Jump to content

abbaa anipinchina PJR bidda


kingmakers

Recommended Posts

[size=14pt][color=red][b]ఎవరికో భయపడి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే విష్ణు గురువారం స్పష్టం చేశారు. తెలంగాణ సాధన కోసం రాజీనామా చేయాలంటూ తెలంగాణ అఖిలపక్ష జెఏసి ఆధ్వర్యంలో విద్యార్థులు విష్ణు నివాసాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తాను జెఏసికి భయపడేది లేదని, రాజీనామా చేసేది లేదని ఆయన తెగేసి చెప్పారు. గతంలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి తెలంగాణ సాధించారా? అని విష్ణు విద్యార్థులను ఆవేశంగా ప్రశ్నించారు.[/b][/color][/size]

Link to comment
Share on other sites

×
×
  • Create New...