Jump to content

Vizagites be careful


ntr2ntr

Recommended Posts

2 hours ago, ntr2ntr said:

Private player aa..Neninka Kattaka kattaka okati kattaru ee 5 years lo ani anukunna @3$%@3$%

Jeethalu iyanike appulu sestunte ika mee kosam kadtaru…chippa chetilo pettipoindu sendranna, iga kattadam kuda na

Link to comment
Share on other sites

మళ్లీ ఫ్లోటింగ్‌.. టింగ్‌! 

విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన అలల వంతెన(ఫ్లోటింగ్‌ బ్రిడ్జి) వారం తిరక్కుండానే మరోసారి తెగిపోయింది. 

మళ్లీ ఫ్లోటింగ్‌.. టింగ్‌!
 

 

 

మరోసారి కొట్టుకుపోయిన బ్రిడ్జి వ్యూ పాయింట్‌

ముంబై నిపుణుల తనిఖీలతో కనిపించని ఫలితం 

వారంలోపే 2 సార్లు తెగిపోయిన వంతెన 

ఇదీ మాక్‌ డ్రిల్లేనంటారా? 

 

విశాఖపట్నం, మార్చి 2: విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన అలల వంతెన(ఫ్లోటింగ్‌ బ్రిడ్జి) వారం తిరక్కుండానే మరోసారి తెగిపోయింది. శనివారం ఉదయం ‘టి-జంక్షన్‌ వ్యూ పాయింట్‌’ బ్రిడ్జి నుంచి విడిపోయి దూరంగా కొట్టుకుపోయింది. దానిని పట్టుకోవాలని యత్నించిన లైఫ్‌గార్డ్‌ సముద్రంలో పడిపోయారు. వీఎంఆర్‌డీఏ అధికారులు, వైసీపీ నాయకులు ఫిబ్రవరి 25న దీనిని ప్రారంభించారు. ఆ మరుసటి రోజు నుంచి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అయితే దానికి ముందే ‘టి’ జంక్షన్‌ వ్యూ పాయింట్‌ అలల ఉధృతికి కొట్టుకుపోయింది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అధికారులు దీనిని ఖండించారు. మాక్‌ డ్రిల్‌లో భాగంగా దానిని తామే దూరంగా తీసుకువెళ్లి లంగరు వేశామంటూ ఓ వీడియో విడుదల చేశారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వీఎంఆర్‌డీఏ ఇన్‌చార్జి కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆరోపించారు. ఆ తర్వాత 24 గంటల్లో పర్యాటకులను అనుమతిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకూ దానిని అందుబాటులోకి తేలేదు. ప్రాజెక్టును ఏర్పాటు చేసిన సంస్థ రోజూ దానితో తిప్పలు పడుతునే ఉంది. రెండు రోజుల క్రితం ముంబై నుంచి ఓ బృందాన్ని తీసుకువచ్చి తనిఖీ చేయించింది. అయినా ప్రయోజనం శూన్యం. ఈ ఫ్లోటింగ్‌ బ్రిడ్జిని ఎలాగైనా ప్రారంభించాలని అధికారులు చాలా పట్టుదలగా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

 

Paytm's @3$%@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...