Jump to content

శంషాబాద్ విమానాశ్రయం ప్రంపంచంలోనే నెంబ&#


rk

Recommended Posts

                                    [IMG]http://www.imageping.com/out.php/i65339_ShamshabadAirportGallery.jpg[/img]
[b]హైదరాబాద్‌: శంషాబాద్‌ లోని రాజీవ్‌ గాంధీ విమానాశ్రయాన్ని వరల్డ్‌ నెంబర్‌ వన్‌ అంత ర్జాతీయ విమానాశ్రయంగా ఎయిర్‌పోర్టు ఇంటర్నేషనల్‌ గుర్తించింది. జిఎంఆర్ సంస్ధ దీనిని నిర్మించింది. దీనికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. ఇది దేశంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు. ఏడాదికి 12 మిలియన్ ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్ధ్యం దీనికి ఉంది. దేశంలోనే పొడవైన 4.26 మీటర్ల రన్ వే ఇక్కడ ఉంది. 3000 కార్లు పెట్టగలిగే గొప్ప పార్కింగ్ సదుపాయం ఇక్కడ ఉంది[/b]

Link to comment
Share on other sites

[quote]దేశంలోనే పొడవైన 4.26 మీటర్ల రన్ వే ఇక్కడ ఉంది. [/quote]


4.2 Meters run way naaa  LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q

Link to comment
Share on other sites

[quote author=bitterkai link=topic=42000.msg374585#msg374585 date=1266335027]
kani no of flights taking off and landing lo last  !q# !q#
[/quote]
mana danni takkuva sesukudadau kani..danni talla danne airports sala unnayi..

Link to comment
Share on other sites

world lo no 1 aaaaaaaaaa...... [img]http://www.chalanachithram.com/discus/clipart2/brahmam19.gif[/img]

eedini mundu yekkalu nerchuko manu tarvta ilanti edava sollu rayochu................ kilometer ki meter ki teda teledu eediki..... !q# !q# !q# !q#....

Link to comment
Share on other sites

×
×
  • Create New...