Jump to content

Story Chepthaa

massraja

Recommended Posts

  • Replies 45
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • massraja

    22

  • harry1

    7

  • mtkr

    4

  • ajnabee

    3

Popular Days

Top Posters In This Topic

[img]http://www.bewarsetalk.net/discus/movieanimated6/bemmi.rolu.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='massraja' timestamp='1336246068' post='1301744108']
oka dafar istory start chesthaaa.

fata fata fata complete chesthaaaa...
[/quote]

mundu strt cheyyi sFun_duh

Link to comment
Share on other sites

సమయం ఉదయం 9:30am. Obul reddy engineering college,Kurnool. వేసవి సలవలు అయిన్న తర్వాత మల్లి college తెరిచారు .college అంత students తో కల కలడుతోంది .అందరు students,kontha మంది college bus లో ,కొంత మంది auto లో ,మరి కొంత మంది వాళ్ళ బండ్ల పై college కి వస్తునారు . College main gate దెగ్గర ఒక పిచి వాడు ,చినిగి పోయిన తెల్లటి లాల్చీ పైజామా వేసుకొని సుమారు 8 yrs గ అక్కడే college main gate ఉంటునాడు . ఎంతో మంది ఆ college లో join అవుతునారు , వాళ్ళ చదువులు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు .కానీ ఆ పిచి వాడు మాత్రం అక్కడే ఉండేవాడు .పాపం chala మంది students ఆ పిచివాడిని రోజు ఏడిపించే వారు ,కొంతమంది ఏదో కొంచం డబ్బులు ఇవతమో ,లేక పోతే మెస్ లో కొంచం భోజనం ఇప్పించతమో చేసావారు .అల సుమారు 8 yrs జేరుగుతోంది .కానీ ఆ పిచి వాడు ఎవరో ఎందుకు అక్కడ ఆ main gate దెగ్గరే ఆహ్ students కి ఎవరికీ తెలియదు .కానీ ahh college lo lecturars అందరికి తెలుసు .కానీ అందరు అయా పిచి వాడిని చూసి అందరు జాలి పాడేవారు కానీ ఎవరు తన గురుంచి డిస్కస్ చేసేవారు కాదు .

Link to comment
Share on other sites

ఎలా రోజులు గడుస్తునాయి .అందరు వారి వారి పనులు మములగా చేసుకుంటూ ఉండేవారు .అదే college లో kiran అనే student 2nd yr mechanical లో చడువుతునాడు .బాగా డబ్బు ఉన్న కురాడు .college బాగా అల్లరి చేస్తూ ,అమ్మాయిలను ఏడిపిస్తూ life ని తను అనుకునట్టు enjoy చేస్తునాడు .class లో lecturers ని అడిపించటం కూడా start చేసాడు .అందరు లేక్టురేర్స్ Kiran కి బుద్ధి చేపటానికి .kiran చాల intelligentsarina time కోసం చూస్తునారు . కానీ తన life పడుచేసుకుతునాడు .ఇలానే ఒక సరి class లో గొడవ చేస్తున్తేయ్ prakash అనే ఒక professor kiran ని class లో కొట్టాడు .అది kiran కి బాగా కోపం వచ్చింది .ఆహ్ professor మీద అరవటం మొదలు పెట్టాడు . ”నీకు ఎంత దైర్యం నన్నే కొడతావా , నిన్ను నేను వదలను ,నేను ఏమినా మన college బయట పిచి వాడిని అనుకున్నావా .నేను తలచుకుంటే ee మొత్తం college 1 హ్ర లో కొనకలను .దానితో professor కోపం తో మల్లి కోతాడు .kiran ని కొట్టి professor ఇలా “ఏరా నువ్వు ఏమినా పెద్ద hero అనుకున్తునవ .న సర్వీసు అంత లేదు నేఎ వయసు .న అంతు చూస్తావా .” పెద్ద డిగ్గి వచాడు .నువ్వు CHAKRVARTHI కంటే పెద్ద మగాడివా .అంతటి చక్రవర్తి కూడా ఇలా ఉన్నదో telusa .” Students ఎవరికీ ఏమి అర్ధం కావట్లేదు . ఎవరి chakravarthi అని అలోచిస్తునారు .class లో ఉన్న ఒక student “sir ఎవరు ee chakravarthi” అని అడిగాడు .దానికి professor “ahh బయట పిచి వాడిలా రోజు అందరి దెగ్గర అడుకొన్ని తిన్తునదే వాడె .chakravarthi. Ashoka chakravarthi.మన college లోనే mechanical engineering final year చివర వరకు చదివి అప్పుడు పిచి పట్టి అదిగో అల రోడ్ ల మీద తిరుగుతునారు .”

