Jump to content

Shree Rama Jayam


bujjulu

Recommended Posts

[img]http://a2.sphotos.ak.fbcdn.net/hphotos-ak-ash4/458433_10150642767609157_561964156_9269119_1075627037_o.jpg[/img]

[img]http://sphotos.xx.fbcdn.net/hphotos-ash3/545030_305955242806953_150863698316109_791676_2090318985_n.jpg[/img]

reply as shree Rama Jayam

Link to comment
Share on other sites

[font=georgia,serif][size=5][color=#000000][left]కొంత కాలం కిందట ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త ఉషశ్రీ ని ఒకరు ఇలా అడిగారు-[/left][/color]

[color=#000000][left]"రాముడు కుడా అందరిలాగే మనిషి కదా?[/left][/color]
[color=#000000][left]ఆయనను దేవుడిలా పూజించడం అవసరమా?" అని.[/left][/color]

[color=#000000][left]వారి ప్రశ్నకు ఉషశ్రీ గారు..

"రాముడినే కాదు.. నిజాయితీ తో జీవిస్తూ, ఆడిన మాటను తప్పకుండా, తండ్రి మాటను జవదాటని వాడు, ఎన్ని కష్టాలు కలిగినా నీతి తప్పని వాడు, పరస్త్రీ వైపు కన్నెత్తి కుడా చూడని వాడు, నమ్మకద్రోహాలు చేయని వాడు, తోటి జీవుల పై కరుణ కలిగిన వాడు... ఇలాంటి గుణాలు ఎవడిలో ఉన్నా....వాడిని దేవుడిలాగా పూజించవచ్చు" అని దీటుగా సమాధానం ఇచ్చారు.[/left][/color][/size][/font]

Link to comment
Share on other sites

[quote name='bujjulu' timestamp='1333313441' post='1301588085']
[left]కొంత కాలం కిందట ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త ఉషశ్రీ ని ఒకరు ఇలా అడిగారు-[/left]


[left][color=#000000]"రాముడు కుడా అందరిలాగే మనిషి కదా?[/color][/left]

[left][color=#000000]ఆయనను దేవుడిలా పూజించడం అవసరమా?" అని.[/color][/left]


[left][color=#000000]వారి ప్రశ్నకు ఉషశ్రీ గారు..

"రాముడినే కాదు.. నిజాయితీ తో జీవిస్తూ, ఆడిన మాటను తప్పకుండా, తండ్రి మాటను జవదాటని వాడు, ఎన్ని కష్టాలు కలిగినా నీతి తప్పని వాడు, పరస్త్రీ వైపు కన్నెత్తి కుడా చూడని వాడు, నమ్మకద్రోహాలు చేయని వాడు, తోటి జీవుల పై కరుణ కలిగిన వాడు... ఇలాంటి గుణాలు ఎవడిలో ఉన్నా....వాడిని దేవుడిలాగా పూజించవచ్చు" అని దీటుగా సమాధానం ఇచ్చారు.[/color][/left]

[/quote]
Ilaanti gunaalu manalo evarikaina unnaya..atleast indulo okati rendaina unna vaalluu..okasaari oh vesukondi...

Link to comment
Share on other sites

[quote name='Addicted' timestamp='1333317866' post='1301588222']
Mri Sita anumaanichadu kadha Ramudu adhi manishi budhi kadha???? s%H#
[/quote]
good point...

Link to comment
Share on other sites

×
×
  • Create New...