Jump to content

Chiranjeevi pirikipandi : santosh reddy


kingmakers

Recommended Posts

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పీఆర్పీ అధినేత చిరంజీవి అనుసరించిన వైఖరికి అనుగుణంగా రానున్న రోజులలో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని మాజీమంత్రి శనిగల సంతోష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైందికాదని ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ఘాటుగా విమర్శించారు. ఇది పిరికిపంద చర్యఅని చిరంజీవి బహుముఖ వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యమం ఉప్పెనలా ఎగిసిందని ప్రస్తుతం ఉద్యమాన్ని శాంతింప జేయాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే శరణ్యమని ఆయన సూచించారు. విద్యార్థుల బలిదానాలు రోజురోజుకూ తీవ్రం అవుతుంటే కేంద్రం తాత్సారం చేయడం తగదని తక్షణమే రాష్ట్ర ఏర్పాటు దిశగా ఓ సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలన్నారు

Link to comment
Share on other sites

[quote author=andhravala link=topic=42685.msg383394#msg383394 date=1266546993]
annai, piriki panda? priki pandi aa?  ~"! ~"! ~"! ~"! ~"! ~"! ~"! ~"! !@: !@: !@: !@: !@: !@: !@: !@: !@: &^% &^% &^% &^% &^% &^% &^% &^%
[/quote]

@3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% @3$% you rock

Link to comment
Share on other sites

[quote author=Alexander link=topic=42685.msg383652#msg383652 date=1266551497]
United AP jai kottinodu prikipanda. what a joke
back pain ani intlo padukunna vaadini emanali. piriki munda ani.
[/quote]

!@: !@: !@: !@: !@: !@: !@: !@: !@: !@: !@: !@: !@: !@: @3$% @3$%

Link to comment
Share on other sites

[quote author=Alexander link=topic=42685.msg383652#msg383652 date=1266551497]
United AP jai kottinodu prikipanda. what a joke
back pain ani intlo padukunna vaadini emanali. piriki munda ani.
[/quote]

mari kerala velinavadini?????????????

Link to comment
Share on other sites

[quote author=KINGMAKERS link=topic=42685.msg383665#msg383665 date=1266551761]
mari kerala velinavadini?????????????
[/quote]


LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q *=: *=:

Link to comment
Share on other sites

×
×
  • Create New...