Link to comment
Share on other sites

Kiran తో professor “నువ్వు ఎంత ర బచ గాడివి అసలు చక్రవర్తి పేరు చెబితే జనాలకి అర ekaram తడిసి పోయేది , వాడితో పోలోస్తే నువ్వు ఎంత .చూసావు క ఇలా అయిపోయదో .” అసలు chakravarthi ఎవరో తెలుసా .చెప్తాను వినండి .

Blue jeans,black casual shirt,kallaki china size black gaugles,pedda woodland shoe,chethiki watch ,black colour karizma bike meedha chakravarthy,తన తో పటు 8 bikes మీద వాడి గ్యాంగ్ .ఒక బండి తర్వాత ఇంకొకటి అల ఎనిమిది బండ్లు .సుమారు 100km/hr spped లో college కాంపస్ లో వస్తునారు .ఇది chakravarthy college కి వచ్చే పధతి .chakravarthy ధీ హైదరాబాద్ . తల్లి ledhu,thandri పెద్ద business man.దానితో chakri ఎప్పుడు friends తో enjoy చేసేవాడు .డబ్బు గురుంచి కానీ తన life గురుంచి కానీ వాడికి దిగులు లేదు .తల్లి లేని బిడ్డ అని తండ్రి chakri ని ఎంతో అల్లారు ముదు గ పెంచాడు .దానితో chakri కి attitude and arrogance వచాయి .ఎవరిని లెక్క చేసేవాడు కాదు .పైగా అతి దిర్యం కలవాడు .అంత పెద్ద పిస్తా aina chakri ముందు తల వంచు కొని ఉండలిసిందే .వాడు చేయని పనులు లేవు ,లేని అలవాట్లు లేవు .వాడి సంతోషం కోసం ఎంత పని చేయటానికైనా వెనకాడదు .ఒక్క విష్యం లో చెపాలంటే మనిషి రూపం లో ఉన్న రాక్షసుడు .వాడికి college students,lecturers కూడా బయ పడే వాళ్ళు .అతి బలవంతుడు .చిన్న పెద్ద ,ఆడ మగ , తన మన అనే బేదాలు అస్సలు లేవు .అందరు తన్న అంటే బయపదెల చేసుకునాడు .రోజు తాగటం , తిరగటం ,అమ్మాయిలతో ఎంజాయ్ చేయటం ,ఇది వాడి పని .వాడి తో మాట్లాడాలి అంటే పెద్ద పెద్ద తొప్ తురుం లు కూడా బయపడే వాళ్ళు .ఇది వాడి జాతకం .

