Jump to content

Ss Rajamouli On Tamil News


akhil79

Recommended Posts

రాజమౌళి 22 కోట్ల వ్యయంతో చేస్తున్న సినిమా టైటిల్ అంటూ తమిళ పత్రికల్లో వార్త వచ్చింది.ఏమిటా అది అంటే ఈగ సినిమా గురించి ఆ సినిమాకు అక్కడ 'నాన్ ఈ..' అనే టైటిల్ పెట్టారని రాసుకొచ్చింది.అలాగే అందులో హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో చేస్తున్న నాని అని,అతను అంతకుముందు చేసిన చిత్రం (సెగ)ఆడలేదని రాసింది. అలాగే సినిమాలో చాలా భాగం బ్లూ మ్యాట్ లో తీసారని, విజువల్ ఎఫెక్ట్స్ మొయిన్ గా సినిమా రూపొందుతోందని,తెలుగు సినిమాలు ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్ లకు ప్రాధాన్యత ఇస్తున్నాయని రాసుకొచ్చింది.అలాగే హీరోయిన్ సమంత గురించి ఓ రేంజిలో ప్రస్దావించింది.ఆమె సినిమా తమిళంలో ఆడకపోయినా తెలుగులో స్టార్ అయ్యిందని,ఇప్పుడు గౌతమ్ మీనన్ చిత్రంతో ఆమె తమిళంలోనూ స్టార్ అవుతుందని,రాజమౌళి సినిమా ఆమెకు కలసి వచ్చే అంశమని ప్రస్తావించింది.

సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది.సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘ఈగ’ సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే ‘తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ’ రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ’గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ ‘ఈగ’ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ’ అన్నదే క్లుప్తంగా ‘ఈగ’ కథాంశం.

Link to comment
Share on other sites

[quote name='dalapathi' timestamp='1319812794' post='3042033']
asalu aah title ki lopala matter ki sambandam endhie.........!!!
[/quote]
o ki badhulu i pettukoni saduvu

Link to comment
Share on other sites

[quote name='vishwamithra' timestamp='1319812929' post='3042037']
o ki badhulu i pettukoni saduvu
[/quote]

ooh adaa..........nenu inkaa title chuusi..........tmail news lo SS Rajamouli gurinchi edho gossip ooh news ooh vastey,.............dhaanni Rajamouli kandinchadamoo........inkedhoo.......annademoo anukunnaa,.......... :3D_Smiles_38: :3D_Smiles_38: :3D_Smiles_38:

Link to comment
Share on other sites

[quote name='dalapathi' timestamp='1319813069' post='3042046']

ooh adaa..........nenu inkaa title chuusi..........tmail news lo SS Rajamouli gurinchi edho gossip ooh news ooh vastey,.............dhaanni Rajamouli kandinchadamoo........inkedhoo.......annademoo anukunnaa,.......... :3D_Smiles_38: :3D_Smiles_38: :3D_Smiles_38:
[/quote]adi publicity..meru ala fedithe sustharu ani ..ala fettadu [img]http://i45.tinypic.com/dh7gv5.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='vishwamithra' timestamp='1319813171' post='3042055']
adi publicity..meru ala fedithe sustharu ani ..ala fettadu [img]http://i45.tinypic.com/dh7gv5.gif[/img]
[/quote]
:surprised-038: :surprised-038: :surprised-038: :surprised-038: :surprised-038:

Link to comment
Share on other sites

[quote name='vishwamithra' timestamp='1319813171' post='3042055']
adi publicity..meru ala fedithe sustharu ani ..ala fettadu [img]http://i45.tinypic.com/dh7gv5.gif[/img]
[/quote]

Neeku public pulse baaga thelusu anukunta......:P........baaga catch chesav....:D

Link to comment
Share on other sites

[quote name='STELLAR' timestamp='1319813309' post='3042069']

Neeku public pulse baaga thelusu anukunta...... :P........baaga catch chesav.... :D
[/quote]

manishi annaka aa mathram undali baa[img]http://i45.tinypic.com/dh7gv5.gif[/img] neeku levaaa[img]http://i45.tinypic.com/dh7gv5.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='vishwamithra' timestamp='1319813360' post='3042076']

manishi annaka aa mathram undali baa[img]http://i45.tinypic.com/dh7gv5.gif[/img] neeku levaaa
[/quote]

nenu annadhi neeku ardham kaaledhu.....neeku public pulse thelus kabatte lady get up lo vachav antunna..........[img]http://i45.tinypic.com/dh7gv5.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='STELLAR' timestamp='1319813435' post='3042086']

nenu annadhi neeku ardham kaaledhu.....neeku public pulse thelus kabatte lady get up lo vachav antunna..........[img]http://i45.tinypic.com/dh7gv5.gif[/img]
[/quote]
dinimma ee papam nannu inka entaduthundhi..emna andham ante ee topic ki vastharu[img]http://i45.tinypic.com/dh7gv5.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='vishwamithra' timestamp='1319813567' post='3042104']
dinimma ee papam nannu inka entaduthundhi..emna andham ante ee topic ki vastharu[img]http://i45.tinypic.com/dh7gv5.gif[/img]
[/quote]

[img]http://i45.tinypic.com/dh7gv5.gif[/img]

Link to comment
Share on other sites

×
×
  • Create New...