Jump to content

తెలుగు వారు…పౌరాణిక సినిమాలు బాగా తీస్తారు…కానీ…

dasari4kntr

Recommended Posts

కానీ దానికి..కేవలం NTR, ANR, SVR లేదా ఇప్పుడు ఉన్న రాజమౌలీ…మాత్రమే కారణం కాదు…

సురభీ నాటక సంస్ధ కృషి కూడా చెప్పలేనంత  ఉంది…1885 లో స్తాపించిన ఈ నాటక సమాజం …పౌరాణికాల విషయంలో ఒక కొలమానం (benchmark) గా నిలిచాయి…పద్యాలు కాని, మేకప్ కానీ, కిరీటాలు కాని…అక్కడ నుంచి వచ్చినవే…

1931 నుంచి మెదలైన తెలుగు సినిమా…సురభీ మరియు ఇతర నాటక సమాజాల నుండి ఎంతో నేర్చకుంది…

ఇప్పుడు మన పౌరాణిక సినిమాలు ఇతర భాషల పౌరాణిక సినిమాల కన్నా బాగున్నాయి అంటే…ఈ నాటక సమాజాల కృషి కూడా ఉంది…మనం గుర్తించాలి అంతే…

  • Upvote 1
Link to comment
Share on other sites

pauranika cinemalu andaru bane tesaru but in telugu lot of competition of good actors and directors in 1950s to 1970s 

and from 2010s

tamils vallu dominate cesararu 1970s to 2000s beause of good actors and directors 

its is a continues process next 10 yrs lo tamil valla domination begin ayyiddi 

Link to comment
Share on other sites

9 hours ago, manadonga said:

agree...but this surabhi naataka samajam or similar ones in other languages (తోలు బోమ్మలాట, వీధి బాగోతం, జానపద నృత్యరూపకం...) gave good foundations...

మాయాబజార్ ఒక చక్కని ఉదాహరణ...ఈ documentary చూడు... 

Link to comment
Share on other sites

11 hours ago, dasari4kntr said:

కానీ దానికి..కేవలం NTR, ANR, SVR లేదా ఇప్పుడు ఉన్న రాజమౌలీ…మాత్రమే కారణం కాదు…

సురభీ నాటక సంస్ధ కృషి కూడా చెప్పలేనంత  ఉంది…1885 లో స్తాపించిన ఈ నాటక సమాజం …పౌరాణికాల విషయంలో ఒక కొలమానం (benchmark) గా నిలిచాయి…పద్యాలు కాని, మేకప్ కానీ, కిరీటాలు కాని…అక్కడ నుంచి వచ్చినవే…

1931 నుంచి మెదలైన తెలుగు సినిమా…సురభీ మరియు ఇతర నాటక సమాజాల నుండి ఎంతో నేర్చకుంది…

ఇప్పుడు మన పౌరాణిక సినిమాలు ఇతర భాషల పౌరాణిక సినిమాల కన్నా బాగున్నాయి అంటే…ఈ నాటక సమాజాల కృషి కూడా ఉంది…మనం గుర్తించాలి అంతే…

Correcte baaa… not only Surabhi… mana Telugu industry lo first generation actors andaru Natakalu vesi vachina valle… vallu vesina foundation was very strong on industry… NTR bhoo kailas lo Ravana Brahma gaa choosi ee saif gaadiki choodali ante theda ga vundi 

  • Haha 1
Link to comment
Share on other sites

4 minutes ago, LadiesTailor said:

Correcte baaa… not only Surabhi… mana Telugu industry lo first generation actors andaru Natakalu vesi vachina valle… vallu vesina foundation was very strong on industry… NTR bhoo kailas lo Ravana Brahma gaa choosi ee saif gaadiki choodali ante theda ga vundi 

+1 aa dialogue delivery and madhyalo padhyalu super asalu 

Link to comment
Share on other sites

Telugu, Tamil, Kannaa lo Nataka samajam nunche vaccharu initial days lo. Kakapothe Telugu lo manchi actors undatam, actors kante directors. I think KV Reddy Mayabazar turning point ani cheppocchu. Its success in all languagues. Ippudu manam matladukune Bahubali kante peddha hit appatlo.

Link to comment
Share on other sites

11 hours ago, dasari4kntr said:

కానీ దానికి..కేవలం NTR, ANR, SVR లేదా ఇప్పుడు ఉన్న రాజమౌలీ…మాత్రమే కారణం కాదు…

సురభీ నాటక సంస్ధ కృషి కూడా చెప్పలేనంత  ఉంది…1885 లో స్తాపించిన ఈ నాటక సమాజం …పౌరాణికాల విషయంలో ఒక కొలమానం (benchmark) గా నిలిచాయి…పద్యాలు కాని, మేకప్ కానీ, కిరీటాలు కాని…అక్కడ నుంచి వచ్చినవే…

1931 నుంచి మెదలైన తెలుగు సినిమా…సురభీ మరియు ఇతర నాటక సమాజాల నుండి ఎంతో నేర్చకుంది…

ఇప్పుడు మన పౌరాణిక సినిమాలు ఇతర భాషల పౌరాణిక సినిమాల కన్నా బాగున్నాయి అంటే…ఈ నాటక సమాజాల కృషి కూడా ఉంది…మనం గుర్తించాలి అంతే…

chinnapudu chuddaledhu

chalanchitralu baga chusevanni mukyanga telugu pouranikalu 

surabhi natakalu prathi jillaku vellali malli purva vaibhavam ravali

telugu variki matramey padyalu sontham

Link to comment
Share on other sites

2 minutes ago, southyx said:

Telugu, Tamil, Kannaa lo Nataka samajam nunche vaccharu initial days lo. Kakapothe Telugu lo manchi actors undatam, actors kante directors. I think KV Reddy Mayabazar turning point ani cheppocchu. Its success in all languagues. Ippudu manam matladukune Bahubali kante peddha hit appatlo.

mayabazar is big hit as naatakam by surabhi...after so many years...it made it as movie...

check the documentary video...its pretty good and informative...

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...