Link to comment
Share on other sites

ఒక సరి chakri and gang రోజుల కాలేజీ కి వస్తునారు .ముందు రోజు వర్షం పడటం కరుణం గ college మొత్తం water స్తజ్ఞాటే అయిపోయి ఉన్నాయి .బురద ఎక్కువ ఉంది college లో .chakri and gang మాత్రం asusual గ college ki 100 speed లో వస్తునారు .chakri బండి water లో నుండి వెళ్ళగా ,ఆటు గ వెళ్తున్న anjali పై water పడ్డాయి .దానితో అంజలి కి కోపం వచ్చి chakri అన్న సంగతి మర్చిపోయి “ era kallu కనపడ్ట్లేద ” అని అరిచింది .అది విన్న chakri బండి sudden break, బండి zero cut కొట్టి వెన్నకి వచ్చి anjali ముందు బండి ఆపాడు .anjali కి మాత్రం ఇంకా కోపం తగ్గలేదు .బండి దిగిన chakri and gang anjali దేగ్గరకి వెళ్లారు . Chakri anjali దేగ్గరకి వెళ్లి అంజలి face మీద ఉన్న పౌడర్ smell చూసి ,తర్వాత anjali ని పైకి కిందకి చూసి, చూడటానికి కత్తి లాగా ఉన్నావు నీకు ఎందుకీ అంత నోటి పొగరు .నోతికేన లేక వళ్ళు అంత ఉన్ధాఆఆఆఅ పొగరు .అని అన్నాడు .ee college లో న పేరు చేబితనే జనాలకి చెమటలు padathayi, అలాంటిది నువ్వు నన్ను .hmmm ఇప్పుడు పో class కి hmm సరేనా పో అమ్మ పో . అని serious గ వెన్నకి తిరిగి పోయాడు .అంజలి కి నిజం గానే చమటలు పడ్డాయి .ఏమి అర్ధం కాలేదు ఒక నిమిషం .చక్రి అంతటి వాడు తన దెగ్గరికి వచ్చి warning ఇచి వెళ్ళాడు .ఆ రోజు అంత class లో బయం బయం గ ఉంది anjali.evening అయింది అందరు కాలేజీ నుండి వేల్లోపోతునారు .anjali కూడా ఏదో ఆలోచిస్తూ auto ఎక్కింది .auto start అయింది .ఒక 1km వెళ్ళిన తర్వాత రోడ్ కి అడ్డం క chakri and gang ఒక ఇన్నోవా వేసుకొని road మీద anjali కోసం wait చేస్తున్నారు .anjali బయం తో వణికి పోయింది .chakri anjali ని బలవంతం ka తీసుకోని car లో పడేసి jump అయిపోయాడు .aa రాత్రి గడిచింది .friends మాత్రం బాగా కంగారు పడ్డారు .అన్ని చోట్ల వెతికారు ,కానీ anjali ఎక్కడ దొరక లేదు .అందరికి తెలుసు chakri anjali ని kidnap చేసాడు అని , but ఎవరికీ బయటకి చెప్పే దైర్యం లేదు .next day అయింది anjali room కి vachindhi.room lo friends anjali ని చూసి ఒక్క సరి క stun అయ్యి .”ఎయి అంజలి ఏమయింది అని అడిగారు ”దానితో anjali ఒక సరి క గట్టి క ఏడవటం స్టార్ట్ చేసింది .అది చూసి అంజలి ఫ్రెండ్స్ అందరు బయపడ్డారు .

