Jump to content

Eedu kodi katti ki hyd parigetadu.. roja chennai.. gutka gadu hyd… pk meda padi edupu


psycopk

Recommended Posts

CM Jagan: ప్యాకేజి స్టార్ కు పెళ్లిళ్లే కాదు... నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి: సీఎం జగన్ 

19-04-2024 Fri 19:56 | Andhra
  • కాకినాడలో మేమంతా సిద్ధం సభ
  • హాజరైన సీఎం జగన్
  • ప్యాకేజి స్టార్ కు రాష్ట్రం అంటే చులకన అని వెల్లడి
  • జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోతాడని ఎద్దేవా 
 
CM Jagan satires on Pawan Kalyan

రాష్ట్రాన్ని హోల్ సేల్ గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే, కులాన్ని హోల్ సేల్ గా బాబుకు అమ్మేగలనన్న భ్రమతో ప్యాకేజి స్టార్ రాజకీయం చేస్తున్నాడని సీఎం జగన్ విమర్శించారు. ఇవాళ సీఎం జగన్ కాకినాడలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఈ ప్యాకేజి స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంతో చులకన అని... జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయేంత చులకన అని వ్యాఖ్యానించారు. 

"ఇంతకుముందు ఈ ప్యాకేజి స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడయ్యాయి... ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఈ ప్రాంతమైన ప్రేమ ఉండదు, ఈ మ్యారేజి స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిళ్లే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనుకటికి ఒకడు పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్లాడన్నది సామెత. 

ఆ పిల్లిని చంకలో పెట్టుకున్నది చంద్రబాబు అని, ఆ పిల్లిని పిఠాపురంలో వదిలాడని ఇప్పుడర్థమైంది. ఇదీ గాజు గ్లాసు పార్టీ పరిస్థితి. ఈ గ్లాసుతో గటగటా తాగేది బాబు... దాన్ని తోమి, తుడిచి బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజి స్టార్. 

ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా? బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీలో చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచేసింది. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవర్టుగా ఇదే పనిలో ఉంది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి సీటు ఇవ్వమంటే వారికి ఇస్తుంది" అంటూ  విమర్శనాస్త్రాలు సంధించారు. 

ఇక, పిఠాపురంలో ఈసారి మన గీతమ్మను నిలబెడుతున్నామని, గీతమ్మ (వంగా గీత) తనకు అమ్మ వంటిదని సీఎం జగన్ పేర్కొన్నారు. గీతమ్మ లోకల్ హీరో అని కొనియాడారు. మీకు లోకల్ హీరో కావాలా... జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్లిపోయా సినిమా హీరో కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

Pawan Kalyan: సీఎం జగన్ పై సీఈవోకు ఫిర్యాదు చేసిన జనసేన నేతలు

19-04-2024 Fri 21:14 | Andhra
  • ఈ నెల 16న భీమవరంలో మేమంతా సిద్ధం సభ
  • పవన్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేతల ఫిర్యాదు
  • పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారని ఫిర్యాదు
  • రాష్ట్రంలోని మహిళలను కించపరిచేలా జగన్ మాట్లాడారన్న జనసేన నేతలు 
Janasena leaders complains on CM Jagan

ఏపీ సీఎం జగన్ పై జనసేన నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న భీమవరం సభలో పవన్ కల్యాణ్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారని ఆరోపించారు. 

జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికే వస్తాయని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మహిళలను కించపరిచేలా జగన్ మాట్లాడారని జనసేన నేతలు తమ ఫిర్యాదులో వివరించారు. సానుభూతితో గెలిచేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు.

Link to comment
Share on other sites

2 hours ago, Rojaa said:

 

Avinash reddy kadapa court ki vellinattu… pk kuda court ki velli e jagga commenting on my past wifes ani case vesthe

  • Haha 1
Link to comment
Share on other sites

6 minutes ago, Mr Mirchi said:

Avinash reddy kadapa court ki vellinattu… pk kuda court ki velli e jagga commenting on my past wifes ani case vesthe

Sulli seek antadu jagga 

Link to comment
Share on other sites

JS: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జనసేన స్ట్రాంగ్ కౌంటర్ 

20-04-2024 Sat 13:35 | Andhra
  • ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తానన్న హామీ ఏమైంది..?
  • వైజాగ్ లో కోడికత్తి డ్రామా తర్వాత హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిందెవరని ప్రశ్న
  • అసలు పాలకొల్లులో పోటీ చేసింది ఎవరని నిలదీస్తూ ట్వీట్
 
Jana Sena counter TO YS Jagan Allegations

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆసుపత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతానని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానని గతంలో జగన్ హామీ ఇచ్చారని జనసేన నాయకులు గుర్తుచేశారు. జగన్ కు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లేలా వాటిని డెవలప్ చేస్తానని చెప్పిన వీడియోను ట్వీట్ చేశారు. అయితే, పేదల పరిస్థితి అటుంచితే రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రులకే సరైన వైద్యచికిత్స అందట్లేదని చెప్పారు. జనసేనాని పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ చేసిన విమర్శలకు జనసైనికులు కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు.

