Jump to content

ముఖ్యమంత్రుల్లో అత్యధిక జీతం ఎవరికో తెలుసా..

r2d2

Recommended Posts

KCR.jpg?impolicy=website&width=452&heigh

మన దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే ఎక్కువ జీతాన్ని పొందుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నెలకు రూ.4.10 లక్షల జీతం వస్తోంది. వీటితోపాటు హౌస్ అలవెన్స్, టెలిఫోన్ బిల్లులు, అంతరాష్ట్ర ప్రయాణ ఖర్చులు, వంటి అదనపు అలవెన్సులు కూడా ఉంటాయి.

11-4.jpg?impolicy=website&width=452&heig
 
ఇక వాస్తవానికి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉండాల్సింది. నిబంధనల ప్రకారం ఆయనకు నెలకు 3 లక్షల 35వేల రూపాయల జీతం లభిస్తుంది. కానీ రాష్ట్రం అప్పుల్లో ఉన్న కారణంగా నెలకు రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటానని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల అత్యల్ప మొత్తం జీతం పొందుతున్న సీఎంగా జగన్ చివరి స్థానంలో ఉన్నారు.

Link to comment
Share on other sites

11 minutes ago, r2d2 said:

Montlhly 1Rupee is another drama as usual.

Sontha inti windows and doors ki 73 lakhs dhobbadu.

Link to comment
Share on other sites

I think they should be given much more salaries given the amount of resources they command . 

Low salaries are also one of the reason for high corruption 

Link to comment
Share on other sites

8 minutes ago, Ryzen_renoir said:

I think they should be given much more salaries given the amount of resources they command . 

Low salaries are also one of the reason for high corruption 

Ee lekanna Jaganna lantodiki monthly 300Crs ivvali salary

Link to comment
Share on other sites

28 minutes ago, Somedude said:

Ee lekanna Jaganna lantodiki monthly 300Crs ivvali salary

idantha CBN and yellow media propoganda antunna @kdapparao .. jagananna and samuel reddy paripoorna biddalu 200.gif

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, PhirLalSalam said:

idantha CBN and yellow media propoganda antunna @kdapparao .. jagananna and samuel reddy paripoorna biddalu 200.gif

Jaggadini 16 months chippakooduku kooda ABN, Eenadu and TV5 antadu @kdapparao.  CBN cases meedha unna stays India lo evaraki levu annadu. Sare list veyyamante I pity you antunnadu @3$%

Link to comment
Share on other sites

7 hours ago, Somedude said:

Jaggadini 16 months chippakooduku kooda ABN, Eenadu and TV5 antadu @kdapparao.  CBN cases meedha unna stays India lo evaraki levu annadu. Sare list veyyamante I pity you antunnadu @3$%

Rojuki 26 gantalu pani chese CBN babu ani ABN TV5 Eenadu lo sollu chebutharu kada sodhara? Nuvu pacha channels dati bayataku ra nenu chepevi anni vinabduthai kanabaduthai. Aina CBN gurinchi tappa vere thread lo ki nanu lagaku bro, I will only talk about CBN and his media mafia.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...