Jump to content

Nandamuri Abhimani Ukrosham on Zoo

ARYA

Recommended Posts

సింపతీ స్టార్

సినిమాల్లోకి వచ్చిన ఎవరైనా కష్టపడి పైకి ఎదిగి ఒక స్టార్ గా పేరు తెచ్చుకోవాలి అనుకుంటారు. కానీ ఒక గుంట నక్క మాత్రం మొదట్లో వంశం పేరు, బాబాయ్ పేరు వాడుకుని అతని ఫ్యాన్స్ కు దగ్గర అయ్యాడు. కొన్ని హిట్స్ వచ్చాక వాడి దొంగ బుద్ది బయట పెట్టాడు సొంత వర్గం ఏర్పాటు చేసుకుని వాడే వంశానికి దిక్కు అన్నట్టు బిల్డప్ కొట్టేవాడు. అలాంటి బ్యాచ్ ను ఒకదానికి డబ్బులు ఇచ్చి కూడా పెట్టుకున్నాడు. వాస్తవానికి ఈ నక్క గాడి గురించి వాడు రుద్దిన సింపతీ డ్రామా గురించి, వాడు బాలయ్య మీద చేపిస్తున్న విష ప్రచారాల గురించి మీరు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. 

అతగాడు నందమూరి హరికృష్ణ గారికి చిన్న కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా అతన్ని బాలయ్య ఎప్పుడూ కూడా దూరం పెట్టింది లేదు. ఆ విషయం మేము చెప్పడం కాదు స్వయానా జూ.. ఎన్టీఆర్ ఏ చెప్పాడు. ఇతనికి ముఖ వర్చస్సు, వాలకం చూస్తే ఏ నిర్మాత కూడా సినిమా తీసే సాహసం చెయ్యడు. అది అతనికి కూడా తెలుసు. కానీ కేవలం "నందమూరి" అనే పదం అతని పేరు ముందు ఉంది కాబట్టే అతనికి అవకాశం వచ్చింది. లేకపోతే ఇతనికి మొదటి సినిమాకే రామోజీరావు గారి ఉషాకిరణ్ మూవీస్ లో అవకాశం ఇస్తారా? అది కూడా అంతకు ముందు హిట్ కొట్టిన దర్శకుడు ఆధ్వర్యంలో. సింహాద్రి అనే సినిమాతో స్టార్ హీరోగా మారాడు ఇతను. అప్పటికీ ఇతన్ని బాలయ్య అభిమానులు నందమూరి వాడిగానే అభిమానించారు. ఇతను బాలయ్య అభిమానుల మద్దతు కోసం చెయ్యని నాటకాలు లేవు. ఎన్నో స్టేజీల మీద బహిరంగంగా చెప్పాడు నేను బాలయ్యకు పెద్ద అభిమానిని అని. ఆ మాటలు విన్న బాలయ్య అభిమానులు ఇతన్ని సొంత మనిషిగా భావించారే గానీ ఎప్పుడూ కూడా వేరు చేసి చూడలేదు. ఇంత చేసినా ఇతనికి కొంచెం కూడా విశ్వాసం లేదు బాలయ్య మీద. 

మొగుడి ముందు ఒక నడక మొగుడు వెనక ఒక నడక అన్నట్టు ఉంటుంది ఇతని ప్రవర్తన. మొదటి నుండి కల్తీ మనుషులను పక్కన పెట్టే అలవాటు ఉన్న బాలయ్య ఇతని దొంగ బుద్ది తెలుసుకోలేక అతన్ని నమ్మి పక్కన పెట్టుకున్నాడు. 2010, జనవరి లో విడుదల అయిన "అదుర్స్" అనే సినిమా విడుదల సమయంలో ఎంత పెద్ద గొడవ జరిగిందో అప్పటి వాళ్లు అందరికీ తెలుసు. TRS పార్టీ నాయకులు ఆ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరిస్తే ఆ రోజు అతని వెనుక నిలబడింది TDP పార్టీ, బాలయ్య అభిమానులు. ఆ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు వెళ్లి మరీ మద్దతు తెలిపారు బాలయ్య, చంద్రబాబు. ఆరోజు బాలయ్య " దేనికీ మేము భయపడము అది మా రక్తంలోనే ఉంది" అని జూ.. NTR ను ఉద్దేశించి చెప్పాడు. ఇంత మంచిగా ఉన్న బాలయ్య మీద ఎంత విషం చొమ్మాడో మీకు తెలియాలి. 

