Jump to content

Breaking: Delhi CM Arvind Kejriwal arrested in Liquor policy scam!!


CaptainMaverick

Recommended Posts

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసానికి పెద్ద సంఖ్యలో ఈడీ అధికారుల బృందం చేరుకుంది.

 

దిల్లీ: దిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారు. దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయనకు పదోసారి సమన్లు ఇచ్చేందుకు వెళ్లినట్లు సమాచారం. సీఎం నివాసం వద్ద సిబ్బంది ఆరా తీయగా.. సెర్చ్‌ వారెంట్‌తోనే వచ్చామని చెప్పినట్లు తెలుస్తోంది. ‘పోలీసులు లోపలికి వెళ్లడం, ఎవరినీ లోపలికి అనుమతించకపోవడాన్ని బట్టి చూస్తుంటే.. సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని వారు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది’’ అని దిల్లీ మంత్రి భరద్వాజ్‌ అన్నారు. తాజా పరిణామాలతో సీఎం ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. సీఎం నివాసానికి ఆప్‌ నేతలు, పెద్ద సంఖ్యలో ఆప్‌ కార్యకర్తలు తరలివస్తున్నారు.

మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్‌ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో ఈరోజు ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు ఇప్పటికిప్పుడు ఆదేశాలిచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకోవడం వంటి పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

ఇదిలా ఉండగా.. ఈ అంశంపై కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు లీగల్‌ టీమ్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

4 minutes ago, CaptainMaverick said:

LOL ED summons evaru eggottamannaru?! Kavitha jail ki pothe happy feel ayinavallu ippudu enduku feel avuthunnaru?!

Ikkada happy kada bro, previously congress was doing samething and now bjp doing worse than congress. Nenu congress supporter ni kadu😀

Link to comment
Share on other sites

1 minute ago, Sreeven said:

Previous comment chudu..

Kidding anna. Pich light ivanni. Just power la vunnodiki goosebumps anthe. 

  • Haha 1
Link to comment
Share on other sites

8 minutes ago, Sreeven said:

Ikkada happy kada bro, previously congress was doing samething and now bjp doing worse than congress. Nenu congress supporter ni kadu😀

Kejriwal Dorikaadu....anni high profile arrests e! Evvaru protect cheyyaru....inthamandi high profile vallani  arrest chesarante pakka aadharalatho arrest chesuntaaru! already approver gaa maarina South leaders anni roads leading to Kejriwal ani gattigaa fix chesinattu unnaru. 

Link to comment
Share on other sites

36 minutes ago, Sreeven said:

BJP too much chestundi with govt orgs like ED CBI...

BJP is not im control now its EC 

Link to comment
Share on other sites

1 minute ago, CaptainMaverick said:

Kejriwal Dorikaadu....anni high profile arrests e! Evvaru protect cheyyaru....inthamandi high profile vallani  arrest chesarante pakka aadharalatho arrest chesuntaaru! already approver gaa maarina South leaders anni roads leading to Kejriwal ani gattigaa fix chesinattu unnaru. 

Next congress vaste amit shah ni kuda lopala vestaru appudu kuda ilane mayladatava...end of the day they are misusing orgs

Link to comment
Share on other sites

Just now, Sreeven said:

Next congress vaste amit shah ni kuda lopala vestaru appudu kuda ilane mayladatava...end of the day they are misusing orgs

already vesaaru gaa Amit shah ni oka saari...Chidambaram! Malli ade Chidambaram went to jail....it is a niranthara prakriya!

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, CaptainMaverick said:

already vesaaru gaa Amit shah ni oka saari...Chidambaram! Malli ade Chidambaram went to jail....it is a niranthara prakriya!

Ade kada nenu cheppedi..misuse of govt orgs..

Link to comment
Share on other sites

  • CaptainMaverick changed the title to Breaking: Delhi CM Arvind Kejriwal arrested in Liquor policy scam!!

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...