Jump to content

Happy Birthday Y S Jagan Mohan Reddy

RAAVAN RAJU

Recommended Posts

[img]http://www.tv5news.in/state_news/photos/17829/ys%20jagan2.jpg[/img]

[b][size=4]ఇవాళ జగన్‌ పుట్టినరోజు[/size][/b]
[b][size=4]* పార్టీ కార్యకర్తల భారీ ఏర్పాట్లు
* సేవా కార్యక్రమాల్లో నిమగ్నం

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన జగన్ నేడు 39 వ ఏట అడుగుపెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు.వైఎస్ జగన్...ఈ పేరు అనతికాలంలో రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన పేరు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడిగా పరిచయమైన జగన్ తనకంటూ సొంత ముద్ర వేసుకుని రాష్ట్ర రాజకీయాల్లో ఎదుగుతున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా , దూకుడు కలిగిన యువనేతగా దూసుకుపోతున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో రాజకీయరంగ ప్రవేశం చేసిన జగన్ కడప పార్లమెంట్ స్ధానం నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత కాంగ్రెస్‌తో వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా పార్టీకి రాజీనామా చేశారు. సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ధాపించారు. ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి కడప ఎంపి స్ధానం నుండి 5లక్షల మెజార్టీతో మళ్లీ గెలిచారు.

రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న జగన్మోహన్‌రెడ్డి ఇవాళ 39 వ ఏటా అడుగుపెట్టారు. యువనేత పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.బైట్... పుత్తా ప్రతాప్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతఇక జగన్‌ మాత్రం పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. పార్టమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీలో ఉన్న జగన్‌, రైతు సమస్యలను కేంద్రం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.[/size][/b]

Link to comment
Share on other sites

em feekadani yappy bartha day [color=#282828][font=helvetica, arial, sans-serif][img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmi%20laugh.gif[/img][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color]

Link to comment
Share on other sites

[quote name='Nellore Pedda reddy' timestamp='1324506786' post='1301176467']

[/quote]

u nalla fafala rapist fella :4_12_13: :4_12_13:

Link to comment
Share on other sites

[quote name='Nellore Pedda reddy' timestamp='1324506786' post='1301176467']
em feekadani yappy bartha day [color=#282828][font=helvetica, arial, sans-serif][img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmi%20laugh.gif[/img][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color]
[/quote]

edaina peekiteyy septaaraa... yaa uru manadi.. peekiteneyy cheppali anteyy nee lantivi vallaku Jeevithantam NEXT B DAY UNDADU [img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmi%20laugh.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='asha' timestamp='1324509839' post='1301176502']

[img]http://pictures.picasion.com/pic16/2c7e3dbfc64e49231230550c357ecc25.gif[/img]
[/quote]

H&T@ H&T@ H&T@

Link to comment
Share on other sites

[quote name='RAAVAN RAJU' timestamp='1324509867' post='1301176504']
ashaaaaaaaaaaaaa......... [img]http://www.andhrafriends.com/Smileys/new/sLo_BigBearHug.gif[/img]
[/quote]

wolvooo.... &>:!
ela unnav??? H&*()

Link to comment
Share on other sites

×
×
  • Create New...