Undilaemanchikalam Posted May 7 Report Share Posted May 7 చంద్రబాబును 'గురువు' అంటూ ప్రశ్నిస్తే... తీవ్రంగా స్పందించిన రేవంత్ రెడ్డి చంద్రబాబు గురువు, రేవంత్ శిష్యుడు అనే అభిప్రాయంతో ప్రశ్న వేసిన జర్నలిస్ట్ శిష్యుడు ఎవరు... గురువు ఎవరు... తాను సహచరుడినని వ్యాఖ్య ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీలోకి వెళ్లానన్న రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు గురువు కాదు... తాను శిష్యుడిని కాదని... సహచరుడినని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్టీవీ 'క్వశ్చన్ అవర్' కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ గురుశిష్యులు అంటూ ఓ ప్రశ్న సంధించారు. ఆయన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ... 'ఎవడయ్యా బుర్రలేనోడు మాట్లాడేది. శిష్యుడు ఎవరు..? గురువు ఎవరు..? నేను సహచరుడిని అని చెప్పిన. ఎవడన్న బుద్దిలేని గాడిద కొడుకు గురువు, శిష్యుడు అని మాట్లాడితే.. ముడ్డి మీద పెట్టి తంతా.. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. నేను ఎఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి ఆ పార్టీలోకి పోయాను. నేను సహచరుడిని' అని సమాధానం చెప్పారు. Quote Link to comment Share on other sites More sharing options...
pizzaaddict Posted May 7 Report Share Posted May 7 @psyc0pk what is this? Quote Link to comment Share on other sites More sharing options...
Mancode Posted May 7 Report Share Posted May 7 True , Chandrababu is not his guru ,pulkas hadavidivid anthe.. Guruvu ante politics loki tiskochi mla or mp ticket or edoka post ipinchinollani antaru. . There are many guru sishya relations in India Like lk advani - modi Ng ranga ,pathuri rajagopala Naidu - Chandrababu Penumatsa sambasiva raju - botsa sattibabu Konathala ramakrishna - gandi babji Nedurumalli Janardhan reddy ki aithe lekkapettanollu undevallu ani talk from each district Quote Link to comment Share on other sites More sharing options...
pizzaaddict Posted May 7 Report Share Posted May 7 16 minutes ago, Mancode said: True , Chandrababu is not his guru ,pulkas hadavidivid anthe.. Guruvu ante politics loki tiskochi mla or mp ticket or edoka post ipinchinollani antaru. . There are many guru sishya relations in India Like lk advani - modi Ng ranga ,pathuri rajagopala Naidu - Chandrababu Penumatsa sambasiva raju - botsa sattibabu Konathala ramakrishna - gandi babji Nedurumalli Janardhan reddy ki aithe lekkapettanollu undevallu ani talk from each district Maa Jagga ( eklavya ) - self taught leader Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted May 7 Report Share Posted May 7 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.