Jump to content

రోజూ మందు తాగే వాడి మీద దయ జాలి అవసరం లేదు...

rako

Recommended Posts

రోజూ మందు తాగే వాడి మీద దయ జాలి అవసరం లేదు..ఎందుకు అంటే, అలాంటి వాడి వల్ల, కట్టుకున్న భార్య కి, పుట్టిన పిల్లలకి పైసా ఉపయోగం లేదు.. లిక్కర్ రేట్స్ పెంచారు...మేము రాగానే అవి తగ్గింస్తాం ...ఇంకా బాగా తాగిస్తాం అని గొంతు చించుకొని  చెప్తున్న సో కాల్డ్ విజానరీస్ మీద ఒపీనియన్ మీకే వదిలేస్తున్నా....మీ ఇంట్లో మీరు భరిస్తారా రోజూ మందు తాగే వాడిని? అలంటి వాడు ఉంటె ఏంటి లేకపోతె ఏంటి..కట్టుకున్న భార్యకు పుట్టిన పిల్లలకి న్యాయం చేయలేనప్పుడు.....సమాజానికి మేలు చేయనప్పుడు...

Link to comment
Share on other sites

3 hours ago, rako said:

what are you talking kaka.. most of the Software Engineers are drinking atleast 1 peg per day, My father used to consume quarter per day , same for my grand father too they never hit woman in house ... 1 Ass hole do not cover entire Mandu community... Nenu theevramga khandistunna... 

  • Haha 1
Link to comment
Share on other sites

3 hours ago, rako said:

రోజూ మందు తాగే వాడి మీద దయ జాలి అవసరం లేదు..ఎందుకు అంటే, అలాంటి వాడి వల్ల, కట్టుకున్న భార్య కి, పుట్టిన పిల్లలకి పైసా ఉపయోగం లేదు.. లిక్కర్ రేట్స్ పెంచారు...మేము రాగానే అవి తగ్గింస్తాం ...ఇంకా బాగా తాగిస్తాం అని గొంతు చించుకొని  చెప్తున్న సో కాల్డ్ విజానరీస్ మీద ఒపీనియన్ మీకే వదిలేస్తున్నా....మీ ఇంట్లో మీరు భరిస్తారా రోజూ మందు తాగే వాడిని? అలంటి వాడు ఉంటె ఏంటి లేకపోతె ఏంటి..కట్టుకున్న భార్యకు పుట్టిన పిల్లలకి న్యాయం చేయలేనప్పుడు.....సమాజానికి మేలు చేయనప్పుడు...

Cinema lo villan mandu taaguthunte oka bhayankaramaina background score estharu...ade Hero taaguthunte manchi beat unna background score and mass song estharu...rich people think driving everyday is a cool and see who doesn't drink are useless or less worthy...Poor people don't care and drink everyday...

Etocchi ee Middle class vallake anni problems...atu piki vella leka and itu kindiki vellipothamane bhayam tho roju sachhi bathukuthu itlanti vi rayadam tappa emi cheyalemu (I don't drink and I belong to middle class)

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...