మాట్లాడితే జూ.. NTR లేకపోతే నందమూరి ఫ్యామిలీ ఇంకో మంచు ఫ్యామిలీ అయ్యేది అని ఒక అబద్ధపు ప్రచారం మొదలు పెట్టారు. నిజానికి మోహన్ బాబుకు ఒక ఇండస్ట్రీ హిట్ ఉంది కానీ ఎప్పుడో హీరోగా వచ్చి రాజమౌళితో మూడు సినిమాలు కన్నా ఎక్కువ చేసిన ఇతనికి ఇప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా లేదు 🤣🤣 ఇతను లేకపోతే నందమూరి వంశం లేదు అనేది పెద్ద అబద్ధం. నందమూరి అనే పదం లేకపోతే ఇతను ఇండస్ట్రీలోనే ఉండేవాడు కాదు అనేదే నిజం 😊

ఇతను పుట్టక మందే బాలయ్య ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇతను హీరో అయ్యాక కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అలాంటి బాలయ్య రికార్డుల గురించి ఇతని పెంపుడు కుక్కలు మోరుగుతుంటే కుక్క మొరిగింది అనుకో డైలాగ్ గుర్తుకు వస్తుంది. కానీ ఇక్కడ మొరుగుతుంది కుక్క కాదు నక్క కాబట్టి కొన్ని సార్లు గట్టిగా చెప్పాలి. 

NTR వారసత్వాన్ని మోస్తుంది జూ.. NTR అనే ప్రచారం కూడా ఇతనే చేపించాడు. 1983 లో పార్టీ పెట్టినప్పటి నుండి NTR గారు సినిమాలకు దూరంగా ఉన్నారు. అక్కడ నుండి బాలయ్యనే ఆయన వారసత్వాన్ని 30 సంవత్సరాలకు పైగా మోస్తూ వచ్చారు. ఇంక పచ్చిగా చెప్పాలి అంటే ఇప్పటికీ బాలయ్యనే అసలైన వారసుడు. హిట్ టాక్ తో కూడా బ్రేక్ ఈవెన్ కొట్టలేని జూ.. NTR పెద్దాయన వారసత్వాన్ని నిలబెట్టాడు అంటే ప్రజలు నోటితో కాకుండా గు* తో నవ్వుతారు. 

2012 లో "దమ్ము" సినిమా రిలీజ్ సమయంలో కావాలని TDP ప్రత్యర్ధులతో చేతులు కలిపి ఒక "సింపతీ" కొట్టేయాలనే ఉద్దేశంతో ఒక అబద్ధపు  ప్రచారానికి తెర లేపాడు. బాలయ్య అభిమానులు ఎవరూ దమ్ము సినిమా చూడకండి అని దాని సారాంశం. అసలు బాలయ్య నిజంగా తొక్కాలి అనుకుంటే ఎప్పుడో పాతాళానికి తొక్కేసేవాడు. అంతే గానీ ఇలాంటి చిల్లర పనులు చేసే టైపు కాదు. ఈ మేసేజుల వ్యవహారం గురించి ఎవరినైనా ఒక్క ఆధారం చూపించమని అడిగినా ఇప్పటికీ ఒక్కటి కూడా దొరకలేదు. గుట్కా నానికి ఇతనికి ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను TDP నుండి వెళ్ళిపోయాక బ్యానర్లర్లో ఇతని ఫోటోలు వేస్తూ రెచ్చగొట్టే వాడు. అతని వెనుక ఇతనే ఉన్నాడు అనే సంగతి అందరికి తెలిసిందే. 2013 లో కూడా బాద్షా సినిమాకు ముందు కావాలని గుట్కా నాని మనుషులను పిలిపించుకుని బలప్రదర్శన చేశాడు విజయవాడలో….

తెలుగుదేశం ఓటమిని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఇతనికి 2014 లో టీడీపీ గెలుపు నిద్ర లేకుండా చేసింది. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఇతను చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అందరికన్నా ముందే వచ్చి ముందు వరుసలో కూర్చున్నాడు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుని నైజం ఇతనిది. 

