Jump to content

Emergency ani hospital lo admit aaina vallu bayatku kuda vastuanra… good

psycopk

Recommended Posts

Sadguru: ఇంద్రప్రస్థ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సద్గురు వాసుదేవ్ 

27-03-2024 Wed 22:18 | National
  • సద్గురు మెదడులో గడ్డ కట్టిన రక్తం
  • ఈ నెల 17న ఆసుపత్రిలో చేరిన సద్గురు
  • అత్యవసర శస్త్ర చికిత్స చేసిన వైద్యులు
 
Sadhguru Jaggi Vasudev leaves from Indraprastha Apollo Hospitals

ఆథ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆయన ఢిల్లీలోని ఇంద్రప్రస్త ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావడంతో ఆయన ఈ నెల 17న ఆసుపత్రిలో చేరారు. వాస్తవానికి ఆయన కొన్ని వారాల ముందు నుంచే తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. అయితే శివరాత్రి కార్యక్రమాల కారణంగా ఆయన ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. మార్చి 15న ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తే... రక్తం గడ్డ కట్టినట్టు తేలిందని ఈషా ఫౌండేషన్ తెలిపింది. రక్తస్రావం వల్ల ఆయన తీవ్రమైన తలనొప్పికి గురయ్యారు. ఇంద్రప్రస్థ ఆసుపత్రిలో ఆయనను అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ తర్వాత ఆయన ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడ్డారు. ప్రాణాపాయ స్థితి నుంచి సద్గురు బయటపడ్డారని వైద్యులు తెలిపారు. 

Link to comment
Share on other sites

Just now, ARYA said:

Whats ur point samara

Mana hospitals lo body

kanipiste

vadalaru kada… 

oka srihari… oka spb…

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

Mana hospitals lo body

kanipiste

vadalaru kada… 

oka srihari… oka spb…

adi Yashoda kada 

Link to comment
Share on other sites

55 minutes ago, psycopk said:

Sadguru: ఇంద్రప్రస్థ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సద్గురు వాసుదేవ్ 

27-03-2024 Wed 22:18 | National
  • సద్గురు మెదడులో గడ్డ కట్టిన రక్తం
  • ఈ నెల 17న ఆసుపత్రిలో చేరిన సద్గురు
  • అత్యవసర శస్త్ర చికిత్స చేసిన వైద్యులు
 
Sadhguru Jaggi Vasudev leaves from Indraprastha Apollo Hospitals

ఆథ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆయన ఢిల్లీలోని ఇంద్రప్రస్త ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావడంతో ఆయన ఈ నెల 17న ఆసుపత్రిలో చేరారు. వాస్తవానికి ఆయన కొన్ని వారాల ముందు నుంచే తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. అయితే శివరాత్రి కార్యక్రమాల కారణంగా ఆయన ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. మార్చి 15న ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తే... రక్తం గడ్డ కట్టినట్టు తేలిందని ఈషా ఫౌండేషన్ తెలిపింది. రక్తస్రావం వల్ల ఆయన తీవ్రమైన తలనొప్పికి గురయ్యారు. ఇంద్రప్రస్థ ఆసుపత్రిలో ఆయనను అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ తర్వాత ఆయన ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడ్డారు. ప్రాణాపాయ స్థితి నుంచి సద్గురు బయటపడ్డారని వైద్యులు తెలిపారు. 

Political influence and full sound parties vastharu baa…they are different 

Link to comment
Share on other sites

Mental Certificate tho mLa ga potti cheyatledha 😃😃

appudu no questioning, ippudu endhuku noru lesthundhi..

5xDAyU.gif

  • Haha 1
Link to comment
Share on other sites

19 minutes ago, Raisins_72 said:

Mental Certificate tho mLa ga potti cheyatledha 😃😃

appudu no questioning, ippudu endhuku noru lesthundhi..

5xDAyU.gif

+1 antuna jagan

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...