Jump to content

Ambati Rayudu good bye to Ycheap.


Funkops

Recommended Posts

ala join ayi ila MP ticket kavalanta....maa nayane..!!! vunnollake dikku leka ae party la join Avalo telustaledu ante iga istaru MP ticket...

  • Haha 2
Link to comment
Share on other sites

40 minutes ago, Android_Halwa said:

ala join ayi ila MP ticket kavalanta....maa nayane..!!! vunnollake dikku leka ae party la join Avalo telustaledu ante iga istaru MP ticket...

 

37 minutes ago, Narcos said:

veedu veedi short temper....life mingindi anduke

1 hour ago, Discotek said:

Intha fickle mind ah eeyana

no wonder he didn’t made it big in cricket with talent he had

Correct points..

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

ala join ayi ila MP ticket kavalanta....maa nayane..!!! vunnollake dikku leka ae party la join Avalo telustaledu ante iga istaru MP ticket...

edo MP ite 100+ Cr kavlantaga annaa antha deposit lu icchukoleru andaru

Link to comment
Share on other sites

3 hours ago, Android_Halwa said:

ala join ayi ila MP ticket kavalanta....maa nayane..!!! vunnollake dikku leka ae party la join Avalo telustaledu ante iga istaru MP ticket...

Anna asusual dabbulu pampu tadepalli ki ani adigadu ani talk…

  • Upvote 1
Link to comment
Share on other sites

Ambati Rayudu: అంబటి రాయుడికి ఆల్ ది బెస్ట్ చెప్పిన టీడీపీ 

06-01-2024 Sat 15:59 | Andhra
  • వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాంబాబు
  • రాయుడు నిర్ణయంపై ఎక్స్ వేదికగా స్పందించిన టీడీపీ
  • జగన్ తో కలిసి పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉందన్న టీడీపీ
 
TDP response on Ambati Rayudu resignation to YSRCP

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి షాక్ ఇచ్చారు. వైసీపీలో చేరి 10 రోజులు కూడా తిరక్కుండానే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని... కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఈరోజు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాయుడు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ స్పందించింది. జగన్ లాంటి విపరీత ధోరణి ఉన్న వ్యక్తితో కలిసి మీరు రాజకీయ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉందని టీడీపీ ట్వీట్ చేసింది. మీ భవిష్యత్తు ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.  

  • Thanks 1
Link to comment
Share on other sites

Guntur nundi veste deposit kuda radu vellu adina 3 capitals dramalaki

 

Lavu Sri Krishna Devarayulu: పోటీ నుంచి తప్పుకుంటా: వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు 

06-01-2024 Sat 11:04 | Andhra
  • గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని లావుకు చెప్పిన జగన్
  • గుంటూరు నుంచి పోటీ చేయలేనన్న లావు
  • నరసరావుపేట టికెట్ ను బీసీలకు ఇవ్వాలనుకుంటున్న జగన్
 
I will not contest next elections says YSRCP MP Lavu Sri Krishna Devarayulu
Listen to the audio version of this article

వైసీపీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మారుస్తుండటం తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకి అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారు. గుంటూరు నుంచి పోటీ చేయాలని ఆయనకు సూచించారు. అయితే, తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని జగన్ కు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. నరసరావుపేట ఎంపీ స్థానం నుంచే లావుకు టికెట్ ఇవ్వాలని ఆ నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం చెప్పినప్పటికీ జగన్ నిరాకరించారు. దీంతో, గుంటూరు నుంచి తాను పోటీ చేయలేనని, ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటానని లావు స్పష్టం చేశారు. నరసరావుపేట టికెట్ ను బీసీలకు ఇవ్వాలనుకుంటున్నట్టు జగన్ చెప్పినట్టు తెలుస్తోంది

Link to comment
Share on other sites

 

4 hours ago, Android_Halwa said:

ala join ayi ila MP ticket kavalanta....maa nayane..!!! vunnollake dikku leka ae party la join Avalo telustaledu ante iga istaru MP ticket...

Utandhi untadhi..ippudu ilaane untadhi. Vaadu bayatakocchi 150Crs ivvamantunnaaru ani oka pressmeet petti gaali theesevaraku mee psycho batch ilaane egiripadaali.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...