kalyankumar04 Posted February 27, 2013 Report Share Posted February 27, 2013 [b] [url="http://cineoutlook.com/telugu/movie-news/srihari-replaced-sonu-sood-in-zanjeer.html"]http://cineoutlook.c...in-zanjeer.html[/url][/b] [b] “జంజీర్” సినిమా లో సోనుసూద్ పాత్ర లో శ్రీహరి …[/b] [background=transparent][background=transparent]Posted on[/background] [url="http://cineoutlook.com/telugu/movie-news/srihari-replaced-sonu-sood-in-zanjeer.html"][background=transparent]February 27, 2013[/background][/url] [background=transparent]by[/background] [background=transparent][url="http://cineoutlook.com/telugu/author/tollycine"]tollycine[/url][/background][/background] [background=transparent][size=4][url="http://cineoutlook.com/telugu/wp-content/uploads/2013/02/Srihari-Charan.jpg"][img]http://cineoutlook.com/telugu/wp-content/uploads/2013/02/Srihari-Charan.jpg[/img][/url][/size] [size=4]సోనుసూద్ కొద్ది రోజుల క్రితం దుబాయ్ లో క్రికెట్ ఆడుతుండగా దెబ్బ తగిలి అనారోగ్యానికి గురి అయినారు.8 వారల వరకు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. సోనుసూద్ జంజీర్ తెలుగు వెర్షన్ లో చెయ్యడానికి అంగీకరించారు కానీ ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితిలో షూటింగ్ కి వెళ్ళలేరు. సోనుసూద్ కి డాక్టర్లు హటార్తుగా ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు ఇకపై అతను సినిమాలో నటించకుడదని మరియు సినిమాలకి గుడ్‌బై చెప్పెయ్యమన్నారు.[/size] [size=4]ఈ అనుకోని కారణం వాళ్ళ శ్రీహరి సోనుసూద్ పాత్రను చేయనున్నారు.అసలు మొట్టమొదట ఈ పాత్ర లో శ్రీహరినే అనుకున్నారు కానీ కొన్ని కారణాలు వల్ల సోనుసూద్ ని సంప్రదించారు. ఇతను వెంటనే అంగీకరిచేసరికి ఇతన్ని కరారు చేసారు.[/size] [size=4]“జంజీర్”లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ప్రియాంక చోప్రా,సంజయ్ దత్,ప్రకాష్ రాజ్,అతుల్ కులకర్ణి,మరియు మహి గ్రిల్ చేస్తున్నారు.అపూర్వ లఖియా హిందీ వెర్షన్ కి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ ని 2 లేక 3 వారాల్లో విడుదల చేయనున్నారు.హిందీ మరియు తెలుగు 2 వెర్షన్ లు ఒకేసారి విడి విడిగా షూటింగ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి యోగి దర్శకత్వం వహిస్తున్నారు.హిందీ వెర్షన్ కి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. మరిన్ని వివరాలకై సందర్శించండి సినీ అవుట్ లుక్. కం[/size][/background] http://cineoutlook.com/index.php/srihari-replaced-sonu-sood-in-zanjeer.html Quote Link to comment Share on other sites More sharing options...
kalyankumar04 Posted February 27, 2013 Author Report Share Posted February 27, 2013 Lucky Combination I guess Quote Link to comment Share on other sites More sharing options...
cinekhan Posted February 27, 2013 Report Share Posted February 27, 2013 again magadheera [color=#282828][font=helvetica, arial, sans-serif]Combination[/font][/color] Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.