Jump to content

TDPకి ఎందుకు ఓటు వెయ్యాలి???


kekokeka

Recommended Posts

TDPకి ఎందుకు ఓటు వెయ్యాలి???

TDPకి ఎందుకు ఓటు వెయ్యాలి????.పేదవాడికి నగదు బదిలీ పధకం అనే వరం ప్రకటించినందుకా ?? ప్రస్తుత ఆర్ధిక మాంద్యంలో కూడా నా కంపెనీ నాకు బోనస్ ప్రకటించింది .....5 అంకెల(10,000+) జీతం తీసుకునే నాకు బోనస్ ప్రకటిస్తే తప్పులేదు గాని , రోజుకి 100 రూపాయలు కూలీ కూడా అందని పేదవాడికి (నిరుద్యోగులు, వృద్దులు ,వికలాంగులు, దినసరి కూలీలు చేనేత కార్మికులు మత్స్య కారులు చేతి వృత్తుల వారు ...ఇలా ఎందరో ) 2000,1500,1000 నగదు బదిలీ చేస్తే తప్పా?????......అలా చేస్తే వారు సోమరి పోతులు అవుతారా ???ఇవ్వాల దేశంలో వివిధ పేర్లతో అమలవుతున్న సంక్షేమ పధకాల విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు ...మరి BPL(Below Povert Line) కేటగిరీ లో వుండే వారి సంఖ్య ఎందుకు తగ్గలేదు????? ...అంటే ఆ నిధులు పేద వాడికి అందటంలేదు అనేగా???...అలాంటప్పుడు ఆ నిధులలో కొంత నేరుగా వారికే ఇస్తే వారు అభివృద్ధి చెందరా??????ఒక్క సారి ఆలోచించండి స్నేహితులారా ?????? ..... AC గదుల నుండి బయటికి వచ్చి చూడండి .......నగదు బదిలీ పధకం చేసే మేలు తెలుస్తుంది.....సాక్షాత్తు Infosys Chairman నందన్ నిలేకని గారు ఈ పధకం పేదలకు మేలు చేస్తుంది అని చెప్పారు

Link to comment
Share on other sites

Padhakalu manchivo kavo ani telchedi vatini amalu pariche vidhanam batti vuntundi!!

Paniki aaharam padhakam manchi padhakame kani adi emayyindi...black market lo dorikayi aa biyyam..

CBN successful ga DWAKRA padhakam amaluparichadu.. kani andulo kuda chala mandi danni cheetla vyaparam la(local chit business) chesaru.

Inka Money Transfer Scheme ki vosthe Idi neru ga mana acct ki chere dabbulu, kadu analedu kani wrong persons kuda deenini claim cheyyachu kada..endukante mana degagra sari ayina ID ledu people ki..so dani valla ilanti padhakam ikkada amalu parachadam kashtam.

Mundu ID's allocate chesi tharuvatha amalu paristhe manchi jargachu..scheme techinanduku dani meeda dabbulu petinadnuku USE vuntundi...

Anyways malla TDP ravali kada..adhiakram lo adi vochinappudu kada ivanni jarigedi...

ANtha scene ayithe prasthuthaniki kanapadadam ledu!! let us wait and see... ~"!

Link to comment
Share on other sites

LOK SATTA is the only party which enounced that every person is going to get SOCIAL SECURITY as soon as they come to power. As you know what all can be done using you social security number. These kind of ideas and plans definitely improve people's lives and remove poverty.

I have seen LOK SATTA's manifesto they are really amazing. Guys once go through it and Im sure you will find the difference . Unlike TDP they are not giving any TV's or MONEY which in one time settlement to people. These are also called as short term plans. After implementation of these plans there is no doubt that our poverty will remain as it is. LOK SATTA has long term plans which are very much useful to people of Andhra Pradesh.

Link to comment
Share on other sites

×
×
  • Create New...