Jump to content

Chiru Suffers From Bp

Ba1234

Recommended Posts

కాంగ్రెస్ నేతపై చిరంజీవి చిందులు
మర్యాద చేయబోతే అవమానించిన వైనం

అనంతపురం, న్యూస్‌లైన్: [img]http://sakshi.com/newsimages/contentimages/22052012/21ATPC25222-5-12-49346.jpg[/img]‘యూజ్‌లెస్ ఫెలో.. నీకు బుద్ధుందా? వచ్చి ఇంత సేపైంది...టీ తాగుతారా...అంటూ ఇప్పుడా అడిగేది?’ అంటూ ఓ మాజీ కార్పొరేటర్‌పై కాంగ్రెస్ నేత చిరంజీవి మండిపడ్డారు. సోమవారం అనంతపురంలో ప్రచారానికి వచ్చిన ఆయనను మాజీ కార్పొరేటర్, డీసీసీ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి జేసీ అనుచరుడు అయిన కొగటం విజయభాస్కరరెడ్డి తన ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానించారు. వచ్చిన కార్యకర్తలు, నేతలు, ఇంట్లో అందరినీ చిరంజీవికి పరిచయం చేశారు. అప్పటికే అసహనంగా ఉన్న చిరంజీవి ‘స్నాక్స్, టీ తీసుకురమ్మంటారా సార్?’ అని విజయభాస్కరరెడ్డి వినయంగా అడగటంతోనే ఆయనపై ఇంతెత్తున లేచారు. దీంతో హతాశుడైన కొగటం వెంటనే తేరుకుని ‘ఏయ్..! ఏం మాట్లాడుతున్నావు. తల తిరుగుతోందా? ఎవరనుకున్నావ్ నన్ను.. నా ఇంటికొచ్చి నన్ను తిడతావా.. ముందు నా ఇంటినుంచి బయటికెళ్లు’ అంటూ చిరంజీవిపై తిరగబడ్డారు.

వెంటనే అక్కడున్న మంత్రి శైలజానాథ్ కల్పించుకుని ‘చిరంజీవి గారూ...మీరు ఎక్కడకు వచ్చి.. ఏం మాట్లాడుతున్నా రు.. అతను ఏ స్థాయి నాయకుడనుకున్నారు? మనిషి గురించి తెలుసుకునిమాట్లాడాలి’ అంటూ సున్నితంగా క్లాస్ పీకారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న కొగటం స్నాక్స్, టీ ఇవ్వకుండానే వెళ్లిపోతుండగా శైలజానాథ్, మిగిలిన నేతలంతా ఆయనకు సర్దిచెప్పారు. దీంతో శాంతించి టీ, స్నాక్స్ అందచేశారు. చిరంజీవి ముభావంగానే స్నాక్స్ తీసుకుని కొగటం ఇంటి నుంచి బయటకు వచ్చారు. సంఘటనా స్థలంలోనే రెవెన్యూమంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఉన్నారు.

Link to comment
Share on other sites

[quote name='Ba1234' timestamp='1337636525' post='1301838794']

[/quote]

asalee seema...veedu valla intiki velli valla meeda aruste inkemanna vunda [img]http://4.bp.blogspot.com/-Wpgy4ysmiGk/T1joZZ1KEtI/AAAAAAAAB-0/GHW7rUPz-3o/s1600/brahmanandam+comedy+gif+.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='posani' timestamp='1337638511' post='1301839013']

asalee seema...veedu valla intiki velli valla meeda aruste inkemanna vunda [img]http://4.bp.blogspot.com/-Wpgy4ysmiGk/T1joZZ1KEtI/AAAAAAAAB-0/GHW7rUPz-3o/s1600/brahmanandam+comedy+gif+.gif[/img]
[/quote]

ipuddu ninnu emanna sesada [img]http://lh3.ggpht.com/-7XbGYg54hsA/TkREpTUN-7I/AAAAAAAADuk/JsD-LzXLYFI/Brahmi-1.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='Goldboy' timestamp='1337638640' post='1301839022']

ipuddu ninnu emanna sesada [img]http://lh3.ggpht.com/-7XbGYg54hsA/TkREpTUN-7I/AAAAAAAADuk/JsD-LzXLYFI/Brahmi-1.gif[/img]
[/quote]

sesadu [img]http://1.bp.blogspot.com/-fIq-aLQuSPs/T4HhTeFSAtI/AAAAAAAADBA/k-1TFvMCtHY/s1600/pawan+kalyan+jalsa+GIfs.gif[/img] gontu sinchukonela star campaigning seste mosam seesadu

Link to comment
Share on other sites

[quote name='posani' timestamp='1337638885' post='1301839045']

sesadu [img]http://1.bp.blogspot.com/-fIq-aLQuSPs/T4HhTeFSAtI/AAAAAAAADBA/k-1TFvMCtHY/s1600/pawan+kalyan+jalsa+GIfs.gif[/img] gontu sinchukonela star campaigning seste mosam seesadu
[/quote]

[img]http://i52.tinypic.com/jkxhye.jpg[/img] nuvvu nee dingri nela ticket postlu

Link to comment
Share on other sites

[quote name='BENDU_APPARAO' timestamp='1337638980' post='1301839051']
sakshi creativity aaaaaa
[/quote]

separate chepala ba

Link to comment
Share on other sites

[quote name='Goldboy' timestamp='1337639013' post='1301839056']

[img]http://i52.tinypic.com/jkxhye.jpg[/img] nuvvu nee dingri nela ticket postlu
[/quote]

[img]http://1.bp.blogspot.com/-vXer8MQYZrM/T1jw_Q2juqI/AAAAAAAAB_g/Upm7DId5ox0/s1600/brahmi+laugh.gif[/img][img]http://1.bp.blogspot.com/-vXer8MQYZrM/T1jw_Q2juqI/AAAAAAAAB_g/Upm7DId5ox0/s1600/brahmi+laugh.gif[/img][img]http://1.bp.blogspot.com/-vXer8MQYZrM/T1jw_Q2juqI/AAAAAAAAB_g/Upm7DId5ox0/s1600/brahmi+laugh.gif[/img] needi cam print fostu la

Link to comment
Share on other sites

×
×
  • Create New...