జగన్ ఏమన్నారంటే..
‘‘ప్యాకేజీ స్టార్‌ కు మన రాష్ట్రమంటే ఎంత చులకన అంటే జ్వరంవస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్‌‌కి వెళ్లిపోయేటంత చులకన. ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్‌ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడు అయ్యాయి.. ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఈ మ్యారేజీ స్టార్‌ కు ఏ ప్రాంతంపైనా ప్రేమ ఉండదు, ఏ భార్యపైనా కూడా ప్రేమ ఉండదు. పెళ్లిళ్లే కాదు.. ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి’’ అంటూ వైఎస్ జగన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు.

జనసేన కౌంటర్ ఇదిగో..
‘‘వైజాగ్ లో కోడి కత్తి డ్రామా తర్వాత హైదరాబాద్ ఆసుపత్రిలో చేరింది ఎవరు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకునేలా చేస్తానని చెప్పింది ఎవరు? అసలు పాలకొల్లులో పొటీ చేసింది ఎవరు? గులకరాయితో కొట్టుకున్నాక చిప్పు దొబ్బినట్టుంది. బాధపడకు కూటమి ప్రభుత్వంలో నీకు ఆంధ్రప్రదేశ్ లోనే మెరుగైన వైద్యం అందేలా వైద్యవ్యవస్థను నిర్మిస్తాం’’ అంటూ జనసేన నాయకులు ట్వీట్ చేశారు. దీనికి ఓ కౌంటర్ వీడియోను కూడా జత చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిపై జగన్ మాటలను, వైద్య సేవల కోసం హైదరాబాద్ కు వెళుతున్న మంత్రుల వివరాలకు సంబంధించిన న్యూస్ క్లిప్ లతో ఈ వీడియోను రూపొందించి ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

21 hours ago, psycopk said:

 

CM Jagan: ప్యాకేజి స్టార్ కు పెళ్లిళ్లే కాదు... నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి: సీఎం జగన్ 

19-04-2024 Fri 19:56 | Andhra
  • కాకినాడలో మేమంతా సిద్ధం సభ
  • హాజరైన సీఎం జగన్
  • ప్యాకేజి స్టార్ కు రాష్ట్రం అంటే చులకన అని వెల్లడి
  • జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోతాడని ఎద్దేవా 
 
CM Jagan satires on Pawan Kalyan

రాష్ట్రాన్ని హోల్ సేల్ గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే, కులాన్ని హోల్ సేల్ గా బాబుకు అమ్మేగలనన్న భ్రమతో ప్యాకేజి స్టార్ రాజకీయం చేస్తున్నాడని సీఎం జగన్ విమర్శించారు. ఇవాళ సీఎం జగన్ కాకినాడలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఈ ప్యాకేజి స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంతో చులకన అని... జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయేంత చులకన అని వ్యాఖ్యానించారు. 

"ఇంతకుముందు ఈ ప్యాకేజి స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడయ్యాయి... ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఈ ప్రాంతమైన ప్రేమ ఉండదు, ఈ మ్యారేజి స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిళ్లే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనుకటికి ఒకడు పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్లాడన్నది సామెత. 

ఆ పిల్లిని చంకలో పెట్టుకున్నది చంద్రబాబు అని, ఆ పిల్లిని పిఠాపురంలో వదిలాడని ఇప్పుడర్థమైంది. ఇదీ గాజు గ్లాసు పార్టీ పరిస్థితి. ఈ గ్లాసుతో గటగటా తాగేది బాబు... దాన్ని తోమి, తుడిచి బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజి స్టార్. 

ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా? బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీలో చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచేసింది. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవర్టుగా ఇదే పనిలో ఉంది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి సీటు ఇవ్వమంటే వారికి ఇస్తుంది" అంటూ  విమర్శనాస్త్రాలు సంధించారు. 

ఇక, పిఠాపురంలో ఈసారి మన గీతమ్మను నిలబెడుతున్నామని, గీతమ్మ (వంగా గీత) తనకు అమ్మ వంటిదని సీఎం జగన్ పేర్కొన్నారు. గీతమ్మ లోకల్ హీరో అని కొనియాడారు. మీకు లోకల్ హీరో కావాలా... జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్లిపోయా సినిమా హీరో కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు.

Annagaru, Pitapuram lo Varma ne PK ki cross voting cheyisthademo. Gelisthe, next election kooda Malli ninchunta antadu kadha PK. Odipothe Baboriki kooda happies ee. Oka MLC or Rajyasabha isthe medaloni Erra tundu teesi chethulu kattukuni ninchuntadu life long Babori daggara PK. Inka Malli noru legavadhu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...