్‌ సందర్శించారు. అక్కడ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు

261020lokesh-brkk1_1.jpg

Link to comment
Share on other sites

ఏలూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్.. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. అయితే ఆ ట్రాక్టర్ అదుపుతప్పి ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపుచేశారు. అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్‌ నుంచి దింపేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తెలుగు తమ్ముళ్లు ఊపిరిపీల్చుకున్నారు.10262020150849n38.jpg

Link to comment
Share on other sites

తీవ్ర విమర్శలు..

ఈ ఘటనకు ముందు.. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద వరదల వలన పాడైన చేపలను లోకేష్ పరిశీలించారు. అనంతరం మత్స్యకారులతో మాటామంతి జరిపి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ తోడు దొంగలు తనను తిరగకుండా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వారు తిరిగితే తాము ఎందుకు వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతామని ప్రశ్నించారు. కొల్లేరుకు ఇంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో వరదలు వచ్చాయని... వారిని ఆదుకునే చర్యలు లేవని విమర్శించారు. తాము వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతున్నామని ఆగమేఘాల మీద ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని అవి కూడా అరకొరగానే ఉన్నాయని లోకేష్ దుయ్యబట్టారు10262020145650n89.jpg

Link to comment
Share on other sites

లోకేష్ జిల్లాల బాట..

తెలుగు రాష్ట్రాల్లో గత పదిరోజులుగా భారీ వర్షాలకు ఏపీలోని లోతట్టు ప్రాంతంలో నివాసముండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పంటపొలాలు నీట మునిగి రైతన్నలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ తరుణంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు, పంటలు మునిగిన రైతన్నలను పరామర్శించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఇప్పటికే తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు. అదే విధంగా వరద బాధితులను బాధలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ పర్యటించారు10262020145657n7.jpg

Link to comment
Share on other sites

Just now, Ryzen_renoir said:

2014-2019 immediate ga compensation vachedhi , ippudu unmadhi dongala Rajyam asalu motham marchipoyaru prajalani 

Ippudu Monthly vastundi ga... Edo okati panchuthane vunnadu 😂 

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, DaatarBabu said:

Ippudu Monthly vastundi ga... Edo okati panchuthane vunnadu 😂 

Mosam chesaru prajalani , maa manifesto lo inka ekkuva isthamani cheppamu .

Monthly 3000 immediately isthamani promise chestey , ippudu only 2250 isthunaru $s@d

  • Sad 1
Link to comment
Share on other sites

“Tweet lu kottadam kadhu ... poradi randi “ @3$% ee mata mee naayina ki cheppara Obaaa.... amaravathi farmers kosam vocchi protest cheyyamanu... zoom lo sangheebhavam kadhu 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...