దాదాపు టెంపర్ సినిమా వరకు బ్రేక్ ఈవెన్ లేని ఇతను మళ్ళీ బాబాయ్ రాగం అందుకున్నాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్లో "బాబాయ్ లయన్" అని అన్నాడు. మొదట్లో మాటకు ముందు మా తాత గారు బాల బాబాయ్ అనే ఇతను హిట్స్ పడ్డప్పుడు ఏదో నామ మాత్రంగా వాళ్ళ పేర్లు చెప్పడం మళ్ళీ ఫ్లాప్ వస్తే వీళ్ళ సంక నాకండం పరిపాటిగా మారింది. సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని అదే బాలయ్యను, లోకేష్ ను నందమూరి కుటుంబంలోని ఆడవాళ్ళను ఎన్ని రకాలుగా తిట్టిస్తున్నాడో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. NTR గారి వర్ధంతిసందర్భంగా ఘాట్ వద్ద ఇతని వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఏ రకంగా ఉన్నాయో మీకు తెలియదు. వాస్తవానికి అక్కడ నినాదాలు చెయ్యడం, జిందాబాద్ లు వద్దు అని అందరూ అనుకున్నారు. అందుకే బ్యానర్లు కూడా సాధారణంగా వేయిస్తారు. కానీ ఇతగాడు మాత్రం సింపతీ కోసం ఏదో ఒక గొడవ పుట్టించి దాని నుండి లబ్ది పొందాలి అని వేసుకున్నా ప్లాన్ లో భాగంగానే ఆ బ్యానర్లు కట్టించారు. ఒకసారి రెండు సార్లు అంటే సరే. ప్రతీ సంవత్సరం చెయ్యవద్దు అనే పనినే మళ్ళీ మళ్ళీ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అందుకే బాలయ్య ఆ బ్యానర్లు పక్కన పెట్టండి అని చెప్పారు. అంతే కానీ వేరే ఉద్దేశ్యం కూడా అతనికి లేదు. అతనికి జూ.. NTR మీద కోపం ఉంటే NTR ట్రస్ట్ వాళ్లు వేయించే బ్యానర్ లో జూ.. NTR ఫోటో ఉండకుండా చేయగలడు కూడా కానీ అలాంటి నక్క బుద్ది బాలయ్యకు లేదు. వీళ్ల సింపతీ డ్రామా బెడిసి కొట్టే సరికి డ్యామేజి కంట్రోల్ కోసం అప్పుడే గుట్కా నానీని రంగం లోకి దించి బాలయ్యను తిట్టించారు. వీళ్లకు చెందిన పెయిడ్ వెబ్ సైట్లు ఎలాగూ ఉన్నాయి విషం చిమ్మడానికి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే తత్వం ఇతనికి ఉంటుది గానీ బాలయ్యకు ఎప్పటికీ లేదు. అదే మనస్తత్వం బాలయ్యకు ఉండి ఉంటే కనీసం గేట్ దగ్గరకు కూడా రాణించే వాడు కాదు. 

చివరిగా అందరికీ చెప్పేది ఏమిటి అంటే ఈ సింపతీ స్టార్ గాడి డ్రామాలు ప్రజలు నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి. కాబట్టి మీరు కూడా ఇలాంటి నక్కల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని మనవి.

ఇట్లు
ఒక నందమూరి అభిమాని

  • Haha 2
Link to comment
Share on other sites

  • ARYA changed the title to Nandamuri Abhimani Ukrosham on Zoo
30 minutes ago, ARYA said:

source

Em cheppadu Anna.. reasons emi lekunda ... Godavalu gurinche cheppadu ... 

In one line ... Andhithe juttu lekapothe ledhu annatu

Link to comment
Share on other sites

38 minutes ago, ARYA said:

@paytm on duty with fake posts

Link to comment
Share on other sites

39 minutes ago, kittaya said:

Em cheppadu Anna.. reasons emi lekunda ... Godavalu gurinche cheppadu ... 

In one line ... Andhithe juttu lekapothe ledhu annatu

ippudu Zoo gadini disown cheskuntava nuvvu kuda

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...