Jump to content

Happy Birthday To Rabindhranath Tagore


ramudu2

Recommended Posts

[size=5][color=#808080]ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో [/color]
[color=#808080]ఎక్కడ మనుషులు త[/color][color=#808080]లెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా లభిస్తుందో
సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల క్రింద ప్రపంచం విడిపోలేదో
ఎక్కడ సత్యంతరాళం నుండి పలుకులు బయలు వెడలుతాయో
ఎక్కడ అలసటనెరుగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచమైన బుద్దిప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యలలోకి నీచే నడపబడుతుందో
ఆ స్వేచ్చా స్వర్గానికి తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు ..
-టాగోర్ గీతాంజలి[/color][/size]

Link to comment
Share on other sites

[quote name='Basavayya' timestamp='1336445125' post='1301754053']
Awesome....HP Tagore Ji.....
[/quote]


HP endhi mama HB naaaa

Link to comment
Share on other sites

[quote name='mtkr' timestamp='1336442493' post='1301753834']
[b]Facts are many, but truth is one.....[/b]

Happy birthday jiii... sHa_clap4 sHa_clap4
[/quote]

deeniki meaning enti bayya..

Link to comment
Share on other sites

×
×
  • Create New...