kingmakers Posted February 18, 2010 Report Share Posted February 18, 2010 [size=14pt][color=red][b]ఎవరికో భయపడి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే విష్ణు గురువారం స్పష్టం చేశారు. తెలంగాణ సాధన కోసం రాజీనామా చేయాలంటూ తెలంగాణ అఖిలపక్ష జెఏసి ఆధ్వర్యంలో విద్యార్థులు విష్ణు నివాసాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తాను జెఏసికి భయపడేది లేదని, రాజీనామా చేసేది లేదని ఆయన తెగేసి చెప్పారు. గతంలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి తెలంగాణ సాధించారా? అని విష్ణు విద్యార్థులను ఆవేశంగా ప్రశ్నించారు.[/b][/color][/size] Link to comment Share on other sites More sharing options...
Pacifist Posted February 18, 2010 Report Share Posted February 18, 2010 Manchi decision teesukunnadu.... cheers12w Link to comment Share on other sites More sharing options...
vikuba Posted February 18, 2010 Report Share Posted February 18, 2010 good decision Link to comment Share on other sites More sharing options...
Muzic Posted February 18, 2010 Report Share Posted February 18, 2010 PJR you rock Link to comment Share on other sites More sharing options...
Recommended Posts