Jump to content

నైట్రోజన్‌ వాయువు పీల్చి బీటెక్‌ గ్రాడ్యుయేట్‌ ఆత్మహత్య


BattalaSathi

Recommended Posts

veedevado  Canada Pranay fan lekkunnadu...

హైదరాబాద్/ఖైరతాబాద్‌ : మానసిక ఆందోళనకు గురవుతున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మద్దునూరి శివరామకృష్ణ(25) బీటెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. కొద్ది రోజులుగా అతడు తనను ఎవరో వెంబడిస్తున్నారని, ఆత్మహత్య చేసుకుంటానని బంధువులతో అంటుండేవాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారు. స్నేహితుడిని కలిసి వస్తానని ఆదివారం హైదరాబాద్‌ వచ్చిన శివరామకృష్ణ మసాబ్‌ట్యాంక్‌లో హైదరాబాద్‌ హైట్స్‌ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. సోమవారం ఉదయం గది తలుపులు తీయకపోవడంతో హోటల్‌ సిబ్బంది సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా అతడు చనిపోయి ఉన్నాడు. నైట్రోజన్‌ వాయువు పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Link to comment
Share on other sites

Just now, Amrita said:

why_1

నైట్రోజన్‌ వాయువు పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

Link to comment
Share on other sites

Just now, Epic said:

నైట్రోజన్‌ వాయువు పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

I wont ley *<:( 

Link to comment
Share on other sites

1 minute ago, Epic said:

costco-tire-inflation-station.jpg?resize

Hmm tires lo kotte air ah nitrogen gas ? Wow !! e sari ayite notlo kottukunte dollar to ayipotundi mata. Thanks !

Oka vela evaranna adigite @Epic gave me this idea ani chepta. @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...