Jump to content

Story Chepthaa


massraja

Recommended Posts

[quote name='nani8055' timestamp='1336246568' post='1301744131']
idhi endhi mama....naak kanipisthaledhu...........naadhi linux os........windows vallaki kanipisthundhi ah? :3D_Smiles:
[/quote]


nee bad time...

Link to comment
Share on other sites

  • Replies 45
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • massraja

    22

  • harry1

    7

  • mtkr

    4

  • ajnabee

    3

Popular Days

Top Posters In This Topic

malli anjali ni అసలు ఏమయింది అని అడిగితే అప్పుడు anjali” నేను నిన్న college నుండి వస్తుండగా chakri and వాడి gang నన్ను బలవంతం గ వాళ్ళ car లో కుర్చోపీతుకొని room కి తీసుకెళ్ళి న బాగా [url="http://edipincharu.na/"]edipincharu.na[/url] dress నాతోనే చిమ్పించి నాతో అందరు photos దిగారు .ఒక రోజు అంత వాళ్ళ room లో నన్ను ఉంచారు .చాల చెండాలం గ behave చేసారు నాతో .అని ఏడిచింది . అయా రోజు అందరు college కి వెళ్లారు .anjali మాత్రం late గ వస్తాను అని అంది .college మొత్తం anjali photos ని wallposters గ వేసారు .anjali కి aahh విష్యం తన friend pallavi call చేసి chepindhi.danitho anjali బాధ బరించ లేక తన room లోనే fan కి hang చేసుకుంది . Room లో ఉన్న anjali ఇంతకి ఫోన్ call answer చేయకపోయే సరకి తన అన friends కంగారు పది room కి వెళ్లారు .but అప్పటికే anjali చనిపోయింది .అది చూసి anjali friends chakri మీద police compliant ఇచారు .కానీ అప్పటికే chakri Kurnool SI కి 1 lakh లంచం ఇచి case తరు మరు చేయమందు .anjali కి hostel warden కి affair ఉంది అన్ని ఆహ్ problems తోనే తను sucide చేసుకుందని case close చేసారు .పాపం anjali వాళ్ళ ఇంట్లో కూడా బాగా దిగులు పది చివరకి చేసేది ఏమి లేక వదిలేసారు .anjali hostel warden ని కూడా chakri money కొనేసాడు .eee విష్యం తో college లోనే కాదు ఆ వూరు మొత్తం chakri అంటే literal గ వణికిపోయారు .chakri రాక్షసతవానికి అంతు lekunda పోయింది .

Link to comment
Share on other sites

ఇలా రోజులు గడుస్తునాయి .ahh college లో కోతగా priya ane అమ్మాయి join అయింది .చాల అందం క ఉంది .priya Hyderabad లో ఉన్న vasavi engg college లో computer science చదువుతోంది .అక్కడ నుండి ee college కి transfer చేసుకొని వచ్చింది .చాల active గ ఉండేది priya.ఒక సరి college లో cultural competitions జరుగుతునాయి .priya కూడా participate చేస్తోంది .ahh function కి వచ్చిన chakri priya dance ని .తన అందాన్ని చూసి stun అయిపోయాడు .ahh college లో గత కొడ్చి రోజులు గ priya ని చూసాడు chakri.కానీ aa particular రోజు chakri కి priya ఇంకా అందం క కనిపించింది .ఇలా కొన్ని రోజులు గడవగా priya ఒక సరి chakri canteen లో కనిపించింది .priya కూడా chakri ని కూడా కొంచం romatic ga చూసింది .దానితో కాస్త chakri కి ఎక్కడో కదిలింది .chakri friends కూడా chakri ని చూసి stun అయ్యారు .ఎప్పుడు తగి తిరగటం తప్ప ఇంకో ఒకటి చేయదు అలాటిది chakri ఇవాళ ఒక అమ్మాయి తన ని చూసి నవ్వే సరికి వంకర్లు తిరుగుత్నాడు అని . Usual ga college మొత్తం అమ్మాయిలు chakri కి ఎదుర నిల్చోవటానికి బయపడతారు ,అలాంటిది priya దిర్యం క chakri ని నవ్వింది ,అది romantic గ .అల రోజు chakri and priya ఎదురు పడినప్పుడల్లా iddaru నవ్వు కోవటం కొంచం కొంచం మాట్లాడుకోవటం జరిగేది .chakri కొంచం కొంచం మరుతునాడు .friends అందరికి తగిస్తున్న తను మాత్రం drinking మానేసాడు .ఒక రోజు మాత్రం తన friends కి తను priya ని love చేస్తునట్టు చెపాడు .friends మొత్తం ఒక్క సరి గ stun అయ్యారు . చక్రి మెల్లగా మెల్లగా చాల మారదు .రోజు కాలేజీ రావటం .class లు punctual గ attend అవటం .class లో కూడా silent గ ఉండటం .బాగా చదవటం .అల అల అల .మెల్లగా మెల్లగా college లో chakri హవా తగ్గింది .రోజులు gadichayi priya తో రోజు phone లో గంటలు కొద్ది matladatam ,priya తో cinema లు కి వెళ్ళటం .అంత బాగానే ఉంది .తన life లో నే చాల happy days అని పించింది chakri కి .ఇంతక ముందు తనని చూసి అందరు బయపదేతప్పుడు కూడా chakri కి ఇంత సంతోషం కలగలేదు .ప్రపంచాని జయించినంత ఆనందం గ ఉన్నాడు .priya కూడా చక్రి తో చాల free ఉనడేది .

