Jump to content

వైఎస్సార్ మరణం చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టిందా?


ZuniorVentiyar

Recommended Posts

[size=5][b]రాజ శేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత చంద్రబాబు నాయుడు బలపడతాడని ఎవరైనా అనుకుంటే అది తప్పని తేలిపోయింది. జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అసమ్మతి రాజకీయాలు నడుపుతూ ఉండి ఉంటే ఎలా ఉండేదో గానీ బయటకి వచ్చి స్వంత పార్టీ పెట్టాక తెలుగు దేశం మరింత బలహీనపడి కొన్ని చోట్ల మూడవ స్థానానికి పడి పోయింది. రాజ శేఖర్ రెడ్డి బతికి ఉంటే ఇప్పటికి తెలుగుదేశం బలపడి 2014 ఎన్నికలనాటికి విజయం వైపు అడుగులు వేస్తూ ఉండేదేమో.[/b]

[b]2009 ఎన్నికలలో వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ మెజరిటీతో గట్టెక్కింది. మరొక అయిదేళ్ళు అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత మరింత బలపడి 2014 ఎన్నికల నాటికి అది కాంగ్రెస్‌ని దెబ్బతీసే స్థాయికి చేరుకొని ఉండేది. [/b]

[b]కానీ అనూహ్యంగా రాజ శేఖర్ రెడ్డి ప్రమాదంలో మరణించడం, ఆ సానుభూతి జగన్‌కి లాభించడం, వెరసి టీడీపీకి నష్టదాయకంగా మారింది. అంచేతనే తెలుగు తమ్ముళ్ళు ఒకరొకరుగా జగన్ బాట పడుతున్నారు. చంద్రబాబుకి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్ధ్యం లేదనుకుంటే, మరెవరికీ అంత సీన్ లేదు. బాలకృష్ణకి గానీ, హరికృష్ణ అండ్ సన్‌కి గానీ రాష్ట్రమంతా తిరిగి ఓట్లని సంపాదించే కెపాసిటీ లేదు.[/b][/size]

Link to comment
Share on other sites

Avunu ..ballaya babu ki ledu ... Hari krishna ki leedu . Jr NTR ki ledu...

2009 ..lo 90 seats anna ravadaniki karanam ..ballaya and Jr NTR...

People are wexed with CBN ... only saver for TDP is Ballaya or Jr.NTR ... but not the NARA LOKESH..

Lokesh tiruguthademo chudu 20 seats kuda ravu

Link to comment
Share on other sites

TDP unable to grab anti incumbasy ... as three is zero rulling in the state ...TDP should can strive for people ...AC roomulo kurchunte ..padavulu ravuu..
why people are supporting JAGAN is , JAGAN is with people for 2.5 years ... and covered the places where any politician dream of going... so he had provided confidence in people i will be with them... Here i am not supporting JAGAN .. but its fact

Link to comment
Share on other sites

[quote name='Tdp83' timestamp='1346444403' post='1302417168']
[img]http://www.desigifs.com/sites/default/files/133781057696782.gif?1337811046[/img]
[/quote]

mamoo jari paduthav jagartaaa @3$% @3$% @3$%

Link to comment
Share on other sites

[quote name='ChittiNaidu' timestamp='1346446602' post='1302417316']
CITI_c$y CITI_c$y CITI_c$y
[/quote]

navvaku sittinaidu ... navvina napa sene pandudhi .. alage TDP eppadikina adikaram la ki vosthundi balayya babu CM , Jr.NTR deputy CM avutharu

Link to comment
Share on other sites

[quote name='ZuniorVentiyar' timestamp='1346446717' post='1302417322']

navvaku sittinaidu ... navvina napa sene pandudhi .. alage TDP eppadikina adikaram la ki vosthundi balayya babu CM , Jr.NTR deputy CM avutharu
[/quote]

nenu kuuda ... home minster navatha

Link to comment
Share on other sites

[quote name='ChittiNaidu' timestamp='1346446602' post='1302417316']
CITI_c$y CITI_c$y CITI_c$y
[/quote]

[img]http://www.desigifs.com/sites/default/files/ali1m.gif?1342237574[/img]


[img]http://lh3.ggpht.com/-t5hfVVkC6B8/TwKNVGKA3AI/AAAAAAAAF0A/FfLroNHaIw0/s150/Mahi-22.gif[/img]

Link to comment
Share on other sites

×
×
  • Create New...