Jump to content

Padakalu levu emi levu

chintumintu1

Recommended Posts

Chusuko vali kada babu garu. Election roju mundu Jagartha ga undali kada 

@3$%

First pulka avadu vachi kinda fake audio ani comment chestadu. Guess that pulka? 

  • Haha 2
Link to comment
Share on other sites

CBN power lo ki vasthunnam antunnadu, CBN will pronounce power as fower.thats a very fake video antunna ex jaffa @Sucker vuncle.

Link to comment
Share on other sites

Lol inka mee jaffas nammey vallu unnaru anukuntunna nayana.

pillodu kuda chepthadu fake chesi election mundhu release chesaru ani beginners mistakes ivanni choosukovali kadha

Link to comment
Share on other sites

Ycp

valla fake bratukulu ela untai anataniki idi oka sample

Chandrababu: ఈ ఆడియో మెసేజ్ నిజం కాదు... ఎవరూ నమ్మొద్దు: వైసీపీపై చంద్రబాబు ఫైర్ 

12-05-2024 Sun 14:28 | Andhra
  • చంద్రబాబు పేరిట ఆడియో సందేశం సర్క్యులేట్
  • పథకాల్లేవ్ ఏం లేవ్ అంటూ చంద్రబాబు పేర్కొన్నట్టు ఆడియో క్లిప్
  • ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రచారం అంటూ చంద్రబాబు ఆగ్రహం
  • పోలీసులు, ఎన్నికల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
 
Chandrababu fires on YCP

తన పేరిట సోషల్ మీడియాలో ఓ ఆడియో సందేశం వైరల్ అవుతుండడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. పథకాల్లేవ్ ఏం లేవ్... మా ఆస్తులన్నీ అమరావతిలోనే ఉన్నాయి... త్వరలోనే మీకు లాభాలు చూపిస్తా... అంటూ తన వాయిస్ తో ఈ మెసేజ్ రూపొందించారని చంద్రబాబు మండిపడ్డారు. 

"ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రావడం లేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాలను మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారు. ప్రజలు ఎవరూ ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి" అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Sajjala koduku drama..vade ivi anni chepinchedi...

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, Sreeven said:

Sajjala koduku drama..vade ivi anni chepinchedi...

Telisinde ga development chetkani yedavalaki padavi iste ilanti chillar panule chestaru..

Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

Telisinde ga development chetkani yedavalaki padavi iste ilanti chillar panule chestaru..

Adi real clip ye anukunta….ina Amaravathi ni develop chesta returns full untayi annadu evaro business invester iyuntadu..padakalu lev em lev ante jagan padakalu vala odipomu anadu emo

Link to comment
Share on other sites

25 minutes ago, sarfaroshi2 said:

Adi real clip ye anukunta….ina Amaravathi ni develop chesta returns full untayi annadu evaro business invester iyuntadu..padakalu lev em lev ante jagan padakalu vala odipomu anadu emo

Antha pedda revanth reddy vote for note case daggare babu simple word briefed annadu..e time lo intha ela matladatadu anukuntunnav..its a fake audio by ycp..ycp valle create chesi valle release chestaru, inka evariki dorakadu e audio adendo

Link to comment
Share on other sites

Real laage vundi but mottam discussion kaakunda Vella convenience prakram cut chesinattu vundi...ayina tdp kida similar propaganda chesaaru on Land titling act.

Link to comment
Share on other sites

2 minutes ago, FilmAdmirer said:

Real laage vundi but mottam discussion kaakunda Vella convenience prakram cut chesinattu vundi...ayina tdp kida similar propaganda chesaaru on Land titling act.

Digital vid3os and audios ni fake cheste case file cheyochu..land titling act ki case file cheyalevu anthebtheda

  • Haha 1
Link to comment
Share on other sites

Ee credibility leni n fake lo thopu ayina babore ee false propaganda gurinchi matlaadaali..konchem maa PK tho cheppinchandi konchemaina prajalu nammuthaaaru 

Link to comment
Share on other sites

1 hour ago, FilmAdmirer said:

Real laage vundi but mottam discussion kaakunda Vella convenience prakram cut chesinattu vundi...ayina tdp kida similar propaganda chesaaru on Land titling act.

Yeah no one ever mimicked Cbn voice 🙄🤦

Link to comment
Share on other sites

Pakanodu pithute Gabbu. Meru pithute scent ani a ala anukumtaru ra pulkas. 
Video reached audience. Same land titling meda fake news ala reached iendi ala reached  

:giggle:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...