Jump to content

రచ్చ గెలిచి ఇంట గెలవబోతున్నవాడు

Recommended Posts

Sucker

మొదట తనకున్న వెసులుబాటు వల్ల  ప్రభుత్వం లో చేరి IT & పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్  మినిస్టర్ గా పనిచేశాడు. 5 ఏళ్ల లో రాష్ట్రానికి 670 అవార్డ్స్ వస్తే ఇతని పంచాయితీరాజ్ మినిస్ట్రీ కి 102 అవార్డ్స్ వచ్చాయి. 24 వేల కిలోమీటర్లు రోడ్స్, 9 ల మరుగుదొడ్లు, 6 లక్షల పంట కుంటలు, 8 లక్షల LED లైట్స్ లాంటి పనులు చేసినందుకు ఆ అవార్డ్స్ వచ్చాయి.

'డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ -2018' అవార్డ్ 'బిజినెస్ స్టాండర్డ్' పత్రిక ఇచ్చింది. 'కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ -2018' అవార్డ్ ఏపీజే అబ్దుల్ కలాం సొసైటీ ఇచ్చింది. 19 ఇతర అవార్డ్స్ అతనికి, అతని IT శాఖ వచ్చాయి కేంద్రం నుండి. ఇవన్నీ రెండేళ్ల కాలం లోనే! 

అడ్మినిస్ట్రేటివ్ అబిలిటీస్ లో 'తండ్రి కి తగ్గ తనయుడు' అనిపించుకున్నాడు! ఇవన్నీ పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్ ఆస్తులు అమ్మి లేక తనఖా పెట్టి అప్పులు తేకుండా చేసిన అభివృద్ధి!!

భాష రాదని, జనానికి దూరంగా ఉంటాడని అయినోళ్లు, పరాయి వాళ్ళు కలిసి కాల్చి ముఖాన వేసిన గుడ్డ ని పీలికలు చేసి కొత్తగా ఉదయుస్తున్నాడు ఇపుడు. అధికారంలో ఉంటే పుట్టుకువచ్చే అడ్డు తెరలు తొలగించుకుని, వాస్తవాలను దర్శిస్తూ, జనం తో మమేకం అవుతూ తనని తాను మలచుకోడం నిజానికి ఇప్పుడే మొదలెట్టాడు.

మాట పదునుదేరు తోంది! నడక జనం తో కదం తొక్కు తొంది! ఓటమి తో ప్రపంచానికి పరిచయం అయినోడు గెలుపు ని నుదుట ధరించబోతున్నాడు!!

జనం నాడి పట్టుకోడం ఆ డిఎన్ఏ కి కొత్త కాదు! ఎదురుదెబ్బల కి నిలబడడం, పై ఎత్తులు వేయడం అలవాటైన పనే!! ఆట ఇపుడే మొదలెట్టాడు!! 37 ఏళ్ల 'స్టాన్ఫర్డ్ ఎంబీఏ'  కుర్రాడు జనారణ్యం తిరుగుతూ చేసిన సింహనాదాలకే,  పుట్టించిన ప్రకంపనలకే, రెండేళ్ల నుండి తాడేపల్లి కొంప లో 'బీ కామ్'గా దాక్కున్న, 47 ఏళ్ల 'వృద్ధ మార్జాలం', పులిచారల తోలు కోటు వేసుకుని బిక్కు బిక్కు మంటూ బయటకి రాబోతోంది!!😜

త్వరలో ఈ అగ్ని కి,వాయువు లాంటి ఆ 'బుడ్డోడు' కూడా తోడయితే తాడేపల్లి లో కట్టుకున్న 'లక్కఇల్లు' తగలబడటం ఖాయం!! 150 శలభాలు అందులో పడి మాడి మసి అవ్వడం ఖాయం! మా అమరావతి వికసిల్లడమూ ఖాయమే!!

FB_IMG_1617884480060.jpg

Source : From Fans

  • Like 1
Link to post
Share on other sites
Shameless
26 minutes ago, Sucker said:

Gudumba Shankar Brahmi GIF - GudumbaShankar Brahmi Brahmanandam GIFs....endhi manodu entha paccha party aithe maathram ontiki pasupu everyday poosukoni bayatiki osthada???

Link to post
Share on other sites
jawaani_jaaneman

papam vayya...ipudipude rajakeeyam la pilagadu edugutunadu...

valla ayya ni itlane bhajana chesi ninda munchinaru...ipudu koduku ni kuda munchutunnara...

Link to post
Share on other sites
Shameless
34 minutes ago, jawaani_jaaneman said:

papam vayya...ipudipude rajakeeyam la pilagadu edugutunadu...

valla ayya ni itlane bhajana chesi ninda munchinaru...ipudu koduku ni kuda munchutunnara...

Brahmi Tollywood GIF - Brahmi Tollywood GIFs....dhentlo?? pasupulona??

Link to post
Share on other sites
Spartan
58 minutes ago, veerigadu said:

This goosebump writer is Phulka kadhu ani okkadaina bet yeyyagalada??

yes..why not..endukante..

ilanti troll post raasi ma yuva nayakundi kindal chestunnadu...

we know reality of our leader.....

so writer is definitely not phulka.

he might be someone like @jawaani_jaaneman  :giggle:

Link to post
Share on other sites
Spartan

Last paragraph tappa all fine .. buddodu should not enter now, 

Link to post
Share on other sites
Spartan

Success or failure, let Lokesh face this individually. 

Link to post
Share on other sites
Spartan

Last para kanda kandaaluga kandisthunnam...

Agni - Buddodu...

Vayuvu - Abba Kodukullo evaro okaru thiskondi...

Link to post
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...

Important Information

We have placed cookies on your device to help make this website better. You can adjust your cookie settings, otherwise we'll assume you're okay to continue.