Link to comment
Share on other sites

ఇలా వుండగా feb 14th వచ్చింది .chakri ఆ రోజు ఇలా అయిన priya కి తన love express చేయాలనీ అను కునాడు .బాగా practice చేసి వెళ్ళాడు .priya ని కలిసాడు .priya aa రోజు చాల అందం గ kanipinchindhi chakri కి .మొత్తానికి chakri priya కి propose చేసాడు .chakri propose చేసిన వెంటనే priya ఆనందం తట్టుకో లేక ఒక సరిగా chakri hug చేసుకుంది .తను కూడా chakri ని love చేస్తునట్టు చెపింది .దానితో chakri ఆనందం ki అడ్డు లేదు .చాల సంతోషం గ ఉన్నాడు . ఇద్దరు బాగా తిరగటం ,ఎంజాయ్ చేయటం అంత బాగానే ఉంది .రోజులు గడుస్తునాయి .summer holidays వచాయి .priya వాళ్ళ వూరికి వెళ్లిపోయింది .చక్రి కూడా Hyderabad వెళ్ళిపోయాడు .


కానీ ఇంతలో chakri పెద్ద shock.వాళ్ళ father ని business లో మోసం చేసారు .దానితో chakri వాళ్ళ property మొత్తం court sieze చేసింది.ఏది తట్టుకులేక chakri వాళ్ళ father heart attack వచ్చి చనిపోయారు .chakri కి ఏమి అర్ధం కాలేదు .అంత అల అల జరిగిపోయింది .చాల దిగులు పడ్డాడు .ఉండటానికి కనీసం ఇల్లు కూడా ledhu.relatives కూడా ఎవ్వరు పెద్దగ లేరు chakri కి .so చేసేది ఏమి లేక ఒక 1 month మాత్రం friends ఇంట్లో ఉన్నాడు .కానీ chakri friends మాత్రం chakri దెగ్గర money లేకపోఅవటం తో chakri ని ignore చేసారు .college కానీ aa వూరిలో కానీ chakri హవా పూర్తి తగ్గిపోయింది .కనీసం చక్రి చూసి బయపదట్లేదు కదా care కూడా చేయలేదు .chakri కి కనీసం తినటానికి food కూడా లేదు .రోజు పస్తులు పడుకున్నాడు .ఏమి చేయాలో అర్ధం కావట్లేదు .చాల depress అయిపోయాడు .chakri కి ఉన్న ఒక్క scope priya.ఇంకా ఇలా కాదు అని priya వాళ్ళ వూరికి వెళ్ళాడు .evening 6 అయింది ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు .priya ని చూసి ఒక్క సరిగా ఎడిచాడు chakri.priya కి already మొత్తం తెలుసు chakri situation.priya తో చక్రి నాకు దేవుడు చాల అన్యాయం చేసాడు అని ఎడిచాడు . న friends కూడా నన్ను వదిలేసారు అని తన బాధలు చేపుకున్నాడు .priya తో chakri “ఇప్పుడు నాకు ఎవరిఅన ఉన్నారు అంటే అది నువ్వే ” అని అన్నాడు .అప్పుడు priya chakri తో “ “నేనా నీకా hahahahaha అన్ని గట్టిగ నవ్వుతుంది .నీకు నాకు ఏంటి సంబంధం .u r nothing to me చెపింది .దానితో chakri కి ఏమి అర్ధం కాలేదు ” అప్పుడు priya “wat నేను నిన్ను love చేయతమ never.నాకు నీ మిద ఉన్నదీ ప్రేమ కాదు చక్రి పగ .నేను ఎవరో తెలుసా అని chakri వాళ్ళ ఇంట్లోకి తెసుకొని వెళ్లి అక్కడ గోడ మీద ఉన్న photo చూపించింది .” Aahh photo చూసి chakri stun అయిపోయాడు .”anjali photo మీ ఇంట్లో అని అడిగాడు chakri” . Priya: నేను ఎవరో తెలుసా anjali చెల్లలిని .