Link to comment
Share on other sites

[quote name='massraja' timestamp='1336246390' post='1301744125']
ఎలా రోజులు గడుస్తునాయి .అందరు వారి వారి పనులు మములగా చేసుకుంటూ ఉండేవారు .అదే college లో kiran అనే student 2nd yr mechanical లో చడువుతునాడు .బాగా డబ్బు ఉన్న కురాడు .college బాగా అల్లరి చేస్తూ ,అమ్మాయిలను ఏడిపిస్తూ life ని తను అనుకునట్టు enjoy చేస్తునాడు .class లో lecturers ని అడిపించటం కూడా start చేసాడు .అందరు లేక్టురేర్స్ Kiran కి బుద్ధి చేపటానికి .kiran చాల intelligentsarina time కోసం చూస్తునారు . కానీ తన life పడుచేసుకుతునాడు .ఇలానే ఒక సరి class లో గొడవ చేస్తున్తేయ్ prakash అనే ఒక professor kiran ని class లో కొట్టాడు .అది kiran కి బాగా కోపం వచ్చింది .ఆహ్ professor మీద అరవటం మొదలు పెట్టాడు . ”నీకు ఎంత దైర్యం నన్నే కొడతావా , నిన్ను నేను వదలను ,నేను ఏమినా మన college బయట పిచి వాడిని అనుకున్నావా .నేను తలచుకుంటే ee మొత్తం college 1 హ్ర లో కొనకలను .దానితో professor కోపం తో మల్లి కోతాడు .kiran ని కొట్టి professor ఇలా “ఏరా నువ్వు ఏమినా పెద్ద hero అనుకున్తునవ .న సర్వీసు అంత లేదు నేఎ వయసు .న అంతు చూస్తావా .” పెద్ద డిగ్గి వచాడు .నువ్వు CHAKRVARTHI కంటే పెద్ద మగాడివా .అంతటి చక్రవర్తి కూడా ఇలా ఉన్నదో telusa .” Students ఎవరికీ ఏమి అర్ధం కావట్లేదు . ఎవరి chakravarthi అని అలోచిస్తునారు .class లో ఉన్న ఒక student “sir ఎవరు ee chakravarthi” అని అడిగాడు .దానికి professor “ahh బయట పిచి వాడిలా రోజు అందరి దెగ్గర అడుకొన్ని తిన్తునదే వాడె .chakravarthi. Ashoka chakravarthi.మన college లోనే mechanical engineering final year చివర వరకు చదివి అప్పుడు పిచి పట్టి అదిగో అల రోడ్ ల మీద తిరుగుతునారు .”
[/quote]
[quote name='massraja' timestamp='1336246478' post='1301744127']
Kiran తో professor “నువ్వు ఎంత ర బచ గాడివి అసలు చక్రవర్తి పేరు చెబితే జనాలకి అర ekaram తడిసి పోయేది , వాడితో పోలోస్తే నువ్వు ఎంత .చూసావు క ఇలా అయిపోయదో .” అసలు chakravarthi ఎవరో తెలుసా .చెప్తాను వినండి .

Blue jeans,black casual shirt,kallaki china size black gaugles,pedda woodland shoe,chethiki watch ,black colour karizma bike meedha chakravarthy,తన తో పటు 8 bikes మీద వాడి గ్యాంగ్ .ఒక బండి తర్వాత ఇంకొకటి అల ఎనిమిది బండ్లు .సుమారు 100km/hr spped లో college కాంపస్ లో వస్తునారు .ఇది chakravarthy college కి వచ్చే పధతి .chakravarthy ధీ హైదరాబాద్ . తల్లి ledhu,thandri పెద్ద business man.దానితో chakri ఎప్పుడు friends తో enjoy చేసేవాడు .డబ్బు గురుంచి కానీ తన life గురుంచి కానీ వాడికి దిగులు లేదు .తల్లి లేని బిడ్డ అని తండ్రి chakri ని ఎంతో అల్లారు ముదు గ పెంచాడు .దానితో chakri కి attitude and arrogance వచాయి .ఎవరిని లెక్క చేసేవాడు కాదు .పైగా అతి దిర్యం కలవాడు .అంత పెద్ద పిస్తా aina chakri ముందు తల వంచు కొని ఉండలిసిందే .వాడు చేయని పనులు లేవు ,లేని అలవాట్లు లేవు .వాడి సంతోషం కోసం ఎంత పని చేయటానికైనా వెనకాడదు .ఒక్క విష్యం లో చెపాలంటే మనిషి రూపం లో ఉన్న రాక్షసుడు .వాడికి college students,lecturers కూడా బయ పడే వాళ్ళు .అతి బలవంతుడు .చిన్న పెద్ద ,ఆడ మగ , తన మన అనే బేదాలు అస్సలు లేవు .అందరు తన్న అంటే బయపదెల చేసుకునాడు .రోజు తాగటం , తిరగటం ,అమ్మాయిలతో ఎంజాయ్ చేయటం ,ఇది వాడి పని .వాడి తో మాట్లాడాలి అంటే పెద్ద పెద్ద తొప్ తురుం లు కూడా బయపడే వాళ్ళు .ఇది వాడి జాతకం .
[/quote]

idhi endhi mama....naak kanipisthaledhu...........naadhi linux os........windows vallaki kanipisthundhi ah? :3D_Smiles:

×
×
  • Create New...