Jump to content

AstraZeneca ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా కరోనా టీకా ఉపసంహరణ


psycopk

Recommended Posts

 

AstraZeneca ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా కరోనా టీకా ఉపసంహరణ! 

08-05-2024 Wed 08:33 | Health
  • ఆస్ట్రాజెనెకా కరోనా టీకాతో రక్తం గడ్డకట్టి మరణాలకు దారి తీస్తోందన్న ఆరోపణలు
  • టీకాతో అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం వాస్తవమేనన్న సంస్థ
  • ఐరోపాలో టీకా వెనక్కు తీసుకునేందుకు మార్చి 5న దరఖాస్తు, మంగళవారం నుంచి ఉపసంహరణ
  • వాణిజ్యపరమైన కారణాలతో టీకా వెనక్కు తీసుకుంటున్నట్టు సంస్థ వెల్లడి
  • మిగతా దేశాల్లోనూ టీకా ఉపసంహరణకు దరఖాస్తు చేయనున్న ఆస్ట్రాజెనెకా
  • అంతర్జాతీయ మీడియాలో కథనాలు
 
AstraZeneca withdrawing Covid vaccine globally calls timing a coincidence

తాను రూపొందించిన కరోనా టీకాను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తాజాగా వెల్లడించింది. వాణిజ్యపరమైన కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా ప్రకటించింది. టీకాతో రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న ఆరోపణలతో ఈ నిర్ణయానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. ఈ టీకా తయారీ, సరఫరా నిలిపివేశామని, మార్కెటింగ్ అనుమతులు కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు కంపెనీ పేర్కొందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా టీకా విదేశాల్లో వాక్స్‌జెర్వియా, భారత్‌లో కోవిషీల్డ్ పేరిట విక్రయిస్తున్నారు. 

వాక్స్‌జెర్వియాతో రక్తం గడ్డకట్టి బాధితులు మరణించిన ఉదంతాలు బ్రిటన్‌లో వెలుగు చూడటంతో బాధితులు న్యాయపోరాటం ప్రారంభించారు. టీకా కారణంగా యూకేలో 81 మరణాలు, తీవ్ర ఆనారోగ్యాలు తలెత్తినట్టు కేసులు దాఖలైయ్యాయి. ఈ నేపథ్యంలో తమ టీకాతో రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నట్టు ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఐరోపా దేశాల్లో టీకా వెనక్కు తీసుకునేందుకు మార్చి 5న సంస్థ దరఖాస్తు చేసుకొంది. మంగళవారం నుంచి ఈ ఉపసంహరణ అమల్లోకి వచ్చింది. బ్రిటన్ సహా, ఇతర దేశాల్లోనూ త్వరలో టీకా ఉపసంహరణ దరఖాస్తులను కంపెనీ దాఖలు చేయనుంది. 

‘‘కరోనాను తుదముట్టించడంలో మా టీకా పాత్రను చూసి గర్వపడుతున్నాం. సంక్షోభం తొలి ఏడాదిలోనే టీకా వినియోగంతో ఏకంగా 65 లక్షల మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 100 కోట్ల టీకాలను సరఫరా చేశాం. సంక్షోభ నివారణలో మా శమ్రను ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు గుర్తించాయి’’ అని ఆస్ట్రాజెనెకా మీడియాతో వ్యాఖ్యానించింది.  

 

Link to comment
Share on other sites

5 minutes ago, bhaigan said:

Will Modi Apologize just as courtesy ?

Yeah first Fake Gandhi Family apologies to country to keep as poor . Its PV govt who introduced EC reforms inspite of Minority govt and does not have support from this fake Gandhi family 

Link to comment
Share on other sites

7 minutes ago, bhaigan said:

Will Modi Apologize just as courtesy ?

Is that other country PM did that

 

Link to comment
Share on other sites

2 minutes ago, jaathiratnalu2 said:

Yeah first Fake Gandhi Family apologies to country to keep as poor . Its PV govt who introduced EC reforms inspite of Minority govt and does not have support from this fake Gandhi family 

PV is fakthu congressi bhayya

UPA govt lifted 25 cr people out of poverty 

Link to comment
Share on other sites

1 minute ago, bhaigan said:

PV is fakthu congressi bhayya

UPA govt lifted 25 cr people out of poverty 

Anduke Gandhi Family mi annanu

Link to comment
Share on other sites

6 hours ago, bhaigan said:

PV is fakthu congressi bhayya

UPA govt lifted 25 cr people out of poverty 

Bro .. thelisthe maatlaadu leekapoothe maaneyyi.

PVNR willingly or unwillingly or as an experiment introduced open door policy in 1991 which paved the way for foreign investments through 2000s and 2020s.

It could have backfired like in Pakistan or Afghanistan which collaborated with the West.

but India emerged winner and lifted nearly 1 billion out of poverty.

need to give credit to the original contributers.

  • Upvote 1
Link to comment
Share on other sites

6 hours ago, bhaigan said:

Will Modi Apologize just as courtesy ?

are kaka neeku covshield ki covaxin ki theda telidu.. etla inta chaadastam ayithey,, 

Link to comment
Share on other sites

7 hours ago, bhaigan said:

Will Modi Apologize just as courtesy ?

Modi Promoted Covaxin!  Ina world lo a country head ina apologize chesada why specifically modi... 

Prathi daniki Modi ki link chese comedy itunnav... koncham reasonable ga cheyyi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...