Link to comment
Share on other sites

[quote name='massraja' timestamp='1336246611' post='1301744135']
nee bad time...
[/quote]
[img]http://i50.tinypic.com/w1crwz.gif[/img] ellundi office lo chadhuvuthaa

Link to comment
Share on other sites

[quote name='ajnabee' timestamp='1336247133' post='1301744157']
vadooo roy intha story nenu chadavalenu &*B@ &*B@ &*B@
[/quote]


de.yi

Link to comment
Share on other sites

Ahh మాట విన్న chakri కి face లో blood లేదు .ఏమి అర్ధం కాకా ,పిచి పట్టినట్టు అయిపోయాడు .మెల్లగా విష్యం అర్ధం అయింది chakri కి .అక్కడ నుండి బయలు దేరి train ఎక్కి Kurnool వచాడు .ఏమి అర్ధం కాకా ఇంకా తను బతకటం waste అని anukoni full గ తాగి ahh bottle తన తల మీద కొట్టుకొని వెంటనే sleeping pills మింగుతడు .chakri unconsiouness అవుతాడు . తల నుండి blood వస్తోంది .నూట్లో నుండి నురగ .అక్కడ ఉన్న జనాలు కొంత మంది chakri ని hosipatal లో join చేసారు .ఒక రెండు రోజులు గడిచాయి .chakri ని చూడటానికి ఎవరు రాలేదు .eee విష్యం అంత తెలిసిన prakash(professor) chakri ని చూడ తనిఖీ వచాడు .అక్కడ ఉన్న doctor తో మాట్లాడడు .chakri ఇప్పుడు ఓకే అని .out of danger ని చెపాడు doctor.కానీ తను mental గ depression లో ఉన్నాడు అని .వెంటనే mental హోసిపితల్ తెసుకొని vellalani అన్నాడు doctor.professor doctor చెపినట్టు chakri ని mental hosipital తెసుకొని వెళ్తాడు .అక్క chakri కి shock treatment ఇస్తారు doctors.దానితో chakri మాట పోతుంది .perolsis వస్తుంది .doctors chakri ని ఇక్కడ వెంచమంటారు .but chakri మాత్రం మాట్లాడలేక పోయిన తనని వాళ్ళ కాలేజీ దెగ్గర కి తెసుకేల్లమని prakash తో అంటదు .అది చూసి prakash doctor దెగ్గర permission తీసుకోని chakri ని వాళ్ళ college దెగ్గర main gate వద్ద ఉంచుతారు .


అల chakri 8yrs గ అక్కడే ఉన్నాడు .తను మాట్లాడలేదు .నడవలేదు .తినలేదు .నరకం అనుభావిస్తునాడు .తాను చేసిన తప్పులకి శిక్ష అనుభావిస్తునాడు అని chakri తెలుసు . ఇది అంత విని కిరణ్ and వాడి class mates చాల బాధ పడతారు .class యిపోయిందని bell ring అవుతుంది .prakash class లో నుండి బయటకు వెళ్ళిపోతాడు .kiran prakash దెగ్గరకు వెళ్లి “ iam very sorry sir అని గట్టి గ ఎదుతడు ”అప్పుడు prakash kiran ని దెగ్గరకు తీసుకోని ,పర్వాలేదు అని చెప్పి పంపిస్తాడు .

Link to comment
Share on other sites

[img]http://lh6.ggpht.com/-KOy4lsYPPCg/TkdP8257lMI/AAAAAAAAAWs/SmtOS07Q8OQ/s288/th_Sunil.gif[/img].... idi REAL stry aaa REEL stry aa?? sCo_^Y sCo_^Y

Link to comment
Share on other sites

×
×
  • Create New...