Jump to content

విజనరి అంటే అర్దం ఈరోజు చాలా మందికి అర్థమై వుంటుంది #YSJaganVisionary


psycontr

Recommended Posts

పేదరికం శాశ్వతంగా ఎలా బోతుంది, నేడు ఒకటో తరగతి చదువుతున్న బిడ్డను 15 ఏళ్లకు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎలా తయారు చేయాలి, అసలు వృద్ధి అంటే ఏమిటి దానికి సహకరించే రంగాలు, అంశాలు ఏమిటి, అభివృద్ధి అంటే ఏమిటి, త్వరగా మనం వేరే వారితో పోటీ పడగల స్థాయికి ఎదగాలంటే ఏది సరైన మార్గం, ఉచితాలకు, handholding కు తేడా ఏమిటి, ఏ ఏ వర్గాలకు ఎందుకు సంక్షేమం ఇస్తున్నారు, సంస్కరణలు అంటే ఏమిటి, కుటుంబ పాలన మీద క్లారిటీ - చిన్న వయసులో అతనికున్న అవగాహన అమోఘం. A must watch! ముఖ్యంగా యువతరం తప్పకుండా చూడండి. 

 

  • Upvote 1
Link to comment
Share on other sites

Nuv ee dictionary follow avutunnavo meanings/definitions ki.. urgent ga change chey bro..  Visionary ante edo anukunna..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...