Jump to content

Julayi Movie New Stills


balu_gani

Recommended Posts

[img]http://123telugu.com/slideshow/movies/J/Julayi_Latest_HQ_Stills/images/Julayi%20Movie%20New%20Stills.jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://123telugu.com/slideshow/movies/J/Julayi_Latest_HQ_Stills/images/Julayi%20Movie%20New%20Stills%20(1).jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://123telugu.com/slideshow/movies/J/Julayi_Latest_HQ_Stills/images/Julayi%20Movie%20New%20Stills%20(2).jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://123telugu.com/slideshow/movies/J/Julayi_Latest_HQ_Stills/images/Julayi%20Movie%20New%20Stills%20(3).jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://123telugu.com/slideshow/movies/J/Julayi_Latest_HQ_Stills/images/Julayi%20Movie%20New%20Stills%20(4).jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://123telugu.com/slideshow/movies/J/Julayi_Latest_HQ_Stills/images/Julayi%20Movie%20New%20Stills%20(5).jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://123telugu.com/slideshow/movies/J/Julayi_Latest_HQ_Stills/images/Julayi%20Movie%20New%20Stills%20(6).jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://123telugu.com/slideshow/movies/J/Julayi_Latest_HQ_Stills/images/Julayi%20Movie%20New%20Stills%20(7).jpg[/img]

Link to comment
Share on other sites

[img]http://123telugu.com/slideshow/movies/J/Julayi_Latest_HQ_Stills/images/Julayi%20Movie%20New%20Stills%20(8).jpg[/img]

Link to comment
Share on other sites

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'జులాయి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. జీవితంలో ప్రతి విషయాన్ని తేలికగా తీసుకునే ఓ యువకుడి కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసే డాన్స్ కోసం ... త్రివిక్రం చేసే మాటలగారడి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో వేడుకని ఈ నెల 25 న నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందిచడం కూడా, అభిమానుల అంచనాలకి మరింత ఊతాన్ని ఇస్తోందని అంటున్నారు. పోతే ఈ సినిమాకి సంబంధించి ... హీరో అల్లు అర్జున్, హీరోయిన్ ఇలియానా ... దర్శకుడు త్రివిక్రం వీరంతా కూడా ప్రస్తుతం ఫ్లాపుల్లో వున్నారు. కాబట్టి, ఈ ముగ్గురికి ఈ సినిమా సక్సెస్ కీలకం కానుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా వాళ్లు ఆశించే విజయాన్ని అందివ్వగలదో లేదో చూడాలి!

Link to comment
Share on other sites

×
×
  • Create New...