Jump to content

లోకేష్ ముగింపు సభకు పవన్ డుమ్మా!!!


Guest

Recommended Posts

9 hours ago, Sucker said:

Anna last election la kuda adhe chepparu CBN done ani. Ala yem vundadhu. Janaalu just not happy with Jagga. He is failed CM. May be good in opposition. Asal connection ledhu janaalaki vaadiki jusylt doing time pass 5 years. Vaadi dream ayipoyindhi CM avvadam CBN ni one day aina jail la chudatam. So better go go Bangalore inka. Joe Biden gaadi kanna super healthy vunnadu CBN bro. 

anna nuv TDP MLA ga trying ani artham aindi, but central andhra baytaki velli connect ledu ani matram anaku. Jagga grassroots lo pathukupoyadu. Last 5 yrs lo nibba batch ki TDP evaro kooda telidu 

Link to comment
Share on other sites

9 hours ago, southyx said:

Sakshi vaadi creativity chala bagundhi. Already seat sharing done. Ee roju kooda meet ayyaru 2.5Hrs. Bayataki inka announce cheyyaledhu. Jan lo announce chestharu. Pawan Kalyan 50 MLA, 5 MP seats kosam pattubattadu anedhi pacchi abaddham.

BJP tho kuda alliance antunnaru....vallu oka 10 MLAs & 3-5 MPs adugutarani reports according to the media.....kaadu kudadu ante bail cancel ayi vacche 5 yrs malli chippakudu tinavalsi vastundani already social media konthamandi YCP handles jokes vesukuntunnaru!

Link to comment
Share on other sites

3 hours ago, anna_gari_maata said:

anna nuv TDP MLA ga trying ani artham aindi, but central andhra baytaki velli connect ledu ani matram anaku. Jagga grassroots lo pathukupoyadu. Last 5 yrs lo nibba batch ki TDP evaro kooda telidu 

Please anna

lol-laugh.gif

Link to comment
Share on other sites

On 12/17/2023 at 8:05 AM, anna_gari_maata said:

Monnane CBN ni tv9 lo chusa...gattiga ariste repo maapo poyela unnadu.

Lokesh ni chuste neersam vacchindi

Ee lekka TDP ki Amaravati lo kooda seats raavu. 50 adagatam lo nyayam undi

LION LOKESH ni chusi matladu...jaggay gadiki tadisipotundi LION LOKESH ni chusi...

Link to comment
Share on other sites

On 12/17/2023 at 3:46 PM, rushmore said:

చంద్రబాబు, పవన్‌కు భేదాభిప్రాయాలు వచ్చాయా?. యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ ఎందుకు డుమ్మా కొడుతున్నట్టు?. పొత్తుల తక్కెడలో పవన్ అడిగిన అన్ని సీట్లు చంద్రబాబు ఇవ్వడం లేదా?. 50 ఎమ్మెల్యే టికెట్లు 5 ఎంపీ టికెట్లు ఇవ్వడానికి చంద్రబాబు ససేమిరా అంటున్నాడా?. జైలు ముందు చేసిన పొత్తు ప్రకటన ఎన్నికల దాకా ఉంటుందా?. యువగళం ముగింపు సభకు గైర్హాజర్ కావాలన్నా పవన్ నిర్ణయం దేనికి సంకేతం?. టీడీపీ, జనసేనలో అసలు ఏం జరుగుతోంది?

 

ఏపీలోని భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్‌లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  రావడం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు  స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్‌కు.. పవన్‌ కల్యాణ్‌ గట్టి షాక్‌ ఇచ్చినట్లు అయింది. యువగళం ముగింపు సందర్భంగా బహిరంగ సభకు రావాలని పవన్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేయగా, తనకు వేరే షెడ్యూల్ ఉందని రాలేనంటూ పవన్ హ్యాండ్‌ ఇచ్చారు.

టీడీపీ, జనసేన మధ్య సీట్లు సర్దుబాటుపై స్పష్టత రాకపోవడంతోనే పవన్ కళ్యాణ్ సభకు దూరంగా ఉన్నట్లు జనసేనలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ-జనసేన కూటమికి లోకేష్‌ను నాయకుడిగా పవన్ కళ్యాణ్ గుర్తించడం లేదని, కూటమి అధికారంలోకి వస్తే తానే నాయకుడని పవన్ కళ్యాణ్ చెప్పాలనుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

Sakshi lo vaccheyi nijame anukunevaallu inka vunnaru ante vichithram.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...