Jump to content

జై భీమ్….


dasari4kntr

Recommended Posts

12 minutes ago, Lorry_Driver said:

well said bro

Surya is amazing actor, I just wish he is 4 inches taller

He is better the way he is. Masses can feel relatable. Flag pole la unna prathi vadu hero na enti

  • Haha 1
Link to comment
Share on other sites

10 hours ago, YOU said:

bhibatsam-point-ki-ra.gif

అంటే పుస్తకాలు చదివే boomers రోజుల్లో ఇలాంటి వాటి గురించి వ్రాసే వాళ్ళు… ఇప్పడు OTT చూసే Millennials కి ఇలా సినిమాగా చూపిస్తే గానీ అర్దం కాదు సమాజం లో కులం ప్రాబల్యం అని చెప్తున్నా…

Link to comment
Share on other sites

  • 1 year later...
On 11/6/2021 at 10:05 AM, dasari4kntr said:

 సినిమా బాగుంది అని చెప్పలేను….ఎందుకంటే  సినిమా లో చూపించంది  నిజ జవితంలో జరిగిన అన్యాయం.    అన్యాయాన్ని చూసి బాగుంది అని చెప్పడానికి మనస్సు రాదు..

 సినిమా బాగాలేదు అని కూడా చెప్పలేనునేనే కాదు మన్హఃస్సాక్షి ఉన్న ఎవరూ చెప్పరుసమాజంలొ ఉన్న కులఅహంకారాన్ని  కాలం millennials కి కళ్ళకి కట్టినట్టు అర్దమైయ్యేలా చెప్పిన సూర్యా గారు మరియు ఆసినిమా బృందం కిఅభినందనలు

 సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన భావనలు… “బాగుంది”, “బాగలేదు”…కాదు

కదిలించింది”, “కనువిప్పు కలిగించింది”…..లాంటి భావనలు 

 

 

Link to comment
Share on other sites

On 11/6/2021 at 11:34 PM, dasari4kntr said:

అంటే పుస్తకాలు చదివే boomers రోజుల్లో ఇలాంటి వాటి గురించి వ్రాసే వాళ్ళు… ఇప్పడు OTT చూసే Millennials కి ఇలా సినిమాగా చూపిస్తే గానీ అర్దం కాదు సమాజం లో కులం ప్రాబల్యం అని చెప్తున్నా…

Ee DB chusthe thelavatledha anna entha caste pichi undho janalaki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...