Jump to content

Jagan Anna Hands Ki Unna Sweat/chemata


posaanisam

Recommended Posts

[quote name='spidereddy' timestamp='1379167069' post='1304249075']
[img]http://www.desigifs.com/sites/default/files/2013/pfdb_brahmi30.gif?1377272905[/img]
[/quote]
[img]http://www.andhrafriends.com/uploads/gallery/album_15/gallery_731_15_223224.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='eela' timestamp='1360352305' post='1303249081']
Drinage lo [img]http://lh3.ggpht.com/--o7mXz3u-j4/T9VVBGzBJAI/AAAAAAAAGo0/kmj8a1-XW2g/s150/PK-1.gif[/img]
[/quote]
[img]http://lh3.ggpht.com/--o7mXz3u-j4/T9VVBGzBJAI/AAAAAAAAGo0/kmj8a1-XW2g/s150/PK-1.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='Speed2' timestamp='1369659335' post='1303797111']
[color=#333333]ఇందు మూలం గా యావన్మంది ప్రపంచ ప్రాంజానికానికి తెలియజేయటం ఏమనగా ... మన మహా మేత పుత్రా రత్నం ... అవినీతి వజ్రం ... అక్రమాల ముత్యం .... అడ్డగోలు దోపిడీ పగడం .... అధికార దుర్విన్యోగ కొండ ..... రాష్ట్రానికి ఒక పెద్ద గుదిబండ..... అయినటు వంటి ... శ్రీ శ్రీ శ్రీ ..గాజన్ బాబు అలియాస్ గిలక్కాయ్ అలియాస్ జఫ్ఫా బాబు జైలు కి వెళ్లి మూడువందల అరవయి అయిదు రోజులు అనగా ఒక సంవత్సరం అయ్యిందని తెలియ జెయ్యటానికి ఆనందిస్తున్నాం ...... చుంచల్ గూడ జైలు లో సంబరాలు అంబరాన్ని అంటే విడం గా ఏర్పాట్లు జరప బడుతున్నవి ......[/color]

[color=#333333]అయన జఫ్ఫాస్ అనగా అభిమానులు .... ఆరోజు జరపభోవు కార్యక్రమాలు ....[/color]
[color=#333333]అవసరం లేనోల్లకి రక్తం ఎక్కించటం ......[/color]
[color=#333333]కోమాలో ఉన్న వాళ్ళకి బిర్యానీ పంపకం ....[/color]
[color=#333333]కరెంటు లేని వారికీ టీవీ ప్రధానం ......
సచ్చి పోయినోల్లకి శాలువలు కప్పటం ....
అవినీతి ఎలా చెయ్యాలి అని ప్రేత్యేక వర్క్ షాప్ ....
కొత్త జఫ్ఫాలకి శిక్షణ తరగతులు .......
దోచుకున్న డబ్బు ఎలా దాచుకోవాలో .... అనుభావగ్నులచే వివరణ ......
ఇంకా చాల ఉన్నాయి కాని ఇక్కడ రాస్తే మెమరీ సరిపోదు ......

కావున మీరంతా తండోప తండాలుగా విచ్చ్జేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినది గా కోరుతున్నాం ....... గమనిక :- పిలిచారు కదా అని కూడు కుమ్ము తినకుండా రాకండి ... అక్కడ కోటా అన్నం సంబారు తప్ప ఏమి దొరకదు ..... జై జఫ్ఫా ఇసం[/color]
[/quote]
[img]https://lh4.googleusercontent.com/-Sr1qYQR0KRw/T2Ff-O72b6I/AAAAAAAACVM/X0FvKc8qYkU/s320/chiru-o.gif[/img]

Link to comment
Share on other sites

×
×
  • Create New...