Jump to content

E MUSALI AUNTYLAKI E 2ND SET UP Craze ento papam mogudini lepesthunaru, divorce ivochugga


Murari_Murari

Recommended Posts

https://www.sakshi.com/telugu-news/crime/wife-assassinated-husband-help-lover-karnataka-1427079

Crime News: ప్రియుని మోజులో భర్త హత్య.. నిజం చెప్పిన కొడుకు

 
Jan 13, 2022, 09:05 IST
 
Wife Assassinated Husband With The Help Of Lover In karnataka - Sakshi

నిందితులు శైలజ, హనుమంతు, భర్తతో శైలజ

సాకక్షి, బెంగళూరు: ప్రియుని మోజులో పడిన మహిళ భర్తనే కడతేర్చిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డ పట్టణంలో వెలుగు చూసింది. 10 రోజుల తరువాత ఆమె కొడుకు ఈ దారుణాన్ని బయటపెట్టాడు. పట్టణ పరిధిలోని కరేనహళ్లిలో నివసిస్తున్న నేత కార్మికుడు రాఘవేంద్ర హతు­డు కాగా, ఇతని భార్య శైలజ, ప్రియుడు హనుమంతు ముఖ్య నిందితులు. ఈ ఘోరా­నికి శైలజ తల్లి లక్ష్మిదేవి సహకరించడం గమనార్హం. డిసెంబర్‌ 27న రాఘవేంద్రను ఇంట్లోనే ఊపిరాడకుండా చేసి చంపారు. మూర్ఛతో మృతిచెందాడని శైలజ అందరికీచెప్పి అంత్యక్రియలు చేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

 
 
 
 
 
 
00:00 / 00:30
 
TAP TO UNMUTE
 
 
Advertisement
 
 

ఇంతలో అసలు విషయమేమిటో ఆ దంపతుల కొడుకు బంధువులకు చెప్పడంతో గుట్టు రట్టయింది. గార్మెంట్స్‌ ఫ్యాక్టరీకి వెళ్తున్న శైలజకు అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హనుమంతు అనే కూలీలో సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి రాఘవేంద్ర భార్యతో గొడవ పడ్డాడు. మరోవైపు హనుమంతు భార్య కూడా శైలజతో గొడవపడి కొట్టింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని నిద్రపోతున్న భర్తను ప్రియుడు, తల్లి సహకారంతో హత్య చేసింది. దొడ్డ గ్రామీణ పోలీసులు శైలజ, హనుమంతు, లక్ష్మిదేవిలను అరెస్టు చేశారు.
చదవండి: దివ్యాంగ బాలికపై లైంగిక దాడి.. ఫ్లైఓవర్ పై తీసుకెళ్ళి..

 
 
 
 
మరిన్ని వార్తలు :
Link to comment
Share on other sites

3 hours ago, huma said:

Andukani eppatnuncho mottukuntunna Daughter meeda concentration tagginchi pellam pai pettamani leda aipotav

Well said bro me nanaki chepu me amma meda concentration cheyamani na kodaka

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, Murari_Murari said:

Well said bro me nanaki chepu me amma meda concentration cheyamani na kodaka

Nenu née kodukunaite née pellam naaku amma aitaadi nuvvu naku nannavi avtaavu. So lekka sarpoindi, nee pellam pai concentration cheyyara nayana 

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, Murari_Murari said:

Well said bro me nanaki chepu me amma meda concentration cheyamani na kodaka

My parents are very old bro nee pellam manchi pongumeeda undi kabatti jagrattaga undu anna.please  Don’t feel bad. 

Link to comment
Share on other sites

1 hour ago, huma said:

Nenu née kodukunaite née pellam naaku amma aitaadi nuvvu naku nannavi avtaavu. So lekka sarpoindi, nee pellam pai concentration cheyyara nayana 

lekapothey police ki nuvve chepthav..anthey naa?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...