Sizzler Posted December 7, 2023 Report Share Posted December 7, 2023 Finally a notification for 897 Group 2 Jobs. Good decision by AP Govt. 2 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted December 7, 2023 Report Share Posted December 7, 2023 prati nela job calendar nundi.. 5 yrs ki okati ani chepukovachu.. kcr gadu aaite adi ledu.. group 2: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త... గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 07-12-2023 Thu 22:07 | Andhra కొత్త సిలబస్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని ఎపీపీఎస్సీ వెల్లడి 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు సహా 897 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, ఆ పై విద్యార్ఙత కలిగిన వారు ఉద్యోగాలకు అర్హులు. కొత్త సిలబస్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది. మొత్తం 897 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్స్‌కు షార్ట్ లిస్ట్ చేస్తారు. మెయిన్ పరీక్షలను ఆ తర్వాత ప్రకటిస్తారు. మెయిన్ రాత పరీక్ష మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్స్ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్ లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు. Quote Link to comment Share on other sites More sharing options...
Sreeven Posted December 7, 2023 Report Share Posted December 7, 2023 9 minutes ago, Sizzler said: Finally a notification for 897 Group 2 Jobs. Good decision by AP Govt. Elections vastunnayi ga anni vastayi 1 Quote Link to comment Share on other sites More sharing options...
nokia123 Posted December 7, 2023 Report Share Posted December 7, 2023 9 minutes ago, Sizzler said: Finally a notification for 897 Group 2 Jobs. Good decision by AP Govt. TG elections result soosi bhapaddattu undu jaggad 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted December 7, 2023 Report Share Posted December 7, 2023 ipudu valla valle okadu court lo case vestadu anna mata.. kabati fill cheyaleru annamata elections aaiye varaku 1 Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted December 7, 2023 Report Share Posted December 7, 2023 14 minutes ago, Sizzler said: Finally a notification for 897 Group 2 Jobs. Good decision by AP Govt. game over Quote Link to comment Share on other sites More sharing options...
Sizzler Posted December 7, 2023 Author Report Share Posted December 7, 2023 Jobs fill cheyali. Ilanti mistakes chesthene opposition lo kurchopedharu. I support employment for youth. Quote Link to comment Share on other sites More sharing options...
Sizzler Posted December 7, 2023 Author Report Share Posted December 7, 2023 2 minutes ago, futureofandhra said: game over You mean game over since they announced jobs? OR Jobs announced because their game over? Thought you’d be happy ? Quote Link to comment Share on other sites More sharing options...
Sizzler Posted December 7, 2023 Author Report Share Posted December 7, 2023 9 minutes ago, psycopk said: prati nela job calendar nundi.. 5 yrs ki okati ani chepukovachu.. kcr gadu aaite adi ledu.. group 2: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త... గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 07-12-2023 Thu 22:07 | Andhra కొత్త సిలబస్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని ఎపీపీఎస్సీ వెల్లడి 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు సహా 897 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, ఆ పై విద్యార్ఙత కలిగిన వారు ఉద్యోగాలకు అర్హులు. కొత్త సిలబస్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది. మొత్తం 897 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్స్‌కు షార్ట్ లిస్ట్ చేస్తారు. మెయిన్ పరీక్షలను ఆ తర్వాత ప్రకటిస్తారు. మెయిన్ రాత పరీక్ష మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్స్ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్ లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు. I support jobs bro. Mistake is a mistake. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.