Jump to content

సమంత పెళ్లి ఫిక్స్


rajurocking50

Recommended Posts

సౌతిండియా సినీ స్టార్స్ సమంత, సిద్ధార్థ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొంత కాలంగా సీక్కెట్ ఎఫైర్ సాగిస్తున్న వీరిద్దరు త్వరలో ఓ ఇంటి వారు కాబోతున్నారు. వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లుగా ఇంత కాలంగా వార్తలు వస్తున్నా... తమది స్నేహం మాత్రమే అని ఖండిస్తూ వచ్చిన వీరిద్దరు తాజాగా తమ రహస్య ప్రేమాయణం గురించి, పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్లో వీరి వివాహం జరుగనుంది. గడిచిన వీకెండ్‌లో ముంబైలోని హోటల్‌లో సమంత, సిద్ధార్థ గడిపారు. ఈ సందర్భంగా అక్కడ తాకప నడిర వన్ ఇండియా రిపోర్టర్‌తో సమంత మాట్లాడుతూ తమ మధ్య ఉన్న ప్రేమ విషయం వెల్లడించారు. త్వరలో పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. తమ మధ్య ఉన్న ప్రేమ బంధానికి పెద్దగా హైప్ ఇవ్వడం ఇష్టం లేకనే ఇంతకాలం ఈ విషయాన్ని దాచినట్లు తెలిపారు. సిద్ధార్థ కూడా తన ప్రేమ విషయం ఓపెన్ చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ గత ఆరు నెలలుగా తాము ప్రేమలో ఉన్నాం. కావాలనే సీక్రెట్ గా మా ప్రేమను మెయింటేన్ చేసాం. విషయాన్ని బయట పెట్టుకుని అనవసర ఇబ్బందుల పాలవ్వడం ఇష్టం లేకనే అలా చేసాం' అని తెలిపారు. ప్రస్తుతం తాము వివిధ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నామని, అవి పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటామని, బహుషా డిసెంబర్ 2013లో తమ పెళ్లి ఉండే అవకాశం ఉందని సిద్ధార్థ తెలిపారు.

పెళ్లి తర్వాత వారం రోజులకు ఆస్ట్రేలియాకు హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు.

Link to comment
Share on other sites

[color=#282828][font=helvetica, arial, sans-serif][img]http://i1273.photobucket.com/albums/y409/shravan_69/4271583_o_zpsc0c9212a.gif[/img][/font][/color][color=#282828][font=helvetica, arial, sans-serif] [/font][/color]

Link to comment
Share on other sites

[img]http://i1273.photobucket.com/albums/y409/shravan_69/4271583_o_zpsc0c9212a.gif[/img]

Link to comment
Share on other sites

nammesam nammesam [img]http://i1273.photobucket.com/albums/y409/shravan_69/4271583_o_zpsc0c9212a.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='LOVE_GURU' timestamp='1364815987' post='1303519929']
nammesam nammesam [img]http://i1273.photobucket.com/albums/y409/shravan_69/4271583_o_zpsc0c9212a.gif[/img]
[/quote]aprail pool[img]http://i1273.photobucket.com/albums/y409/shravan_69/4271583_o_zpsc0c9212a.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='gundubabu' timestamp='1364816056' post='1303519933']
aprail pool[img]http://i1273.photobucket.com/albums/y409/shravan_69/4271583_o_zpsc0c9212a.gif[/img]
[/quote]


pakka tadulo zoo gani pans valla pans ne chestunnaru .... naademundi vayya POOL kaavataniki [img]http://i1273.photobucket.com/albums/y409/shravan_69/4271583_o_zpsc0c9212a.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='LOVE_GURU' timestamp='1364816735' post='1303519952']



pakka tadulo zoo gani pans valla pans ne chestunnaru .... naademundi vayya POOL kaavataniki [img]http://i1273.photobucket.com/albums/y409/shravan_69/4271583_o_zpsc0c9212a.gif[/img]
[/quote]aprial pool kakunda banthi pool ani pilchukunte baguntadi[img]http://i1273.photobucket.com/albums/y409/shravan_69/4271583_o_zpsc0c9212a.gif[/img]

Link to comment
Share on other sites

×
×
  • Create New...